తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖ లో విభాగాల వారీగా ఇంజనీరింగ్ పోస్టుల భర్తి చేయడం కొరకు తాజాగా ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం కలదు.ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.ఈ ఉద్యోగాల భర్తీ వివరాలు సవిరంగా తెలుసుకుందాము.
1).ఇవి సబ్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) పోస్టులు.
2).అధిక సంఖ్యలో ఉద్యోగాల భర్తీ.
3).భారీ స్థాయిలో వేతనాలు.
4).ఎటువంటి అనుభవం అవసరం లేదు.
5). వ్రాత పరీక్ష ద్వార ఎంపిక. TSSPDC Jobs
6).ఈ పోస్టులకు తెలంగాణా అభ్యర్థులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు కూడా అర్హులే.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే చివరి తేది : 05 జులై 2022
పోస్టులకు పరిక్షా నిర్వహణ తేదీ : 31 జులై 2022
మొత్తం ఖాళీలు:
ఈ పోస్టులకు సంభందించి మొత్తం 201 ఖాళీలు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది.
విభాగాల వారీగా ఖాళీల భర్తీ:
జి.ఆర్ పోస్టులు అనేవి - 182 పోస్టులు
ఎల్.ఆర్ పోస్టులు అనేవి - 19 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయస్సు అనేది కలిగి ఉండాలి.
ఎస్సి/ఎస్టీ/ఇ.డబ్ల్యూ. ఎస్/బి.సి కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు పి.హెచ్ కేటగిరి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు కలదు.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వ్రాత పరీక్ష ద్వార ఎంపిక చేయడం జరుగుతుంది.
పరీక్షా విధానం :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 100 మార్కులకు పరిక్షా నిర్వహణ వుంటుంది.ఇందులో 80 మార్కులు కోర్ టెక్నికల్ సబ్జెక్ట్ పైన మరియు 20 మార్కులు అనేవి తెలంగాణా హిస్టరీ అండ్ కల్చర్ పైన ఉండటం జరిగుతుంది. మొత్తం పరిక్షా సమయం 120 నిమిషాలు.
ఫీజు వివరాలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 200 /- రూపాయలు చెల్లించాలి. మరియు
పరిక్షా ఫీజు అనెషి 120/-రూపాయలు చెల్లించవలసి ఉంది.
ఎస్టీ/ఎస్సి/ఇ.డబ్ల్యూ. ఎస్ అండ్ పి.హెచ్ కేటగిరి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అనేది లేదు.
జీతం :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.
0 Comments