Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IDBI 1544 Jobs Telugu : ఐడీబీఐ బ్యాంక్ లో 1544 ఉద్యోగాలు,జీతం 63,840 రూపాయలు

ప్రముఖ ఐడీబీఐ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీనకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి బ్యాంక్ ఉద్యోగాలు.

2). భారీ స్థాయిలో వేతనాలు.

3). కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ.

4). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

IDBI 1544 Jobs Telugu

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఐడీబీఐ బ్యాంక్ నుండి  వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :   జూన్ 3, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది          :    జూన్ 17, 2022

ఆన్లైన్ టెస్ట్ ల నిర్వహణ తేది               :   జూలై 9&23, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

ఎగ్జిక్యూటివ్స్ ( కాంట్రాక్ట్ )                  -     1044

అసిస్టెంట్ మేనేజర్ ( గ్రేడ్ - ఏ )       -      500

మొత్తం పోస్టులు  :

1544 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఏదైనా విభాగాలలో గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు  గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ సర్టిఫికెట్ లను కలిగి ఉండాలని ప్రకటనలో తెలిపారు.

వయసు  :

20 నుండి 28 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీలకు చెందిన వారు 200 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పరీక్ష సిలబస్ - వివరాలు   :

లాజికల్ రీసనింగ్, డేటా ఎనాలిసిస్ & ఇంటర్ ప్రీటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ /ఎకానమీ /బ్యాంకింగ్ అవేర్నెస్ /కంప్యూటర్ /ఐటీ విభాగాలపై ఈ పరీక్షలలో సిలబస్ గా పొందుపరిచారు.

Website

Notification  

Apply Link

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ఉద్యోగాలు ,  జీతం 78,230 రూపాయలు

భారత దేశ బ్యాంకింగ్ రంగంలో రారాజుగా పిలిచే  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్  నోటిఫికేషన్  విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి ఎస్బీఐ బ్యాంక్ కు చెందిన ఉద్యోగాలు.

2). రెగ్యులర్ బేసిస్ లో ఉద్యోగాల భర్తీ.

3). భారీ స్థాయిలో వేతనాలు లభిస్తాయి.

4). ఇరు తెలుగు రాష్ట్రాల వారుఅప్లై కు అర్హులే.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు ముంబై నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :  మే 27, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది         :  జూన్ 16, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

రిస్క్ స్పెషలిస్ట్ - సెక్టార్           -    5

రిస్క్ స్పెషలిస్ట్ - సెక్టార్           -    2

రిస్క్ స్పెషలిస్ట్ - క్రెడిట్            -    1

రిస్క్ స్పెషలిస్ట్ - క్లైమేట్ రిస్క్   -    1

రిస్క్ స్పెషలిస్ట్ - IND AS         -   3

రిస్క్ స్పెషలిస్ట్ - మార్కెట్ రిస్క్  -  2

మొత్తం పోస్టులు  :

14 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి చార్టర్డ్ అకౌంట్ (సీఏ)/సీఎఫ్ఏ/ఎంబీఏ/ పీజీడీఎం (ఫైనాన్స్ /డేటా అనాలిటిక్స్ /బిజినెస్ అనాలిటిక్స్ )/ఎంఎస్సీ (స్టాటీస్టిక్స్)/ సంబంధిత సబ్జెక్టు విభాగాలలో  పోస్ట్ గ్రాడ్యుయేట్ /మాస్టర్ డిగ్రీ తదితర కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు  :

40 సంవత్సరాలు వయసు వరకూ గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ పోస్టులకు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ / ఓబీసీ / ews కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.

ఎస్సీ / ఎస్టీ / దివ్యంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవల్సిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్  విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 48,170 రూపాయలు నుండి 78,230 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Notification

Post a Comment

0 Comments