Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

గ్రామ సచివాలయం మోడల్ పేపర్స్ బిట్స్, వాటి యొక్క సమాధానం || Grama Sachivalayam Model Paper Telugu VRO and Group 3 Answer key

పంచాయితీ సెక్రెటరీ ముఖ్యమైన ప్రశ్నలు:


Grama Sachivalayam Model Paper Telugu VRO and Group 3 Answer key


1.ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ రాజ్ సంస్థల ఎన్నికలు ఎవరి పర్యవేక్షణ లో జరుగుతాయి?


A.భారత ఎన్నికల్ సంఘం

B.రాష్ట్ర గవర్నర్

C.రాష్ట్ర ప్రభుత్వం

D.రాష్ట్ర ఎన్నికల సంఘం ( ans)


2.గ్రామ పంచాయితీలో వార్డుల సంఖ్య ను ఏ ప్రాతిపదికపై నిర్ణయిస్తారు?


A.పంచాయితీ ఓటర్లు

B.పంచాయితీ లో ఎస్సీ ఎస్టీ ఓటర్లు

C.పంచాయితీ జనాభా ( ans)

D.పంచాయితీ లో ఎస్సీ ఎస్టీ బీసి ఓటర్లు


3.పంచాయితీ వార్షిక లెక్కలను సకాలంలో ఆడిట్ చేయకపోతే ఏం జరుగుతుంది?


A.పంచాయితీ కి నిధులు నిలిపివేస్తారు

B.సర్పంచ్ పదవిని కోల్పోతారు ( ans)

C.సర్పంచ్ కు జరిమానా విధిస్తారు

D.పంచాయితీ నిధులను డ్రా చేసే అధికారాన్ని నిషేధిస్తారు


4.పంచాయితీ రాజ్ వ్యవస్థపై ఏర్పాటు చేసిన కమిటీ


A.శ్రీ క్రిష్ణ కమిటీ

B.ఉషా మెహ్రా కమిటీ

C.జలగం వెంగళరావు కమిటీ ( ans)

D.చక్రవర్తి కమిటీ


5.ఆంధ్రప్రదేశ్ లో తాలూకాలను రద్దు చేసి వాటి స్థానంలో మండల వ్యవస్థను ప్రవేశ పెట్టింది ఎవరు?


A.కోట్ల విజయ భాస్కర రెడ్డి

B.ఎన్.టి రామారావు ( ans)

C.మర్రి చెన్నారెడ్డి

D.నాదెండ్ల భాస్కరరావు


6.మండల పరిషత్ ఉపాధ్యక్షుడి ఎంపిక ఎలా జరుగుతుంది


A.మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపిక చేస్తారు

B.మండల పరిషత్ ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు

C.మండల పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు ( ans)

D.మండల అభ్వ్రుద్ధి అధికారి నియమిస్తారు


7.పార్టీ రహిత ప్రజాస్వామ్యం సంపూర్ణ విప్లవం అనే భావాలు ఎవరికి సంబందించినవి?


A.గాంధీ

B.నెహ్రూ

C.జయ ప్రకాష్ నారాయణ ( ans)

D.వినోబాబావే


8.ఏ సంవత్సరాన్ని గ్రామ సభల సంవత్సరంగా కేంద్ర ప్రబుత్వం ప్రకటించింది?


A.2007-2008

B.2008-2009

C.2009-2010 ( ans)

D.2010-2011


9.నోటిఫైడ్ పంచాయితీ వార్షిక ఆదాయం ఎంత ఉండాలి?


A.60,000 కంటే ఎక్కువ ( ans)

B.40,000కంటే ఎక్కువ

C.70,000 కంటే ఎక్కువ

D.50,000కంటే ఎక్కువ


10.నాన్ నోటిఫైడ్ పంచాయితీ వార్షిక ఆదాయం ఎంత ఉండాలి?


A.60,000 కంటే తక్కువ ( ans)

B.40,000కంటే తక్కువ

C.70,000 కంటే తక్కువ

D.50,000కంటే తక్కువ


11.స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్దికి కనీస విద్యార్హతలు నిర్ణయించిన రాష్త్రాలు ఏవి?


