Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

10th Qualification Jobs : జీతం 44,900 జూనియర్ వార్డెన్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టేనోగ్రాఫెర్ ఉద్యోగాలు

బోర్డుకాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. 

అన్నీ రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. ఈ పోస్టులకు సంభదించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము.

10th Qualification Jobs

ముఖ్యమైన అంశాలు:

1).భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ.

2).భారీ సంఖ్యలో వేతనాలు.

3).అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా అర్హులు. ఇండియన్ సిటిజన్స్ మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చును. 10th Qualification Jobs

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది: 28 జూన్ 2022

విభాగాల వారీగా మొత్తం ఖాళీలు:

పోస్ట్ లు ఖాళీలు
లోయర్ డివిజన్ క్లర్క్ 18
లైబ్రెరియన్ గ్రేడ్ 3 01
స్టేనోగ్రాఫెర్ 5
జూనియర్ వార్డెన్ 3
స్టోర్ కీపర్ 08
జె.ఇ (ఎలక్ట్రికల్ ) 02
జె.ఇ ( ఏసి& ఆర్) 01
జూనియర్ హింది ట్రాన్స్ లెటర్ 01
యోగ ఇన్స్ ట్రాక్టర్ మేల్ & ఫిమేల్ 02
ఎం.ఎస్.ఎస్.ఒ గ్రేడ్ 2 03
ఫార్మసిస్ట్ 03
ప్రొగ్రామెర్ 03
జూనియర్ ఫిజియొతెరపిస్ట్ 01
అసిస్టెంట్ డైటిసియన్ 02
ఎం.ఆర్.టి. 10
డెంటల్ టెక్నీషియన్ ( మెకానిక్) 04
జూనియర్ ఆడియోలజిస్ట్ & స్పీచ్ తెరపిస్ట్ 02
మొర్తూర్య్ అటెండర్ 02
స్టాటస్టికల్ అసిస్టెంట్ 01
టెక్నీషియన్ (ఒ.టి) 12
ఒప్తొమెత్రిస్ట్ 01
టెక్నీషియన్ (రేడియోలజి) 06
టెక్నీషియన్ ( లాబొరెటరీ) 23
టెక్నీషియన్ (రేడియోతెరఫి) 02
పెర్ఫుస్షనిస్ట్ 02
టెక్నిక్ (రేడియోలజి) 02
టెక్నీషియన్ (లాబొరెటరీ) 03

అర్హతలు:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా పదో తరగతి, ఇంటర్, 10+2, డిగ్రీ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పి.జి డిప్లొమా, విభాగాలలో కోర్స్ లను పూర్తి చేసి ఉండాలి. మరియు కొన్ని పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు . మరికొన్ని పోస్టులకు అనుభవం ఉన్నా లేకున్నా పర్లేదు. దీనినే డిసరబుల్ క్వాలిఫికేషన్ అంటారు.  మరినికొన్ని పోస్ట్ లకు అనుభవం అవసరం.

జీతం వివరాలు :

ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు జీతం అనేది 22,000/- రూపాయల నుంచి  44,900/- రూపాయలు వరకూ ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.

ఎంపిక విధానం :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ పోస్టులుకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొవాల్సి ఉంటుంది.

ఫీజు వివరాలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఫీజు అనేది చెల్లించాలి.

స్త్రీలు/ఒ.బి.సి/జనరల్/ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ కు సంబందిచిన అభ్యర్థులు అందరూ  ఒక పోస్టుకు 750/-రూపాయలు చెల్లించాలి. ఇతర పోస్టులకు కూడా అప్లై చేసుకునే అభ్యర్థులు ప్రతీ పోస్టుకు అదనంగా 500/-రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మరియు ఎస్టీ/ఎస్సి/ఇ.డబ్ల్యూ. ఎస్/పి.హెచ్ కేటగిరికు సంభందించిన అభ్యర్థులు అందరూ ఒక పొస్తుకు 450/-రూపాయలు చెల్లించాలి. ఇతర పోస్టులకు కూడా అప్లై చేసుకునే అభ్యర్థులు ప్రతీ పోస్టుకు అదనంగా 300/-రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజు ఏ విధంగా చెల్లించాలి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవలసి ఉంది.

Website

Notification

Apply Link

Login Link 

Post a Comment

0 Comments