Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Guest Faculty Jobs 2022 Telugu : పి.జి మరియు డిగ్రీ కాలేజీల నుంచి గెస్ట్ ఫాకల్టీ పోస్టుల భర్తీ

హుజురాబాద్ లోగల జుమ్మిగుంట ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ  డిగ్రీ మరియు పి.జి కళాశాలలో ఎం.కామ్ మరియు ఎం.ఎస్సి జువాలజీ సబ్జెక్ట్ ల భోదించెదుకు గెస్ట్ ఫాకల్టీ పోస్టుల అనేవి భర్తీ చేయనున్నారు.ఈ పోస్టుల భర్తికి సంభదించిన వివరాలు తాజాగా ఒక ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఈ గెస్ట్ ఫాకల్టీ పోస్టుల భర్తికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగెంద్ర రెడ్డి గారు తెలిపారు.ఈ పొస్తులకు సంభందించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము.

Guest Faculty Jobs 2022 Telugu

ముఖ్యమైన అంశాలు:

1).ఇవి గెస్ట్ ఫాకల్టీ పోస్టుల.

2).ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

3).రెండు రాష్ట్రల వారు అర్హులు.

4).ఆకర్షనీయమైన వేతనం.

ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. Guest Faculty Jobs 2022 Telugu

ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా 18 జూన్ 2022 సాయంత్రంలోగా దరఖాస్తులను పి.జి కొ- ఆర్డినేటర్ కు అందచేయాలి.

అదేవిధంగా ఇంటర్వ్యూ నిర్వహణ అనేది 22 జూన్ 2022 వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రకటన లో తెలియచేయడం జరిగింది.

అర్హతలు:

ఈ గెస్ట్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా పి.హెచ్.డి పూర్తీ చేసి నెట్,సెట్ ఉండాలి. అంతేకాక అనుభవం కలిగిన అభ్యర్థులకు ముందుగా ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.

పి.జిలో ఎస్సి/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు మరియు ఒ.సి/బి.సి అభ్యర్థులకు 55 శాతం మార్కులు కలిగి ఉండాలి.

కావలసిన సర్టిఫికేట్లు:

ఈ గెస్ట్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తులు చేసుకుని ఇంటర్వ్యూకు వెళ్ళే అభ్యర్థులు అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్ లను వెరిఫికేషన్ కొరకు తీసుకుని వెళ్లాల్సి వుంటుంది.

ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం :

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ ఇంటర్వ్యూ కొరకు హుజురాబాద్ లో జుమ్మిగుంట ప్రాంతం వెళ్ళవలసి ఉంటుంది.

TSSPDCL jobs in Telugu Click Here 

Post a Comment

0 Comments