రక్షణ మంత్రిత్వ శాఖ కు సంబందించి ఏ విధమైన అనుభవం అడగకుండా వివిధ ఉద్యోగాల భర్తీకి సంభందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియా మొత్తం లో ఎవరైన ఈ జాబ్స్ అప్లై చేసుకోవచ్చును.
తక్కువ విద్యార్హతలతో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ప్రకటన వచ్చిన 24 రోజుల లోపు అప్లై చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు:
174
విభాగాల వారీగా ఖాళీలు:
మెటీరియల్ అసిస్టెంట్-3, లోయర్ డివిజన్ క్లర్క్-3,అగ్నిమాపక సిబ్బంది-14,వ్యాపారి సహచరుడు-150,MTS (గార్డనర్, (సందేశం)-3,
డ్రాఫ్ట్స్ మాన్-1
అర్హతలు:
మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్ లకు డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ లకు ఇంటర్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చును.
అగ్నిమాపక సిబ్బంది, వ్యాపారి సహచరుడు పోస్ట్ లకు పదోతరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
డ్రాఫ్ట్స్ మాన్ పోస్ట్ లకు పదోతరగతి మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
18-25 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. OBC కి 3 సంవత్సరాలు, SC,ST కి 5 సంవత్సరాల వరకు వయస్సు లో సడలింపు ఇవ్వడం జరిగింది.
జీతం:
మెటీరియల్ అసిస్టెంట్ కి 29,200, లోయర్ డివిజన్ క్లర్క్ కి 19900, అగ్నిమాపక సిబ్బంది కి 19,900, వ్యాపారి సహచరుడు కి 18,000,MTS (గార్డనర్, (సందేశం) కి 18,000,డ్రాఫ్ట్స్ మాన్ కి 25,500 వరకు జీతం ఇవ్వనున్నారు.
ఎలా ఎంపిక చేస్తారు:
పోస్ట్ ని బట్టి రాత పరీక్ష, PET, CBT టెస్ట్ ల ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
నోటిఫికేషన్ క్రింద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దానిని పూర్తి చేసి సంబంధింత దృవపత్రలు నకల్ళు జత చేసి పోస్ట్ ద్వారా ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
పూర్తి సమచరం క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూసుకోవచ్చును.
0 Comments