Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

About

My name is Nageswara Rao I have been running www.telugucompetitive.com since 2 years ago, this website is for students and students looking for jobs. This website provides job information in Andhra Pradesh and Telangana and job information related to Central Government jobs. It also provides information on the replacement of apprentice vacancies.

I always want the development of students. Therefore, in addition to government jobs, they will also be given information on jobs that are located locally, i.e. being replaced by APSSDC. Candidates going for private jobs have to think all the way and make a decision. You will only be given information.

Students will also be given bits material which will be useful for competitive exams. For those who have taken the material from us the knowledge will increase to a point. We are always available to those who have picked up the material from us (telugucompetitive2020@gmail.com), we are always available to you through the telugucompetitive Exams YouTube channel. Even if you take the material from us you will have to work a little harder on your own. Even if you have taken the material from us, reading the syllabus based on the exam will increase your chances of getting a job.

This website is run from West Godavari district of Andhra Pradesh state. Candidates can understand your wells by writing a comment in the comment section of the website. And you will be answered accordingly.

We make good use of this website. People who visit the website keep looking every day. And follow the website every day. This is your Nageswararao.

Telugu Competitive is Latest All Indian Govt Jobs Update Portal

నా పేరు నాగేశ్వరరావు నేను www.telugucompetitive.com ని 2 సంవత్సరాల క్రితం నుంచి నడుపుతున్నాము, ఈ వెబ్‌సైట్ విద్యార్థులకు సంబందించి మరియు ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న విద్యార్థులకు సంబందించినది. ఈ వెబ్‌సైట్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్న ఉద్యోగాల సమాచరం మరియు కేంధ్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన ఉద్యోగాల సమాచరం ఇవ్వడం జరుగుతుంది. దాని తో పాటు అప్రెంటీస్ ఖాళీల భర్తీకి సంబందించిన సమాచరం కూడా ఇవ్వడం జరుగుతుంది. 

నేను ఎప్పుడు విద్యార్థుల యొక్క అభివృద్ధి ని కోరుకుంటాను. కావున వారికి ప్రభుత్వ ఉద్యోగాల తో పాటు లోకల్ లో ఉన్న అనగా APSSDC ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల సమాచరం కూడా ఇవ్వడం జరుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళే అభ్యర్థులు అన్ని విధములుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీకు కేవలం సమాచరం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 

విద్యార్థులకు పోటి పరీక్షలకు ఉపయోగపడే బిట్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర మెటీరియల్ తీసుకున్న వారికి కుంత వరకు జ్ఞానం పెరగడం జరుతుంది. మా దగ్గర మెటీరియల్ తీసుకున్న వారికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము ( telugucompetitive2020@gmail.com), మీకు మేము telugucompetitive Exams యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మా దగ్గర మెటీరియల్ తీసుకున్నప్పటికి మీరు స్వయంగా కుంత కృషి చెయ్యవలసి ఉంటుంది. మీరు మా దగ్గర మెటీరియల్ తీసుకున్నప్పటికి పరీక్ష కు సంబందించి సిలబస్ ఆధారంగా చదువుకోవడం వలన మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఈ వెబ్‍సైట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వె‌స్ట్ గోదావరి జిల్లా నుంచి రన్ చెయ్యడం జరుగుతుంది. అభ్యర్థులు వెబ్‌సైట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయడం ద్వారా మీకు యొక్క బావాలను మేము అర్థం చేసుకోగలుగుతాము. మరియు దానికి అనుగూణంగా మీకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. 

ఈ యొక్క వెబ్‍సైట్ ని మనం మంచి కోసం వినియోగించుకుందాము. వెబ్‌సైట్ ని చూస్తున్న వారు ప్రతి రోజు చూస్తు ఉండండి. మరియు వెబ్‌సైట్ ని ప్రతి రోజు అనుసరిస్తు ఉండండి. ఇట్లు మీ నాగేశ్వరరావు. 


Post a Comment

0 Comments