Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Heavy Vehicles Factory : హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, 214 పోస్టులు మిస్ కాకండి.

గవర్నమెంట్ అఫ్ ఇండియా, మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ నుంచి  అప్రెటీస్ 214 పోస్టులు అనేవి తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం కలదు.ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలుసుకుందాము.

ముఖ్యమైన అంశాలు:

1). ఇవి అప్రెటీస్ పోస్టులు.

2).ట్రైనింగ్ లో కూడా స్టేఫండ్ ఇస్తారు.

3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

అదే విధంగా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : జూన్10,2022

ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఆఖరి తేదీ           : జూన్25,2022

హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీకు అప్లై చేయడానికి తేదీ: జులై 07,2022

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను తెలిపే తేదీ: జులై12,2022

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: జులై 19,2022 మరియు జులై 20,2022

పోస్టుల ఖాళీలు సంఖ్య :

గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి              - 104 పోస్టులు

టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి - 110 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి -

మెకానికల్ ఇంజనీరింగ్                       - 50 పోస్టులు

ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్    - 10 పోస్టులు

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్              - 19 పోస్టులు

సివిల్ ఇంజనీరింగ్                              - 15 పోస్టులు

ఆటో మొబైల్ ఇంజనీరింగ్                   - 10 పోస్టులు

మొత్తం 104 ఖాళీలు కలవు.

టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి -

మెకానికల్ ఇంజనీరింగ్                           - 50 పోస్టులు

ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్     - 30 పోస్టులు

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్              - 07 పోస్టులు

సివిల్ ఇంజనీరింగ్                                 - 05 పోస్టులు

ఆటో మొబైల్ ఇంజనీరింగ్                    - 18 పోస్టులు

మొత్తం 110 ఖాళీలు కలవు.

అర్హతలు:

గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి ఏధైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్,              

సివిల్ ఇంజనీరింగ్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ విభాగాలలో కోర్స్ లు పూర్తి చేసి ఉండాలి.

టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి ఏధైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ విభాగాలలో కోర్స్ లు పూర్తి చేసి ఉండాలి.

2019, 2020, 2021 సెప్టెంబర్ కు కోర్స్ అనేది పూర్తి అయ్యి ఉండాలి. ఫ్రెషర్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులును షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో చెల్లించవలసి ఉంది.

జీతం వివరాలు:

గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులుకు ట్రైనింగ్ పిరియడ్ లో స్టేఫండ్ 9000/- రూపాయలు మరియు

టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు సంబందించిన పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు

ట్రైనింగ్ పిరియడ్ లో స్టేఫండ్ 8000/-రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు:

వయో పరిమితి అనేది అప్రెంటీస్  నియమాల ఆధారంగా ఉండును.

ట్రైనింగ్ లోకేషన్ :

ట్రైనింగ్ లోకేషన్ అనేది అవడి, చెన్నై లో ఇవ్వడం జరిగింది.     

ట్రైనింగ్ వ్యవధి:

ఎంపిక అయిన అభ్యర్థులు అందరికి ట్రైనింగ్ వ్యవధి అనేది ఒక సంవత్సరం వుంటుంది.

Notification

Register link

Register Link 2 

Post a Comment

0 Comments