Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP budget 2019-2020 Model Paper Important Bits answers | గ్రామ సచివాలయం AP బడ్జెట్ లో ప్రశ్నలు

గ్రామ సచివాలయం 2019-2020 ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ లో అతి ముఖ్యమైన ప్రశ్నలు వాటి జవాబులు


AP budget 2019-2020 Model Paper Important Bits answers


 

1.తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఏ తేదీన అసెంబ్లీ లో ప్రవేశ పెట్టడం జరిగింది?


A.జులై 17

B.జులై 12 (Ans)

C.జులై 19

D.జులై 14

2.తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన ఆర్దిక మంత్రి ఎవరు?


A.కొడాలి నాని

B.పేర్ని వెంకట్రామయ్య

C.బుగ్గన రాజేంద్ర నాధ్ (Ans)

D.పాముల పుష్ప శ్రీ వాణి

3.శాసన మండలలో రెవిన్యూ ప్రవేశ పెట్టిన మంత్రి ఎవరు?


A.పిల్లి సుభాష చంద్రబోస్ (Ans)

B.బుగ్గన రాజేంద్రనాధ్

C.పాముల పుష్ప శ్రీ వాణి

D.కొడాలి నాని

4.2019-2020 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మొత్తం బడ్జెట్ ఎంత?


A.2,27,974 కోట్లు (Ans)

B.2.28.924 కోట్లు

C.2.79.284 కోట్లు

D.2.72.482 కోట్లు

5.2019-2020 బడ్జెట్ లో రెవిన్యూ శాఖకు ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.9496.93 కోట్లు (Ans)

B.5796,93 కోట్లు

C.7867.23 కోట్లు

D.8673.82 కోట్లు

[adinserter block="1"]

 6.2019-2020 బడ్జెట్ లో గ్రుహ నిర్మాణానికి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.3,617 కోట్లు (Ans)

B.4,155 కోట్లు

C.5,617 కోట్లు

D.6,115 కోట్లు

 7.బడ్జెట్ లో వైద్య రంగానికి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.11,399 కోట్లు (Ans)

B.12,244 కోట్లు

C.12.190 కోట్లు

D.11.213 కోట్లు

 8.2019-2020 బడ్జెట్ లో పంచాయితీ రాజ్ ,గ్రామీణాభివ్రుద్ధి కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.51,654.25 కోట్లు

B.31,540.35 కోట్లు

C.43,950.45 కోట్లు

D.31,654.75 కోట్లు (Ans)

9.2019-2020 బడ్జెట్ లో కడప స్టీల్ ప్లాంట్ కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.345 కోట్లు

B.250 కోట్లు (Ans)

C.450 కోట్లు

D.290 కోట్లు

10.2019-2020 బడ్జెట్ లో ఆర్దిక రంగాని కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.43,415 కోట్లు

B.37,518 కోట్లు

C.46,416 కోట్లు

D.46,858  కోట్లు (Ans)


11.2019-2020 బడ్జెట్ లో మున్సిపల్ అడ్మినిస్టేషన్ మరియు పట్టణాభివ్రుద్ధి కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.6587  కోట్లు (Ans)

B.7658 కోట్లు

C.3796 కోట్లు

D.4552 కోట్లు

12.2019-2020 బడ్జెట్ లో గ్రామ వాలంటిర్లకు కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.720 కోట్లు (Ans)

B.170 కోట్లు

C.240 కోట్లు

D.345 కోట్లు

13.2019-2020 బడ్జెట్ లో గ్రామ సచివాలయ నిర్వహణ కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది


A.800 కోట్లు

B.900 కోట్లు

C.750 కోట్లు

D.700 కోట్లు (Ans)

14.2019-2020 బడ్జెట్ లో మున్సిపల్ వార్డ్ సచివాలయ నిర్వహణ కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.120 కోట్లు

B.130 కోట్లు

C.170 కోట్లు

D.180 కోట్లు (Ans)

15.2019-2020 బడ్జెట్ లో మున్సిపల్ వార్డ్ వాలంటిర్ల కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.280 కోట్లు (Ans)

B.320 కోట్లు

C.210 కోట్లు

D.190 కోట్లు

[adinserter block="1"]

16.2019-2020 బడ్జెట్ లో వై యస్ ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది


A.1740 కోట్లు (Ans)

B.1840 కోట్లు

C.1360 కోట్లు

D.1440 కోట్లు

17.2019-2020 బడ్జెట్ లో డ్వాక్రా మహిళల వడ్డి లేని రుణాలకు ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.1140 కోట్లు (Ans)

B.1232 కోట్లు

C.1328 కోట్లు

D.1345 కోట్లు

18.2019-2020 బడ్జెట్ లో చేనేత కార్మికులకు ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.200 కోట్లు (Ans)

B.180 కోట్లు

C.210 కోట్లు

D.230 కోట్లు

19.2019-2020 బడ్జెట్ లో విద్యా రంగానికి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది


A.32,618 కోట్లు (Ans)

B.33,113 కోట్లు

C.32,142 కోట్లు

D.21.143 కోట్లు

20.2019-2020 బడ్జెట్ లో అమ్మ ఒడి పతకానికి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది


A.6455 కోట్లు (Ans)

B.5677 కోట్లు

C.4534 కోట్లు

D.4567 కోట్లు

[adinserter block="2"]

21.2019-2020 బడ్జెట్ లో గ్రామీణాభివ్రుద్ధి కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది


A.29,329 కోట్లు (Ans)

B.30,180 కోట్లు

C.32.150 కోట్లు

D.33,148 కోట్లు

22.2019-2020 బడ్జెట్ లో వ్యవసాయం అనుబంధ రంగాలకు ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది


A.20,677 కోట్లు (Ans)

B.20,518 కోట్లు

C.20,142 కోట్లు

D.20,158 కోట్లు

23.2019-2020 బడ్జెట్ లో వై ఎస్ ఆర్ రైతు భరోసా కి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది


A.8750 కోట్లు (Ans)

B.7520 కోట్లు

C.7649 కోట్లు

D.8920 కోట్లు

24.2019-2020 బడ్జెట్ లో సాగు నీరు వరద నివారణ కు ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది


A.13,139 కోట్లు (Ans)

B.14,143 కోట్లు

C.14,134 కోట్లు

D.15,765 కోట్లు

25.2019-2020 బడ్జెట్ లో ప్రక్రుతి విపత్తుల నివారణ నిధికి ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది?


A.2002 కోట్లు (Ans)

B.3245 కోట్లు

C.3014 కోట్లు

D.2918 కోట్లు

Post a Comment

0 Comments