ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి, గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన 670 ఏపీ రెవెన్యూ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు మరియు 60 ఎండోమెంట్ డిపార్టుమెంటు కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (గ్రేడ్ - 3) పోస్టుల భర్తీకి అప్లై చేసుకున్న
సుమారుగా 6లక్షల మందికి పైన అభ్యర్థులు ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ ) తాజాగా విడుదల చేసినది.
670 గ్రూప్ 4 పోస్టులు మరియు 60 ఈఓ పోస్టుల భర్తీకు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచినది.
తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా ఈ పరీక్ష తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. APPSC Group 4 and EO Exams Dates
ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదీలు :
ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (గ్రేడ్ - 3) ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ తేది :
జూలై 24, 2022
ఏపీ రెవెన్యూ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (గ్రూప్ -4)పరీక్షల నిర్వహణ తేది :
జూలై 31, 2022.
త్వరలో జరుగబోయే ఈ పరీక్షలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతీరోజు అభ్యర్థులు అందరూ మన telugucompititive.com వెబ్సైటు ను చూడగలరు.
0 Comments