Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Postal MTS 2019 paper Telugu 2019, పోస్టల్ MTS 2019 పేపర్ తెలుగు

Postal MTS 2019 paper Telugu 2019, పోస్టల్ MTS 2019 పేపర్ తెలుగు లో మీకు ఇవ్వడం జరిగింది. దీనిని బట్టి వచ్చే పరీక్షలకు మీరు ప్రిపేర్ అవ్వవచ్చు, లేదా రాసిన వారు
జవాబులు చూసుకోవచ్చును


 

PART-A(GENERAL KNOWLEDGE)


 
1.ఈ వరుసక్రమాన్ని పూర్తి చేయండి.

8,20,36,56,(...)

A. 100

B. 80

C. 66

D.64

2.ఈ క్రింది వాటిలో ఒకే శాసనసభ కలిగిన రాష్ట్రం ఏది?

A.తమిళనాడు
B.బీహార్
C.ఉత్తరప్రదేశ్
D.ఇవన్నీ

3.భీమా నది ఈ క్రింది వానిలో దేనికి ప్రధాన ఉపనది?

A.గోదావరి
B.వైగై
C.క్రిష్ణ
D.తపతి

4.’M+N’అంటే ‘N’యొక్క తండ్రి ‘M’’అని అర్దం,’M-N’అంటే ‘N’యొక్క కూతురు ‘M’అని అర్దం,’M*N’అంటే ‘N’యొక్క కుమారుడు ‘M’ అని అర్దం,మరియు’M/N’ అంటే ‘N’యొక్క భార్య ‘M’అని అర్దం అలాగైతే
D-F+G/Eవస్తరణలో D,G మధ్య బందుత్వం ఏమిటి?

A.భార్య
B.కుమారుడు
C.సహోదరీ
D.కుమార్తె

5.స్రుజనాత్మకత మరియు వ్యవస్థాపకత యొక్క పండుగ (FINE2019)ఈ క్రింది నగరాలలోని ఏ నగరంలో ప్రారంభించబడింది?

A.గాంధీనగర్
B.న్యూఢిల్లీ
C.హైదరాబాద్
D.బెంగుళూరు

6.అశోక్ యొక్క వదిన అయిన కల్యాణి రేఖ యొక్క అత్త.అశోక్ యొక్క ఏకైక సోదరుడు అయిన సంజయ్,ధీరజ్ యొక్క తండ్రి.కల్యాణి అశోక్ ల మధ్య గల సంబందం ఏమిటి?

A.అత్త
B.పిన్ని
C.అమ్మ
D.భార్య

7.FDI యొక్క పూర్తి రూపం ఏమిటి

A.ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్
B.ఫారిన్ డిపోసిట్ ఇన్వెస్ట్మెంట్
C.ఫారిన్ డొమెస్టిక్ ఇండెక్స్
D.ఫారిన్ డైరెక్ట్ ఇన్కమ్

8.TOM=48 మరియుKICK=34 అయితే, CATTLE యొక్క విలివను కనుగొనుము?

A.93
B.91
C.65
D.61

9.ఈ క్రింది క్రీడలతో జుబిస్ భరిదాకి సంబంధం ఉన్న క్రీడ ఏది

A.హాకీ
B.క్రికెట్
C.ఫుట్ బాల్
D.బాస్కెట్ బాల్

10.AFINDEX-19,అనబడే ఆఫ్రికా మరియు భారత్ ల మధ్య సైనిక కసరత్తు ఎక్కడ ప్రారంభించబడింది?

A.పూణె
B.చెన్నై
C.న్యూఢిల్లీ
D.ముంభై

11.వీరిలో ఎవరిని సరిహద్దు గాంధీ అని పిలిస్తారు?

A.అబుల్ కలామ్ అజాద్
B.అబ్దుల్ గఫార్ ఖాన్
C.హజరత్ మోహని
D.భగత్ సింగ్

12.మణిపూర్ సంగాయ్ పండుగ ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుకుంటారు?

A.జనవరి
B.ఫిబ్రవరి
C.అక్టోబర్
D.నవంబర్

13.ITB,బెర్లిన్ నందు జరిగిన అంతర్జాతీయ ’గోల్డెన్ సిటీ గేట్ టూరిజం అవార్డు 2019’ లో భారత్ ఏ విభాగంలో మొదటి బహుమతిని గెలిచుకుంది?

A.ఈకోటూరిజం
B.టివి సినిమా స్పాట్
C.టివి ట్రావెల్ మ్యాగజిన్
D.స్రుజనాత్మకత

14.ఈ క్రింది వాటిలో ఒలంపిక్ రింగులలో లేనిది ఏది?

A.ఎరుపు
B.పచ్చ
C.పసుపు
D.ఇవేవీకాదు

15.రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో అమోదించబడింది?

A.1919
B.1922’
C.1924
D.1930

16.విటమిన్ B2 ని ఏమని కూడా పిలుస్తారు?

A.పైరిడాక్సిన్
B.రిబోఫ్లావిన్
C.నియాసిన్
D.అడినైన్

17.భారత రాజ్యాంగంలోని ఏ విభాగం పౌరసత్వం గురించి వివరిస్తుంది?

A.విభాగం 1
B.విభాగం 2
C.విభాగం 3
D.విభాగం4

క్రింది సమాచారాన్ని శ్రద్ధగా చదివి,క్రింది ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానమివ్వండి

ఐదుగురు వ్యక్తులు ఉత్తర దిక్కు చూస్తున్నట్టు ఒక అడ్డు వరుసలో కూర్చుని వున్నారు.చిట్టచివరగా ఉన్న ఇద్దరిలో ఒకరు తెలివైన వ్యక్తి,మరొకరు సముచితమైన వ్యక్తి, లావుగా ఉన్న ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నవ్య్క్తి యొక్క కుడి వైపున కూర్చునివున్నాడు.ఒక పొడవైన వ్యక్తిసముచిత వ్యక్తి యొక్క ఎడమ వైపున కూర్చునివున్నాడు మరియు బలహీనమైన వ్యక్తి తెలివైన వ్యక్తి మరియు లావుగా వున్న వ్య్క్తుల నడుమ కూర్చునివున్నాడు.

18.కుడి నుండి ఏ స్థానంలో పొడవైన వ్యక్తి కూర్చుని వున్నాడు?

A.మొదటి
B.రెండవ
C.మూడవ
D.నాల్గవ

19.బలహీనంగా వున్న వ్యక్తి యొక్క ఎడమ వైపును ఆక్రమించిన వ్యతి యొక్క గు్ణ గణాలు క్రింది వాటిలో ఏది?

A.తెలివైన
B.లావు
C.సమిచిత
D.పొడవైన

20’A*B’ అంటే

B యొక్క దక్షిణాన A ఉన్నాడని అర్దం,Á+B అంటే “B”యొక్క ఉత్తరాన “A”ఉన్నాడని అర్దం,Ä%B”’అంటే B యొక్క తూర్పున A వున్నాడని అర్దం మరియు A-B అంటే B యొక్క పశ్చిమాన A ఉన్నాడని అర్దం.అలాగైతే P%Q+R-Sఅనే సమానంలో Q కి సంబందించి S ఏ దిక్కున ఉన్నాడు

A.ఈశాన్యం
B.వాయవ్యం
C.ఆగ్నేయం
D.నైరుతి

21.భిన్నమైన దానిని గుర్తించండి

A.బింగ్
B.ఫైర్ ఫాక్స్
C.ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరెర్
D.గూగుల్ క్రోమ్

22.35మంది విధ్యార్దులున్న తరగతిలో,దిగువ నుండి ఏడవ స్థానంలో రమేష్ ఉన్నాడు అయితే ఎగువ నుండి తొమ్మిదవ స్థానంలీ రవి ఉన్నాడు,వీరిద్దరి మధ్యన రాఖేష్ ఖచ్చితంగా ఉన్నాడు.రాఖేష్ వద్ద నుండి రమేష్ స్థానం ఏమిటీ?

A.9
B.10
C.11
D.13

23.రామ్ తూర్పు దిక్కువైపుగా 5 కిమీ నడిచి,తరువాత ఎడమ వైపుకు తిరిగి 6 కిమీ నడుచాడు.అతను మళ్ళీ కుడివైపుకు తిరిగి 9 కిమీ నడిచాడు.చివరగా అతను కుడివైపుకు తిరిగి 6 కిమీ నడిచాడు.ప్రారంభ స్థానం నుండి అతను ఎంత దూరంలో ఉన్నాడు?

A.26కిమీ
B.24కిమీ
C.14కిమీ
D.9కిమీ

24.దిగువ పేర్కొన్నసంబంధాన్ని సంపూర్ణం చేయడానికి ఉత్తమమైన పదం ఏది?
టీ:ఆకులు::కాఫీ:?

A.మొక్కలు
B.విత్తనాలు
C.కాండం
D.వేళ్ళు

25.భిన్నమైన దానిని కనుగొనుము.

A.FIK
B.DGI
C.MPR
D.KND

PART-B(MATHEMATICS)


26.సూక్ష్మీకరించుము: 0.04*0.12-0.27+0.68

A.0.2164
B.0.3862
C.0.4148
D.0.5219

27.ఒకవేళ ఒక సంఖ్య యొక్క37.5% 450 అయితే, ఆ సంఖ్యలో 87.5% ను కనుగొనండి?

A.825
B.1175
C.1050
D.1250

28.సూక్ష్మీకరించుము 336.24+7.576+31.9

A.375.716
B.378.214
C.382.621
D.384.168

29.కొంత సరళ వడ్డీ రేట్ కి ఒక వ్యక్తి 1500 లను మరియు 1 శాతం అధిక రేట్ కి 2000 పెట్టుబడి పెట్టాడు.మూడు సంవత్సరాలకు అతని పూర్తి ఆదాయం 480.అతను ఎంత రేట్ చొప్పున 1500 పెట్టుబడి పెట్టాడు?

A.4%
B.5%
C.8%
D.10%

30.రెండు సంఖ్యల లబ్దం 528 మరియు వాటిHCF 33. పై నిబంధనను త్రుప్తి పరిచే జత సంఖ్యల సంఖ్యను కనుగొనుము.

A.2
B.4
C.5
D.7

31.సూక్ష్మీకరించుము: (0.81)3-(0.2)3/(0.81)2+0.162+(0.2)2

A.0.61
B.0.72
C.0.81
D.1.01

32.12900 సొమ్ముపై సంవత్సరానికి 14%రేటు చొప్పున 1 సంవత్సరం 4 నెలలకు సరళ వడ్డీ ఎంత?

A.2408
B.2422
C.2588
D.2592

33.ఒక గ్రామంలో పెద్దవారి జనాభా.12800 ఒకవేళ 30% జనాభా అక్షరాస్యులైతే,నిరక్షరాస్యుల సంఖ్యను కనుగొనండి

A.6560
B.6880
C.7240
D.8960

34.ఒక వ్యక్తి తన స్నేహితునికి ఒక కారును 10% నష్టానికి విక్రయించాడు.ఆ స్నేహితుడు దానిని 27000 కి విక్రయించి,20% లాభాన్ని పొందాడు.ఆ కారు యొక్క అసలు ధరను కనుగొనుము

A.12,500
B.18500
C.25000
D.25500

35.సరళీకరించండి 26-[6-{4+3(7-2-4)}]

