ప్రముఖ టెక్ మహీంద్రా కంపెనీలో ఖాళీగా వున్న పోస్టుల భర్తికి తాజాగా ఒక ప్రకటన విడుదల కావడం జరిగింది.ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు చేసుకున్న వెంటనే జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన అంశాలు:
1).ఇవి కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు
2).భారీ వేతనం
3).ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ అర్హులే.
4). ఎటువంటి అనుభవం అనవసరం లేదు.
5).పేర్మినెంట్ ఉద్యోగాలు
6).వారంలో ఐదు రోజులు మాత్రమే పని వుంటుంది.
ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. Tech Mahindra Jobs
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునేదుకు ప్రారంభ తేది : జూన్ 13,2022
పోస్ట్ పేరు:
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్
అర్హతలు:
గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎటువంటి అనుభవం అనవసరం లేదు.లేదా
ఏమయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసి మూడు లేదా ఆరు నెలలు అనుభవం కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు జీతం అనేది ఉంటుంది.
ఎంపిక విధానం :
టెలిఫోనిక్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అదే విధంగా వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యెవారికి ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
అప్లై చేసుకునే విధానం:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
కావాల్సిన స్కిల్స్:
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మంచి కస్టమర్ సర్వీస్ నాలెడ్జి అనేది ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులు టెక్ మహీంద్రా ఆఫీసులో పనిచెయాల్సి వుంటుంది.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ లోకేషన్:
ఈ ఉద్యొగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు జాబ్ అనేది యారవడ -పూణే లో చేయవలసి ఉంటుంది.
జాబ్ టైప్:
ఇవి పేర్మినెంట్ ఉద్యోగాలు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:
ఫోన్ నెంబర్: అల్మాస్ - 7972517859.
ఇ- మెయిల్ అడ్రస్ - Ak00830016@techmahindra.com
0 Comments