కేంద్రప్రభుత్వం ఉద్యోగాల గురించి ఎదురుచుస్తున్న అభ్యర్థులకు ఒక గొప్ప గుడ్‌న్యూస్ చెప్పడం జరిగింది. రానున్న 22 నెలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. మొత్త అన్ని విభాగాలలో ఖాళీలను భర్తీ చెయ్యనున్నాట్లు నరేంద్రమోదీ గారు ట్విటర్ లో పెర్కొనడం జరిగింది. పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
రైల్వే లో | 3,03,933 |
హోంశాఖ లో | 1,28,842 |
పోస్టల్ | 90,050 |
రెవెన్యూ | 76,327 |
రక్షక శాఖలో | 2,47,502 |
కేంద్ర ప్రభుత్వం లోని వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఖాళీలున్నాయి, 2020 గ్రూఫ్-A, గ్రూఫ్-B, గ్రూఫ్-C పోస్ట్లు కలిపి మొత్తం 9,39,985 పోస్ట్‌లు భర్తీ కోసం ఎదురు చుస్తున్నాయి.
విద్యా సంస్థల్లో 14,268
కేంద్రీయ విద్యాలయల్లో 10,000 ( సుమారుగా)
జవహర్ నవోదయ పాఠశాలల్లో 3,414
రహదారి రవాణాశాఖ - 250
నీతి ఆయోగ్-242
సామాజిక న్యాయం సాధికారత 215
పోర్టులు షిప్పింగ్ జలమార్గలు-1,070
కార్పొరెట్ వ్యవహరాలు-1,076
పశుసంవర్థకం-1,345
ఎలక్ట్రానిక్స్-ఐటి 1,436
నైపుణ్యాభివృద్ధి- 1,865
గణాంకాలు కార్యక్రమాలు అమలు-1,933
సమాచారం ప్రసారం- 1,956
ఆరోగ్యం కుటుంబ వ్యవహరాలు-2,103
వాణిజ్యం- 2,153
వ్యవసాయం సహకారమ్ రైతు సంక్షేమం- 2,172
విదేశీ వ్యవహరాలు-2,204
పర్యావరం అడవులు - 2,247
సిబ్బంది వ్యవహరాలు శిక్షణ- 2,375
కార్మిక ఉపాధి-2,643
అంతరిక్షం - 2,688
భూ విజ్ఞాన శాస్త్రం : 2,859
సాంస్కృతికం- 3,573
జల్‍శక్తి 4,557
అణు ఇంధనం: 5316
గునులు- 6926
సైన్స్ అండ్ టెక్నాలజీ- 8,227
ఆడిట్ అన్డ్ అకౌంట్స్- 23,237
టెలికమ్యూనికేషన్స్-197
గ్రామీణాభివృద్ది -169
బొగ్గు-149
గిరిజన వ్యవహరాలు-141
పునరుత్పాదక ఇంధనం -117
ప్రధానమంత్రి కార్యాలయం 117
పర్యాటకం-117
ఈ శాన్య రాష్ట్రాలు -111
పెట్రోలియం-110
మహిళ శిశుసంక్షేమ శాఖ-102
రాష్ట్రపతి సచివాలయం-91
యువజన వ్యవహరాలు-91
పంచాయితీ రాజ్ -53
తాగునీరు పారిశుద్ధ్యం -51
గృహనిర్మాణం పట్టణాభివృద్ది- 14
కేంద్ర విద్యాశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్- 10,000 పైగా పోస్టులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను తాజాగా ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.
దేశంలో అన్నీ రాష్ట్రాల అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.
తాజాగా విడుదల అయిన ఈ ప్రకటన లో విభాగాల వారీగా మొత్తం పదివేల పోస్టులు అనేవి భర్తీ చేయనున్నారు .
జిల్లాల వారీగా ఖాళీల భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా పోస్టుల ఖాళీలు:
నాన్ టీచింగ్ పోస్టులు - 4768
లైబ్రరియన్ పోస్టులు - 139
ప్రైమరీ టీచర్స్ పోస్టులు - 2048
ట్రై నీ గ్రాడ్యుయేట్ పోస్టులు - 1693
పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు - 4000
మ్యూజిక్ టీచర్స్ పోస్టులు - 198 మొత్తం 10,000 పోస్టులకు పైగా ఖాళీలు త్వరలో భర్తీ చేయనున్నారు.
టెక్ మహీంద్రా కంపెనీ లో భారీగా ఉద్యోగాలు Click Here
గ్రామీణ బ్యాంకుల్లో 8106 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments