Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

GK Bits and Railway Bits telugu 2020 | రైల్వే మరియు ఇతర పరీక్షల కోసం GK బిట్స్ మిస్ కాకండి

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు అతి ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది వీటిని చదివి మీరు ఎక్కువ మార్కులు సాదించవచ్చు.

ఈ ఆర్టికల్ చదివిన అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద కి స్క్రోల్ చేసి లైక్ బటన్ లేదా డిస్‌లైక్ బటన్ మీద క్లిక్ చెయ్యండి అప్పుడు మేము మీకు ఇచ్చిన సమాచరం ఉపయోగకరంగా ఉందో లేదో తెలుస్తుంది. డిస్‌లైక్స్ ఎక్కువగా వచ్చిన అర్టికల్స్ ప్రచురించబడవు.

1)హార్మోనుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ?

A) ఎండో కైనాలాజి .

2) మనిషి పుర్రె లోఉండే మొత్తం ఎముకల సంఖ్య ?


A) ఇరవై తొమ్మిది .

3)ఆక్సిజన్ రాహితస్థితి కండరాలలో ఉత్పత్తి అయే ఆమ్లం పేరు ?


A) లాకటిక్ ఆమ్లం .

4) మన సరీరం లో అతి చిన్న వినాళ గ్రంధి ?


A) పిట్యూ టరీ గ్రంధి .

5) స్త్రీలలో పిండ ప్రతి స్థాపనకు ఉపయోగపడే హార్మోన్ ?


A) ప్రొజెస్టిరాన్ .

6)ఆక్సిజన్ రాహిత స్థితిలో కండరాలలో ఉత్పత్తి అయే ఆమ్లం పేరు ?


A) పిట్యూటరీ గ్రంధి .

7) కుటుంబ నియంత్రణ కొరకు పురుషులకు చేసే శస్త్ర చికిత్స పేరు ?


A) వేసెక్టమీ .

8) మానవుని ఫలదీకరణం జరుగు ప్రదేశం ?


A) ఫాలో పియం నాళం .

9)మానవ హృదయం యొక్క వెలుపలి పొరను ఏమంటారు ?


A) ఎఫికార్టీ యం .

10) హృదయం లో చెడు రక్తం ఏ వైపు ఉంటుంది ?


A) కుడి వైపు .

11) మానవ మూత్రం లో ఉండే వర్ణకం ?


A) యూరో క్రోమ్ .

12) మానవ ఆహార నాళం పొడవు ఎంత ?


A) తొమ్మిది మీటర్లు .

13) సగటు స్త్రీలలో 100 మి . లీ రక్తం లో ఎంత శాతం హిమోగ్లోబిన్ ఉంటుంది ?


A) 11 -14.5 మీ . గ్రా హిమోగ్లోబిన్ .

14) రక్తం లో హిమోగ్లోబిన్ తగ్గితే వచ్చే వ్యాధి ?


A) ఎనిమియా .

15)మూత్రపిండాల అధ్యయన శాస్త్రం పేరు ?


A) నెఫ్రాలజీ .

16) భారతదేశం లో మొట్ట మొదటి రైలు మార్గం వేటి మధ్య ప్రారంభమైంది ?


A) బొంబాయి నుండి థానే .

17)భారతదేశం లో తపాలా వ్యవస్థ ను ఏర్పాటు చేసింది ?


A) లార్డ్ డల్హౌసి .

18)దక్షిణ భారత దేశం లో తొలి రైలు వేటి మధ్య ప్రయాణిచినది ?


A) మద్రాసు నుండి ఆర్కట్ .

19) ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి రైలు మార్గం ?


A) పుత్తూరు నుండి రేణిగుంట .

20) భారతదేశ మొట్ట మొదటి గవర్నర్ జర్నల్ ఎవరు ?


A) లార్డ్ కానింగ్ .

21) భారతదేశం లో మొట్ట మొదటి రైల్వే మార్గం ను ప్రారంబించినది ఎవరు ?


A) లార్డ్ డల్హౌసి .

22)ప్రపంచం లో మొట్ట మొదటి రైలు మార్గం వేటి మద్య ప్రారంభమియినది ?


A) స్టాక్ టన్ నుండి డార్లింగ్ టన్ .

23)మనదేశం లో ఏర్పడిన మొట్ట మొదటి భూగర్బ రైల్వే లైన్ ?


A) డమ్ డమ్ నుండి థాలి గంజ్ .

24) 'లౌకిక ' అనే పదం భారత రాజ్యాంగ పీఠికలో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడు చేరింది ?


A) 1976 .

25) తాత్కాలిక రాస్ట్రపతి గా వ్యవహరించిన మొదటి వ్యక్తి ?


A) మహ్మద్ హిదయ్ తుల్లా .

26) తొలి తెలుగు టాకీ చిత్రం ?


A) భక్త ప్రహ్లాద .

27) భారత్ దేశం లో మొట్ట మొదటి భూగర్భ రైల్వే మార్గం ఏ రాస్ట్రం లో వేయబడింది ?


A) కలకత్తా .

28) భారతీయ రైల్వే లలో అధికంగా వినియోగిస్తున్న గేజ్ మార్గం ఏది ?


A) బ్రాడ్ గేజ్ .

29) మెట్రో రైల్వే మార్గాలలో ఉపయోగించే గేజ్ ఏది ?


A) స్టాండర్డ్ గేజ్ .

30) భారత్ దేశం లో మొట్ట మొదటి సారిగా ప్రైవేట్ రంగం లో నిర్మించ బడిన రైల్వే మార్గం ఏది ?


A) రోహొ నుండి మంగళూరు .

31) భారత్ దేశం లో మొట్ట మొదటి ఎలెక్ట్రిక్ రైల్ పేరు ఏమిటి ?


A) దక్కన్ క్వీన్ .

32) ప్రపంచంలో మొట్ట మొదటి సారి ఏర్పాటు చేసిన రైల్వే ఆసుపత్రి పేరు ఏమిటి ?


A) లైఫ్ లైన్ .

33) భారత్ దేశం లో అత్యంత పొడవైన రైల్ కం రోడ్డు బ్రిడ్జ్ ని ఎక్కడ నిర్మించారు ?


A) రాజమండ్రి నుండి కొవ్వూరు .

34) భారత్ దేశంలో అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జ్ వేటి మధ్య కలదు ?


A) ఇడపల్లి నుండి వల్లర్ పదమ్ .

35) భారత్ దేశం లో వేగంగా ప్రయాణించే రైలు ఏది ?


A) గతి మాన్ ఎక్స్ప్రెస్ .

36) భారత్ దేశం లో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది ?


A) వివేక్ ఎక్స్ప్రెస్ .

37) ప్రపంచం లో అతి పొడవైన రైల్వే సర్విస్ వేటి మధ్య కలదు ?


A) మాస్కో నుంచి వ్లాడి వోస్తక్ .

38) పల్లె ప్రాంతాలను వీక్షించడం కోసం 2005 లో ప్రారంభించిన రైలు ఏది ?


A) విలేజ్ ఆన్ వీల్స్ .

39) భారత్ దేశం లో మొట్ట మొదటి సారిగా రైల్వే బడ్జెట్ ని ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?


A) 1924 - 25 .

40) పరిపాలనా సౌలబ్యాం కోసం సందేశాన్ని ఎన్ని రైల్వే జోన్లు గా విభజించడం జరిగింది ?


A) 17 .

మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Post a Comment

0 Comments