A.27
B.32
C.45
D.51

36.రెండు సంఖ్యల భేదము 3 మరియు వాటి వర్గాల భేదము 39 అయితే,పెద్ద సంఖ్యను కనుగొనుము

A.8
B.9
C.12
D.13

37.4x+4/x=5 అయితే,X^3+1/x^3 విలువను కనుగొనుము

A.4*13/4
B.64*4/13
C.62*2/3
D.2*62/13

38.ఒక సంఖ్యను రెట్టింపు చేసి మరియు ఆ ఫలితానికి 20 కలిపితే వచ్చే ఫలితం,ఆ సంఖ్యని 8 తో హెచ్చించినపుడు వచ్చే ఫలితం నుండి 4 తీసివేస్తే వచ్చే ఫలితానికి సమానంగా ఉంటుంది.ఆ సంఖ్యని కనుగొనండి

A.2
B.3
C.4
D.6

39.. 3900 లను రమేష్,రాజేష్ మరియు రవిలు1/2:1/3:1/4 నిష్పత్తిలో పంచుకున్నట్లయితే ,రాజేష్ యొక్క వాటాను కనుగొనుము

A.1800
B.1200
C.900
D.600

40.సమానమైన పొడవులు గల రెండు రైళ్ళు టెలిగ్రాఫ్ స్థంభాన్ని దాటడానికి వరుసగా 10 సెకనులు మరియు 15 సెకనులు తీసుకుంటాయి.ఒక్కొక్క రైలు పొడవు120 మీటర్లు అయితే,వ్యతిరేఖ దిశలో ప్రయాణించే అవి ఒకదాన్ని మరొకటి అవి ఎంత సమయంలో దాటగలవు?

A.10 సెకన్లు

B.12 సెకన్లు

C.15 సెకన్లు

D.20 సెకన్లు

41.నలభై ఐదు మంది వ్యక్తులు ఒక పనిని 16 రోజులలో పూర్తి చేయగలరు.వారు పనిని ప్రారంభించిన ఆరు రోజుల తరువాత ,మరో 30 మంది వారితో జత అయ్యారు.మిఇలి ఉన్న పనిని పూర్తి చేయడానికి ఇప్పుడు వారికి ఎంత సమయం పడుతుంది?

A3.రోజులు
B.4 రోజులు

C.6 రోజులు

D.7 రోజులు

42.ఒక కాలేజీ లో బాలుర యొక్క సంఖ్యబాలికలకు 7:5 నిష్పత్తిలో ఉంది.కాలేజీలో 150 బాలికలుఉన్నట్లయితే,అందులో ఉన్న మొత్తం విధ్యార్దుల సంఖ్యను కనుగొనుము

A.250
B.260
C.360
D.410

43.ఒక కంపెనీలో 18 మంది ఉద్యోగుల సరాసరి ఉత్పత్తి నెలకు 400 యూనిట్లు.నెలసరి మొత్తం ఉత్పత్తిని 180 యూనిట్లకు పెంచితే,అప్పుడు ప్రతి ఉద్యోగి యొక్క సరాసరి ఉత్పత్తి ఎంత?

A.480 యూనిట్లు

B.440 యూనిట్లు

C.410 యూనిట్లు

D.400 యూనిట్లు

44.రాము మరియు సురేష్ ల పెట్టుబడుల నిష్పత్తి 11:12 గాను, వారి వాటాల నిష్పత్తి 2:3 గాను ఉంది.రాము తనసొమ్మును 8 నెలలకు పెట్టుబడి చేసి ఉన్నట్లయితే,సురేష్ తన సొమ్మును ఎన్ని నెలలకు పెట్టుబడి చేసి ఉంటాడు

A.9 నెలలు

B.10 నెలలు

C.11 నెలలు

D.12 నెలలు

45.1356 .1868 మరియు 2764 లను భాగించగలది మరియు అన్ని సందర్భాలలో శేషము 12 ను మిగల్చగల గరిష్ట సంఖ్యను కనుగొనుము

A.64
B.72
C.86
D.92

46.ఒక కంటైనర్ లో 40 లీటర్ల పాలు ఉన్నాయి.ఈ కంటైనర్ నుండి 4 లీటర్ల పాలను తీసివేసి వీటిని భర్తీ చేశారు,ఈ ప్రక్రియ రెండు సార్లు పునరావ్రుతమైంది,ఇప్పుడు కంటైనర్ లో ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయి?

A.26.34 లీటర్లు

B.27.36 లీటర్లు

C.28 లీటర్లు

D.29.16 లీటర్లు

47.రమేష్ రాజేష్ మరియు రీహిత్ లు వ్రుత్తాకార స్టేడియ్ంను చుట్టి పరుగెత్తడానికి ఒకే సమయంలో ఒకే దిశగా పరుగు ప్రారంభించారు.రమేష్ ఒక రౌండ్ను 504 సెకండ్లలో పూర్తి చేశాడు.రాజేష్ 616సెకంద్లలోనూ మరియు రీహిత్ 396సెకండ్లలోను పూర్తి చేశారు.ప్రారంభ స్థానం వద్ద వారందరూ మళ్ళీ ఏ సమయానికి ఏకమవుతారు?

A.52 నిముషాలు 36 సెకన్లు

B. 84 నిముషాలు 72 సెకన్లు

C. 86 నిముషాలు 22 సెకన్లు

D. 92 నిముషాలు 24 సెకన్లు

48. 1.5x=0.04Y అయితే, (y-x)/(y+x)యొక్క విలువను కనుగొనుము?

A.730/77
B.73/77
C.77/7.3
D.7.3/77

49.రెండు సంఖ్యల HCF 23,వాటి యొక్క మరో రెండు కారకాల LCM 13 మరియు 14 ,అయితే ఆ రెండిటిలో చిన్న స్ంఖ్యను కనుగొనుము

A.276
B.299
C.322
D.345

50.విజయ్ 10 చీరలను 460 పూర్తి లాభానికి,మరియు 12 చీరలను 144 పూర్తి లాభానికి అమ్మాడు.అతనికి చీరకు 18 చొప్పున సగటు లాభం రావాలంటే మిగిలి ఉన్న 20 చీరలను ఎంత లాభానికి అమ్మాలి?

A.7.40
B.7.60
C.7.80
D.8

PART-C(ENGLISH)


51. Choose from the four options, the word that best substitutes the given phrase.
“the act or an instance of wilful betrayal”
A. Absurd
B. Loyalty
c. precision
D. Treachery

52.choose the correct alternative which will improve the part of the sentence given in quotes Parthiv will never fail to turn up for work ’unless’ he is sick.
A.or else
B. Because
C. Than
D. No improvement

53.in the following question the given sentence has four parts marked P,Q,R,S. Choose the part of sentence with the error and mark as your answer. If there is no error mark ‘No error(s) as your answer.
A. p
B. Q
C. R
D. No error

54.Choose the option which best expresses the meaning of the idiom/phrase given below “water under the bridge”

A. events that are past and done with
B. anything which eludes or deceives
C. accept the proposal unconditionally
D. to feel depressed

55.choose the correct word to complete the following sentence.
The manager thanked -----the management

A.In comparison to
B.In case of
C.In order to
D.On behalf of

56.choose the correct antonym of the given word from the option given below.
TRANQUIL

A.Agitated
B.Peaceful
C.Inactive
D.windless

57.in the following question, the given sentence has four parts marked P,Q,R,S. choose the part of sentence with the error and mark as your answer. if there is no error, mark ‘No error(s) as your answer.

A. p
B.Q
C. R
D. No error

58.the following sentence is divided into four parts(P,Q,R,S).rearrange it in the proper sequence in order to make a meaningful sentence.
P. electronic instruments generate
Q. by an amplifier, and sent to a loud speaker
R. electronic signals that are magnified
S. when they are converted into sounds

A. RSQP
B. SQPR
C. QSPR
D. PRQS

59.choose the correct preposition from the given options to complete the sequence.
We are going to celebrate Kumar’s birthday---Friday

A.at
B.on
C.of
D.in

60.rewrite the sentence in passive voice.
The boy is flying a kite.

