Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

10th and inter Clerk jobs : పదో తరగతి మరియు ఇంటర్ అర్హతతో భారీ క్లర్క్ మరియు అటెండర్ ఉద్యోగాలు

డైరెక్టర్ జనరల్ అస్సాం రిఫ్ఫెల్స్ - షిల్లాంగ్ నుంచి ఈ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మొత్తం  1281 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు అనేవి ఉంటాయి.మరిన్ని వివరాలు తెలుసుకుందాము.

ముఖ్యమైన అంశాలు:

1).కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

2).ఇవి పేర్మినెంట్ ఉద్యోగాలు.

3).సొంత రాష్ట్రంలో జాబ్ అనేది ఉంటుంది.

4).భారీ స్థాయిలో వేతనం.

10th and inter Clerk jobs

5).పదో తరగతి మరియు ఇంటర్ అర్హత.

6).రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.

7).అన్నీ రాష్ట్రాల నుంచి విభగాల వారీగా ఖాళీల భర్తీ

8).ఎటువంటి అనుభవం అనవసరం లేదు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన  అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10th and inter Clerk jobs

భారతీయ పౌరులు అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది :  జూన్ 06,2022

ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఆఖరి తేది     :   జులై 20,2022

అర్హతలు:

క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి ఇంటర్మీడియట్ లేదా 10+2 అర్హత కలిగి ఉండాలి. మరియు ఇంగ్లీషు టైపింగ్ అనేది నిమిషానికి 35 పదాలు లేదా హింది టైపింగ్ అనేది నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయాలి.

ఆపరేటర్ రేడియో & లైన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి 2 సంవత్సరాలు రేడియో& టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్ విభాగంలొ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ లో ఫిసిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ గ్రూపులో చదివిన అభ్యర్థులు ధరకాస్తు చేసుకునే అవకాశం కలదు.

రేడియో మెకానిక్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి  రేడియో& టెలివిజన్ టెక్నాలజి లేదా ఎలక్ట్రానిక్ విభాగంలొ లేదా టెలీ కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇంటర్మీడియట్ లో ఫిసిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ గ్రూపులో చదివిన అభ్యర్థులు ధరకాస్తు చేసుకునే అవకాశం కలదు.

బ్రిడ్జి & రోడ్డు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి.

మిగిలిన అన్నీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి.

వయస్సు:

01 ఆగష్టు 2022 వ తేదీనకు 

మినీముమ్ 18 సంవత్సరాలు వయస్సు మరియు

మాక్సిమం 23 సంవత్సరాల వయస్సు అనేది ఉండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్.టి/ ఎస్.సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు పరిమితి కలదు.

అప్లై చేసుకునె విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చెసుకొవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడానికి చెల్లించవలసిన ఫీజు:

రిలీజియస్ టీచర్ పోస్టులకు-  200/-రూపాయలు

బ్రిడ్జి & రోడ్డు పోస్టులకు          - 200/-రూపాయలు

ఇతర పోస్టులకు                     - 100/-రూపాయలు

ఎస్సి/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫీజు చెల్లించాల్సిన విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది.

జీతం వివరాలు:

ఇంటర్మీడియట్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 30,000/- మరియు

పదో తరగతి అర్హత ద్వార ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 25,000/- వరకు వెతనాలు అనేవి అందటం జరుగుతుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఫిసికల్ మెసర్మెంట్ టెస్ట్ మరియు ఫిసికల్ ఎఫ్ఫిసెంషి టెస్ట్ అనేది ఉంటుంది.

ఇందులో ఎంపికైన అభ్యర్థులకు 

స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది.

వ్రిటన్ ఎక్సమ్

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెడికల్ ఎక్సమ్ అనేవి ఉంటాయి.

మొత్తం మూడు విధాలుగా ఈ టెస్ట్ లు పెట్టడం జరుగుతుంది.

ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి   - 72 పోస్టులు

తెలంగాణా రాష్ట్రాo వారికి      - 46 పోస్టులు

ఆంధ్రప్రదేశ్ కు సంబందించి  విభాగాల వారీగా ఖాళీలు:

క్లర్క్ పోస్టులు-22

( ఎస్సీ -04, ఎస్టి-02, ఓబీసి-04,ఇ డబ్ల్యూ ఎస్-02,  జనరల్ -10)

ఆపరేటర్ రేడియో & లైన్-34

(ఎస్సీ -05, ఎస్టి-03, ఓబీసి-09,ఇ డబ్ల్యూ ఎస్-03,  జనరల్ -14)

రేడియో మెకానిక్-4

(ఎస్సీ -02, ఎస్టి-0, ఓబీసి-01,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -1)

అర్మౌరెర్-2

(ఎస్సీ -0, ఎస్టి-01, ఓబీసి-01,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -0)

బ్రిడ్జి & రోడ్డు-1

(ఎస్సీ -0, ఎస్టి-0, ఓబీసి-0,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -1)

లాబొరెటరీ అసిస్టెంట్-01

(ఎస్సీ -0, ఎస్టి-0, ఓబీసి-0,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -1)

నర్సింగ్ అసిస్టెంట్-04

(ఎస్సీ -01, ఎస్టి-0, ఓబీసి-01,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -02)

ఆయా -01

(ఎస్సీ -0, ఎస్టి-0, ఓబీసి-0,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -1)

వాషెర్ మెన్-03

(ఎస్సీ -10, ఎస్టి-0, ఓబీసి-0,ఇ డబ్ల్యూ ఎస్-01,  జనరల్ -1)

తెలంగాణా కు సంబందించి విభాగాల వారీగా ఖాళీలు:

క్లర్క్ పోస్టులు-14

( ఎస్సీ -02, ఎస్టి-0, ఓబీసి-04,ఇ డబ్ల్యూ ఎస్-01,  జనరల్ -07)

ఆపరేటర్ రేడియో & లైన్-20

(ఎస్సీ -03, ఎస్టి-01, ఓబీసి-06,ఇ డబ్ల్యూ ఎస్-02,  జనరల్ -08)

రేడియో మెకానిక్-3

(ఎస్సీ -0, ఎస్టి-0, ఓబీసి-0,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -03)

అర్మౌరెర్-2 

(ఎస్సీ -01, ఎస్టి-0, ఓబీసి-0,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -01)

నర్సింగ్ అసిస్టెంట్-03

(ఎస్సీ -0, ఎస్టి-0, ఓబీసి-01,ఇ డబ్ల్యూ ఎస్-01,  జనరల్ -01)

వాషెర్ మెన్-04

(ఎస్సీ -02, ఎస్టి-0, ఓబీసి-01,ఇ డబ్ల్యూ ఎస్-0,  జనరల్ -1)

ఇతర అర్హతలు:

క్లర్క్ ఉద్యోగాలకు సంబందించి అమ్మాయిలు 155 (cm)

క్లర్క్ ఉద్యోగాలకు సంబందించి అబ్బాయిలకు 165(cm)

చెస్ట్ ఓన్లీ అబ్బాయిలకు 77(cm) ఉండాలి. అదే విధంగా ఎక్స్ పాన్ చేసినప్పుడు 82(cm) ఉండాలి.

ఎస్టి కేటగిరీకు సంబందించిన అమ్మాయిలకు 150(cm)

ఎస్టి కేటగిరీకు సంబందించిన అబ్బాయిలకు 162.5(cm)

చెస్ట్ ఓన్లీ అబ్బాయిలకు 76(cm) ఉండాలి. అదే విధంగా ఎక్స్ పాన్ చేసినప్పుడు 81(cm) ఉండాలి.


Post a Comment

0 Comments