A.రాజస్తాన్ హిమాచల్ ప్రదేశ్

B.హిమాచల్ ప్రదేశ్,హర్యానా

C.రాజస్థాన్,హర్యానా ( ans)

D.రాజస్థాన్,మధ్య ప్రదేశ్


12.ఒక మున్సిపాలిటీ జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి?


A.1 లక్ష

B.2లక్షలు

C.3లక్షలు ( ans)

D.4లక్షలు


13.స్థానిక సంస్థలకు సంభందించి క్రింద ఇవ్వబడిన వాటిలో దేనికి రిజర్వేషన్ వర్తించదు?


A.ఉప సర్పంచ్

B.డిప్యూటీ మేయర్

C.డిప్యూటీ చైర్మెన్

D.పైవన్నీ ( ans)


14.గ్రామ పంచాయితీ ఎన్నికల్ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?


A.హై కోర్ట్

B.జిల్లా మున్సిఫ్ కోర్ట్ ( ans)

C.రాష్ట ఎన్నికల సంఘం

D.జిల్లా కలెక్టర్


15.మున్సిపాలిటీలను ఏ ప్రాతి పదికన ఐదు రకాలుగా విభజించారు?


A.జనాభా ప్రాతి పదిక

B.భౌగోళిక ప్రాతిపదిక

C.వార్షిక ఆదాయ ప్రాతిపదిక ( ans)

D.వార్డుల సంఖ్య ప్రాతిపదిక

16.జిల్లా పరిషత్ సమావేశాలలో ఓటు హక్కు లేనిది ఎవరికి?


A.జిల్లా పరిషత్ సభ్యులు

B.పదవీరీత్యా సభ్యులు

C.కో ఆప్ట్ సభ్యులు

D.శాశ్వత ఆహ్వానితులు ( ans)


17.నూతన పంచాయితీ రాజ్ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం?


A.కర్ణాటక ( ans)

B.మధ్య ప్రదేస్

C.కేరళ

D.బీహార్

18.క్రింద ఇవ్వబడిన వాటిలో సేవాగ్రామ్ ప్రయోగం జరిగిన సంవత్సరం ఏది?


A.1933 ( ans)

B.1943

C.1954

D.1956


19.క్రింద ఇవ్వబడిన వాటిలో ఫిర్కా ప్రయోగం జరిగిన సంవత్సరం ఏది?


A.1946 ( ans)

B.1952

C.1947

D.1958

20,జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత తెలంగాణా లో ఎన్ని గ్రామ పంచాయితీలను అదనంగా ఏర్పాటు చేశారు


A.4383 ( ans)

B.4387

C.5491

D.2952

21.సర్పంచ్ పదవి ఏ కారణం చేతనైనా ఖ్హాళీ అయితే ఎన్ని రోజుల్లోగా ఎన్నుకోవాలి?


A.120 ( ans)

B.130

C.140

D.150


22.గ్రామ పంచాయితీ లలో అత్యధికంగా వసూలు అయ్యే పన్ను?


A.ఆస్తి పన్ను

B.నీటి పన్ను

C.ఇంటి పన్ను ( ans)

D.విద్యుత్ పన్ను


23.క్రింది వారిలో గ్రామ పంచాయితీ కో-ఆప్ట్ అయ్యే వ్యక్తి ఎవరు?


A.ఎంపిటిసి

B.జెడ్పీటీసి

C.ఎమ్మెల్యే

D.పదవీ విరమణ చేసిన ఉద్యోగి ( ans)


24.గ్రామ పంచాయితీ వసూలు చేసే పన్నులపై సర్ చార్జ్ ఎవరు విధిస్తారు?


A.కేంద్ర ప్రభుత్వం

B.రాష్ట్ర ప్రభుత్వం

C.మండల పరిషత్ ( ans)

D.జిల్లా పరిషత్


25.గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్ లో సభ్యుల సంఖ్య ఎంత


A.3 ( ans)

B.4

C.6

D.8

Post a Comment

2 Comments

  1. అన్న చాలా మంచిది. చాలా బావుంది I request స్థానిక స్వపరిపాలన , ward municipality, gurinchi oka video చేయవ Anna maaku చాలా హెల్ప్ గ ఉంటుంది

    ReplyDelete
  2. ok bro chasthanu Thankyou website Link your Friends

    ReplyDelete