A. kite is being flown by the boy
B. kite was being flown by the boy
C. kite has been flown by the boy
D. kite is flown by the boy

61.choose the correct synonym of the given word from the options given below.

TAUNT
Compliment
Insult
Flatter
Encourage

62.choose the option which best expresses the meaning of the idiom/phrase given below.
“break the ice”

A. to say or do something that makes people feel more relaxed
B. to save something especially money
C. a person who is not enthusiastic about anything
D. to be very happy and carefree

63.choose the correct antonym of the given word from the options given below.

LETHSRGY

Moderate
Inertia
Liveliness
Unpleasant

64.choose the correct alternative which will improve the part of the sentence given in quotes
Sumithra and Praveen were “genuineness” good friends.

A. Moderate
B. truth
C. really
D. unpleasant

65.choose the correct alternative which will improve the part of the sentence given in quotes
We worked “furiousty” all weekend ,trying to get the project finished on time

A. furious
B. furiousness
C. furiously
D. no improvement

66.complete the proverb.
The pen is mightier than the----

A. staff
B. sword
C. sickle
D. spear

67.choose the MISSPELT word.

A. participation
B. accusation
C. commander
D. Discrimination

68.choose the correct synonym of the given word from the option given below.
SURPLUS

Excess
Essential
Unused
Loss

69.fill the blank with the most appropriate word which will suit the context of the sentence.
The management and the union managed to reach an ----settlement of the dispute, at the end both were contended.
Unpleasant

Unsociable
Amicable
Inconsiderate

70.choose from the four options, the word that nest substitutes the given phrase.
“deserving or inviting derision or mockery”

Ridiculous
Sensible
Plausible
inconsiderate

Read the following passage carefully and answer the questions given below


fossils are the remains of plants an animals that have preserved in rock. A fossil may be the preserved remains of an organism itself, an impression of it in rock, or preserved traces left by an organism while it was alive, such as organic carbon outlines, fossilized footprints, or droppings. Most dead organisms soon rot away or are eaten by scavengers. For fossilization to occur, rapid burial by sediment is necessary . the organism decays, by the harder parts bones, teeth and shells, for example may be preserved and hardened by minerals from the surrounding sediment. Fossilization may also occur even when the hard parts of an organism are dissolved away to leave an impression called a mould. The mould is filled by living things have evolved, but can also help to receive the earth’s geological history. For example, by aiding in the dating of rock strata.

71.to study which of the following can fossils be used?

A. to understand how living things have evolved
B. earths geological history
C. both A,B
D. the culture of human beings

72.what does trace fossils mean?

A. preserved traces left by an organism while it was alive such as footprints
B. only the preserved remains of an organism itself
C. only the remains of plants preserved in rock
D. the currently living organisms

73.according to the information provided in the passage, which of the following are the hardest part of an organism?

A. bones
B. teeth
C. shells
D. all of the above

74. what is the main idea of the passage?

A. fossils and their formation
B. history of earth
C. study of minerals
D. processes of rocks formation

75.based on the information provided in the passage, which of the following statement is true

A. fossils are preserved in rocks
B. for fossilization to occur,rapid burial by sediment is necessary
C. teeth is one of the harder parts of an organism
D. all of above

PART-D(TELUGU)


76."భేరికా డాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ," ఈ పద్యపాదములోని అలంకారాన్ని గుర్తించండి?

A.వ్రుత్యానుప్రాసాలంకారం
B.లాటానుప్రాసాలంకారం
C.అంత్యానుప్రాసాలంకారం
D.ఉపమాలంకారం

77.ఫాతిమా బస్సు ఎక్కి కాలేజీ కి వెళ్ళింది ఈ వాఖ్యంలో సమాపక క్రియను గుర్తించండి?

A.బస్సు
B.ఎక్కి
C.వెళ్ళింది
D.కాలేజీకి

78.ఈ క్రింది పదాలలో అశుద్ద పదమును గుర్తించండి?

A.వక్త్రంబునన్
B.చిత్తంబునన్
C.సౌజన్యమున్
D.బాసిలున్

79.యుద్ధ భీతి --ఇది ఏ సమాసము?

