AP మరియు TS రాష్ట్రాలలో కేవలం 10వ తరగతి మాత్రమే అర్హతలుతో, ఉన్న సొంత ఊరిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఒకే ఒక మంచి సువర్ణ అవకాశంను ఇండియన్ పోస్టల్ శాఖ నుండి తాజాగా వచ్చింది.
పోస్ట్ ఆఫీస్ లో గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పేరుతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM) మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) అనే రెండు కేటగిరీ ల ఉద్యోగాలను ఇరు తెలుగు రాష్ట్రాలలో మరియు దేశ వ్యాప్తంగా 10వ తరగతి తో భర్తీ చెయ్యనున్నరు.
అయితే ఈ పోస్ట్ లకు చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే వీటికి సంబందించిన రిసల్ట్‌ను పోస్టల్ డిపార్ట్‌మెంట్ రాష్ట్రాల వారిగా విడుదల చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పోస్టల్ GDS రిజల్ట్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకున్న అభ్యర్థులు. Postal 3,8926 Jobs Result Out
క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చెయ్యండి. అధికారిక వెబ్‌సైట్ ఒపెన్ అవుతుంది. దానిలో ఎడమ ప్రక్కన Shortlisted Candidates అనే Option కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ రాష్ట్రం యొక్క పేరు మీద క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోవచ్చును..
Full Information Click Here
0 Comments