Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC Group 1 : ఇవి చదవండి చాలు 100% సెలెక్ట్ కావడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థుల కొరకు గ్రూఫ్-1 నోటిఫికేషన్ రావడం జరిగింది. 

అయితే ఈ ఉద్యోగాకు డిగ్రి చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. నవంబర్ 2 తేది వరకు అప్లై చేసుకొవడానికి టైమ్ ఉంది. APPSC అధికారిక వెబ్‌సైట్ లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లకు జీతం 35,000-1,09.110 వరకు ఉంటుంది. 

అయితే ఈ పోస్ట్ లకు మొదట ప్రిలిమినరి పరీక్ష తరువాత మెయిన్ పరీక్ష తరువాత ఇంటార్వ్యూ ఉంటుంది. అయితే అభ్యర్థులు మొదట ప్రిలిమినరీ పరీక్ష లో అర్హత సాధించిన తరువాత మెయిన్ పరీక్షకు హజరుకావలసి ఉంటుంది. అభ్యర్థులు ప్రిలిమిస్ పరీక్షలో విజయం సాధించడానికి ఏ ఏ అంశాలు చదివితే బాగుంటుందో ఆ అంశాలను PDF రూపంలో క్రింద ఇవ్వడం జరిగింది. ఇవి చదివితే ప్రిలిమ్స్ లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

వీటితో పాటు సిలబస్ ప్రకారం అన్ని అంశాలను ఒక సారి చూసుకుంటే చాలా వరకు మంచిది.

మొదట ఈ క్రింది PDF లో ఇవ్వబడిన అంశాలను చదవండి. తరువాత ఇతర అంశాలు చదువుకోండి.



Post a Comment

0 Comments