A.షష్టీతత్పురుష సమాసం
B.పంచమీ తత్పురుష సమాసం
C.చతుర్దీ తత్పురుష సమాసం
D.ద్వితీయ తత్పురుష సమాసం

80."ఏకలవ్యుడు అర్జునుడి వలే గురితప్పని విలుకాడు."--ఇందులో గల అలంకారాన్ని గుర్తించండి?

A.ఉపమాలంకారం
B.రూపకాలంకారం
C.ఉత్ప్రేక్షాలంకారం
D.స్వభావోక్తి అలంకారం

81."ఆర్య"--ఈ పదానికి సరైన విక్రుతి పదమును గుర్తించండి?

A.తండ్రి
B.అయ్య
C.అమ్మ
D.అవ్వ

82.ఈ క్రింది వాఖ్యాలలో ఏది శుద్దమైన వాఖ్యమో గుర్తించండి?

A.వాల్మీకి మహర్షి రామాయణాన్ని రసవత్తరంగా రచించారు
B.వాల్మీకు మహర్షి రామాయాణాని రసవత్తరంగా రచించారు
C.వమ్లికి మహర్శి రామాయణాన్ని రసవత్తరంగా రచించారు
D.వాల్మీకి మహర్షి రమాయణాన్ని రసవతరంగా రచించారు

83.గురువుచే శిష్యులు శిక్షించబడ్డారు--ఇది ఏ రకమైన వాఖ్యమో గుర్తించండి?

A.సంయుక్త వాక్యము
B.కర్తరీ వాక్యము
C.కర్మణీ వాక్యము
D.సాధారణ వాక్యము

84.లత లేడి పిల్లలా పరిగెడుతుంది--ఇందులో గల అలంకారమును గుర్తించండి?

A.ఉపమాలంకారం
B.ఉత్ప్రేక్షాలంకారం
C.రూపకాలంకారం
D.స్వభావోక్తి అలంకారం

85."కీరితి "---ఈ పదానికి ప్రక్రుతి పదమును గుర్తించండి?

A.కాంతి
B.కరితి
C.కార్తి
D.కీర్తి

86.పారాశర్యుడు మహాభారతం ను రచించాడు -ఇది ఏ రకమైన వాక్యము?

A.కర్మణీ వాక్యము
B.కర్తరీ వాక్యము
C.క్రియా వాక్యము
D.సంయుక్త వాక్యము

87.ఈ క్రింది వానిలో అసమాపక క్రియను గుర్తించండి?

A.తిన్నారు
B.చదివారు
C.వచ్చి
D.చూస్తున్నారు

88."ఉద్రేకాస్త్రం’--ఈ పదాన్ని విడదీసి రాయగా సరైన సమాధానమును గుర్తించండి?

A.ఉ+ద్రేకాస్త్రం
B.ఉద్రే+కాస్త్రం
C.ఉద్రేక+అస్త్రం
D.ఉద్రెకా+అస్త్రం

89.నక్సలైట్ల కార్యకలాపాలు చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలలో వ్యాపిస్తున్నాయి--ఈ వాక్యంలోని జాతీయం గుర్తించండి?

A.కార్యకలాపాలు
B.చాపకింద నీరులా
C.వ్యాపిస్తున్నాయి
D.ఏఈ కాదు

90.మమత ఆఫీస్ కు వెళ్ళింది -- ఇది ఏ వాక్యము?

A.సామాన్య వాక్యము
B.సంశ్లిష్ట వాక్యము
C.సంయుక్త వాక్యము
D.ఏదీ కాదు

91."సత్యోక్తి" ఇది ఏ సంధి?

A.గుణ సంధి
B.యణా దేశ సంధి
C.యడాగమ సంధి
D.గసడదవాదేశ సంధి

92.చెడు ప్రవర్తన ఇది ఏ సమాసం?

