Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Navodaya Jobs Recruitment : 44,900 జీతం, నవోదయ విద్యాలయ సమితి నుండి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల

జవహర్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్ ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకూ కొ- ఎడ్యుకేషనల్ స్కూల్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలకు భారీగా వేతనాలు ఇవ్వడం జరుగుతుంది.2022-23 సెషన్ లో కాంట్రాక్ట్ పద్దతి లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టుల వివరాలు సవిరంగా తెలుసుకుందాము.

ముఖ్యమైన అంశాలు:

1).ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ పద్దతి లో భర్తీ చేయడం జరుగుతుంది.

2).భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది.

3).ఎటువంటి వ్రాత పరీక్ష లేదు.

4).రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన  మేల్ అండ్ ఫిమేల్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకునే ప్రారంభ తేది                    : 16 జూన్ 2022.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఆఖరి తేదీ : 25 జూన్ 2022.

అర్హతలు:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి సైకాలజి లో మాస్టర్ డిగ్రీ (ఎమ్.ఎ/ఎమ్. ఎస్సి) పూర్తి చేసి ఉండాలి. మరియు

ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్స్ లలో ఒక సంవత్సరం పాటు డిప్లొమా అనేది చేసి ఉండాలి.

గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్స్ లలో ఒక సంవత్సరం పాటు అనుభవం అనేది కలిగి ఉండాలి.

వేతనాలు:

ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు జీతం అనేది నెలకు 44,900/-రూపాయల ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.

వయసు:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు అనేది 01 జూన్ 2022 తారికు నాటికీ 24 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వుండాలి.

ఫీజు వివరాలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 500/-రూపాయల ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది.

ఎస్సి/ఎస్టీ మరియు పి.హెచ్ కేటగిరిలకు సంభందించిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఫీజు చెల్లించె విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు అనేది ఆన్లైన్ చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

Notification

Post a Comment

0 Comments