ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రముఖ కంపెనీల నుంచి 530 పోస్టుల భర్తీకి తాజాగా ప్రకటన విడుదల కావడం జరిగింది. ఎటువంటి అనుభవం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులు అనేవి క్వెస్ కంపెనీ మరియు హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్ ల ద్వారా భర్తీ చేయడం జరిగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోనే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము.
ముఖ్యమైన అంశాలు:
1).ప్రముఖ కంపెనీలలో పోస్టుల భర్తీ చేయడం జరుగుతుంది.
2).అధిక సంఖ్యలో ఉద్యోగాల భర్తీ.
3).మంచి వేతనాలు.
4).ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
5).కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
6).ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకుసుకోవడానికి అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అర్హులు. Vizag HDFC Jobs Recruitment
ముఖ్యమైన తేదీలు:
క్వెస్ కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: 15 జూన్ 2022
హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్ వారు ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ : 16 జూన్ 2022
పోస్ట్ యొక్క పేరు:
క్వెస్ కంపెనీ ద్వారా అస్సెంబ్లింగ్ ఆపరేటర్స్ పోస్టుల భర్తి మరియు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ద్వారా టేలీకాలర్స్ , సేల్స్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ, ఈ పోస్టుల భర్తీ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది.
మొత్తం ఖాళీలు:
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ద్వారా టేలీకాలర్స్ మరియు సేల్స్ ఆఫీసర్స్ - 30 పోస్టులు
క్వెస్ కంపెనీ లో అస్సెంబ్లింగ్ ఆపరేటర్స్ -500 పోస్టులు,
530 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
క్వెస్ కంపెనీ లో అస్సెంబ్లింగ్ ఆపరేటర్స్ పోస్టులుకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా ఇంటర్ లేదా ఐ.టి.ఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ అర్హతలు కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఫిమేల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ద్వారా టేలీకాలర్స్ మరియు సేల్స్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అర్హులు.
వయస్సు:
క్వెస్ కంపెనీ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు వుండాలి.
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ద్వారా టేలీకాలర్స్ మరియు సేల్స్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు వుండాలి. మరియు 2017 నుంచి 2022 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అందరూ అర్హులే.
జీతం:
క్వెస్ కంపెనీ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు నెలకు10,341/-రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ద్వారా టేలీకాలర్స్ మరియు సేల్స్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు నెలకు 13,000/- రూపాయలు మరియు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం :
క్వెస్ కంపెనీవారు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారు ఇంటర్వ్యూ లో పానెల్ రౌండ్ ద్వారా ఎంపిక చేయడం జరిగుతుంది.
అప్లై చేసుకునే విధానం:
ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాలి.
ఫీజు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునె అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ లోకేషన్:
క్వెస్ కంపెనీ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటి మూడు నెలలు తిరుపతి లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తరువాత జాబ్ అనేది కడప లో ఉండటం జరిగుతుంది.
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సీతమ్మధార- విశాఖపట్నం లో జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం:
క్వెస్ కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం:
నాగార్జున ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, అపొజిట్ న్యూ ఆర్.టి.సి బస్టాండ్ అవుట్ గేటు, బిహైండ్ డోమీనోస్ పిజ్జా బిల్డింగ్ - అరవింద్ నగర్ , వై.ఎస్.ఆర్.కడప
హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్ వారు ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం:
హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్ లిమిటెడ్, #50-52-15/23,ఎం.ఐ.జి.-1 నార్త్ ఎక్స్ టెనన్, సీతమ్మధార- విశాఖపట్నం,530013
@AP_Skill has Collaborated with @HDFC_Bank to Conduct Industry Customized Skill Training & Placement Program @vizaggoap
— AP Skill Development (@AP_Skill) June 13, 2022
For more details on eligibility visit https://t.co/XnrotfY4b3
Contact: Mr. G. Srinivas - 9014772885
APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/BLKSG6t9Vj
0 Comments