A.విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B.విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
C.విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
D.సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

93."పానకంలో పుడక "-- ఈ జాతీయానికి అర్దం ఏమిటి?

A.మధ్యలో ఆటంకం కలిగించుట
B.సహాయం చేయుట
C.వ్రుద్ది చెందుట
D.వణికి పోవుట

94.ఘనౌషది-- ఇది ఏ సంధి?

A.సవర్ణ ధీర్ఘ సంధి
B.వ్రుద్ది సంధి
C.గుణ సంధి
D.యణాదేశ సంధి

95.శిల్ప కాలేజీ కి వెళ్ళి చదువుకున్నది--ఇది ఏ వాక్యమో గుర్తించండి?

A.సంశ్లిష్ట వాక్యము
B.సామాన్య వాక్యము
C.సంయుక్త వాక్యము
D.సాధారణ వాక్యము

ఈ క్రింది పేరాను చదివి ,క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సరైన సమాధానమును గుర్తించండి?


విగ్నాన శాస్త్రం ఎంతో పెరిగింది.దాని వల్ల మనుషుల అలోచనలో మార్పు వచ్చింది.దాని ఫలితంగా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి.ఆ మార్పులన్నీ సాహిత్య ప్రక్రియల్లో కనబడుతూ ఉంటాయి.సామాన్య మనుష్యుల జీవితం,వాళ్ళ జీవితంలో సమస్యలు చిత్రించి,పరిష్కారం సూచించడమే సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని అనే భావం ఏర్పడింది.అందువలన సాహిత్యం ఇదివరకిటిలా పండితులకు,జమీందారులకు పరిమితం కాదు.సాహిత్యం కేవలం చదివి ఆనందించడానికి అన్న అభిప్రాయాలు మారిపోయాయి.సామాన్యులలోకి సాహిత్య్ం వచ్చేసింది.అందుకు అనువైన ప్రక్రియలో  కథానిక,నాటిక,ప్రహసనం,మొదలైనవి.అందుకే వీటిలోని భాష "వ్యావహారికం అనే పేరున ఒక స్పష్టమైన రూపంతోపత్రికలవల్లబ బాగా ప్రచారం అయ్యింది

96.సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని ఏమిటి?

A.సామాన్య ప్రజల జీవితాలను పట్టించుకోకపోవడం
B.సామాన్య మనుష్యుల జీవితంలో సమస్యలు చిత్రించి,పరిష్కారం సూచించడం
C.పండితులకు జమీందారులకు అంకితం కావడం
D.సామాన్య మనుష్లు చదివి ఆనందిచేటట్లు చేయడం

97.సామాన్యులు చదవడానికి అనువైన ప్రక్రియలు ఏది?

A.కధానిక,నాటిక,ప్రహసనం,నవల
B.సాహిత్య ప్రక్రియ
C.విగ్నాన శాస్త్రం
D.వ్యావహారికం

98.మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులన్నీ దేనిలో కనబడుతూ ఉంటాఇ?

A.సాహిత్య ప్రక్రియల్లో
B.పత్రికల్లో
C.అభిప్రాయాలలో
D.ఆలోచనల్లొ

99.దేని వలన మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది?

A.విగ్నాన శాస్త్రము పెరగడం వలన
B.మనుషుల జీవన విధానం వలన
C.సాహిత్యం వలన
D.వాళ్ళకుండి సమస్యల వలన

100.సాహిత్యం ఇదివరకు ఎవరికి పరిమితమై ఉండేది?

A.సామాన్య ప్రజలకు
B.పండితులకు,జమిందారులకు
C.పత్రికల వారికి
D.ఎవరికి కాదు

పైన ఉన్న కీ లో చిన్న చిన్న తప్పులు ఉండవచ్చు, మీకు సమస్యగా ఉన్నాయి క్రింద కామెంట్ లో రాయండి
చూసి మీకు సమాదానం చెప్పడమ లేదా సరి చెయ్యడమో ఉంటుంది.


ధన్యవాదములు


 

Post a Comment

0 Comments