Subject : తెలుగు
Name of the teacher :
Name of the
School :
పాఠం పేరు :
సత్య మహిమ ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయకధ బోధన గేయకధా పద్ధతి
Satya mahima 4th Telugu Lessonplan October Syllabus
అంశం
అభ్యసన ఫలితాలు :
2) గేయ పాఠ్యాంశాన్ని సొంతమాటలలో
చెప్పగలుగుతారు.
3) నూతన పదజాలాన్ని గ్రహిస్తారు.
సొంత మాటలలో చెప్పగలుగుతారు
4) గేయంలోని ప్రాస పదాలను
గుర్తించగలుగుతారు.
5) సరళ పదాలు, గుణింతపదాలు,
వాక్యాలు చదవగల్లుతారు.
6) ఓ చెలువిన ...... ఆ ముద్దిన
అనే కన్నడ గేయాన్ని పాడగల్లుతారు.
7) "ఏ కాలుది నేరం"
కధను సొంతమాటల్లో చెప్పగలుగుతారు.
పరిచయం:- పలకరింపు :
పాఠాన్ని పరిచయం చెయడం కోసం ఏదైన గేయ కధను పాడి వారిలో ఉత్తేజాన్ని తీసుకువస్తాను.
Ø "సత్య మహిమ"
పాఠంలో బోదవాడు అయిన కట్టెలు కొట్టేవాడు ఎలా సత్యాన్ని చక్కగా పాటిస్తూ
జీవించేవాడో వివరిస్తాను. సత్యం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చెప్పి విద్యార్థులను
పాఠంవైపు మళ్ళిస్తాను.
Ø పాఠంలోని సంసిద్ధతా చిత్రాన్ని చార్టు పై ప్రదర్శించి వీలయినంత మాటలాడిస్తాను. చిత్రంలో ఏం జరిగి వుంటుందో చెప్పమని రకరకాల ప్రశ్నలు వేస్తాను.
Ø చిత్రం ద్వారా పదాలు, వాక్యాలు రాయిస్తారు.
Ø నీతి కధలను సేకరించమని ఒక Project ఇస్తాను.
Ø కవి పరిచయం ( అవధాని రమేష్) వివరిస్తాను.
పూర్తి సమాచరం PDF లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
0 Comments