Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Grama Sachivalayam New Bits with Answers | గ్రామ సచివాలయం కొత్త ప్రశ్నలు వాటికి సమాధానాలు

1) A.P లో ప్రభుత్వం కౌలురైతుల చట్ట సవరణలపై అధ్యయనం చేసేందుకు ఎవరి కమిషన్ వేసింది?


A)మన్మోహన్‌సింగ్ ( Ans)
B) సుబ్రమణ్యం
C) జస్టిస్ వెంకట రమణ
D) భాస్కర్


2) ప్రపంచ బ్యాంకు 2018 JDB ర్యాంక్ ల్లో భారత్ కు ఏ ర్యాంకు
లభించింది.

A) 1
B) 3
C) 5
D) 7 ( Ans)


3) నా మాటే తుపాకీ తూటా అనేది ఎవరి ఆత్మకధ?


A) మల్లు స్వరాజ్యం ( Ans)
B) మల్లాది సుబ్బమ్మ
C) పి. సుందరయ్య
D) చండ్ర రాచేశ్వరరావు


4) 2020 వ సం.. లో 15వ జీ-20 సదస్సుకు ఏ దేశం ఆతిధ్యమివ్వనుంది?


A) సౌదీ అరేబియా ( ans)
B) బ్రెజిల్
C) భారత్
D) ఇటలీ


5) ఫ్రెంచ్ ఒపెన్ గ్రౌండ్‌ప్లామ్ టోర్నమెంట్ మహళల సింగిల్స్ టైటిల్ ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీబార్టీ పొందారు. అయితే పురుషుల సింగిల్స్ ను పొందిన వారెవరు?


A) రోజర్ ఫెడరల్
B) నొవాక్ జకోవిచ్
C) ల్యాండర్ ( Ans)
D) రాకెట్


6) చంద్రయాన్ -2 ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది?

A) 2019 జులై 22 ( ans)
B) 2019 జులై 25
C) 2019 మార్చి 6
D) 2019 జూన్


7) ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 వ సారి ఎక్కడ సమవేశం అయ్యరు.


A) పన్‌మున్‌జోమ్ ( ans)
B) హనోయ్
C) పింగపూర్
D) దుబాయ్


8) మనదేశంలో ముందు మొక్కలపై పరిశోధన జరిపే సంస్థ ఏది?


A) CMAP
B) CIMAP ( ans)
C) CMRF
D) పైవన్నీ


9) ప్రస్తుత బ్రిటన్ ప్రధనమంత్రి ఎవరు ?


A) బోరిస్ జాన్‍సన్ ( ans)
B) నికోలస్ మదురో
C) అలెగ్జాండర్ వుసిక్
D) పాల్ తగామే


10) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా అవార్డు -2019 విజేత ఎవరు ?


A) వాలోన్
B) క్యాన్ ‌సో
C) ఎ మరియు బి (Ans)
D) ఏదికాదు


[adinserter block="2"]

11) PC 100 RAM అని దీనిని అంటారు?


A) SDRAM ( Ans)
B) D RAM
C) SB RAM
D) S RAM


12) ప్లాష్ ROM ను ఈ క్రింది పరికరములో మెమరీ నిల్వ చేయడానికి
వాడుతున్నరు?


A) CPU
B) BIOS ( Ans)
C) ALU
D) DATA BASE


13) ప్లోచార్ట్ అనేది........


A) అల్గారిధమ్ కు ఇవ్వబడే చిత్రరూపం ( ans)
B) అకౌంటింగ్ కి సంబంధించింది
C) కంప్యూటర్ కి సంబంధించింది
D) ఏదీ కాదు


14) ప్రైమరీ మెమరీ అని దేనిని అంటారు ?


A) RAM ( ans)
B) ROM
C) పై రెండూ
D) ఏదీకాదు


15) బైనరీ కోడ్ బేస్.........


A) 2 ( ans)
B) 8
C) 10
D) 16


[adinserter block="1"]

16) FTP అంటే?


A) ఫ్రీక్వెంట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్
B) ఫెల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్
C) ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ ( ans)
D) ఫార్మాలా ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్


17) WAN అంటే ?


A) వైడ్ ఏవరెజ్ నెట్‌వర్క్
B) వైడ్ విజువల్ నెల్‌వర్క్
C) వైడ్ ఎనలాగ్ నెట్‌వర్క్
D) వైడ్ ఏరియా నెట్‌వర్క్ ( Ans)


18) క్రింది వాటిలో అపరేషన్ సిస్టమ్ ఉదాహరణ ఏది?


A) విండోస్
B) యూనిక్స్
C) లైనెక్స్
D) పైవన్నీ ( Ans)


19) ఉచిత బోరు బావుల కొసం 2019-2020 రాష్ట్ర బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించారు ?


A) 200 కోట్లు ( Ans)
B) 1000 కోట్లు
C) 150 కోట్లు
D) 11700 కోట్లు


20) 2019-20 రాష్ట్ర బడ్జెట్ లో వై.ఎస్.ఆర్ రైతు భరోసా పధకానికి ఎన్ని
కోట్లు కేటాయించారు?


A) 8750 కోట్లు( ans)
B) 5500 కోట్లు
C) 6000 కోట్లు
D) 3500 కోట్లు
[adinserter block="2"]


21) ప్రజల సమస్యలను, నేరుగా వేగంగా పరిష్కరించుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం
ఏది?


A) స్పందన ( Ans)
B) ప్రజా వేదిక
C) మదురం
D) జనవాణి


22) ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమలలో స్థానిక యువతకు ఎంత శాతం రిజర్వేషన్ సమకూర్చడానికి బిల్లు తీసుకురానున్నట్లు ప్రభుత్వం 2019-20 బడ్జెట్ లో ప్రకటించింది?


A) 25%
B) 50%
C) 75% ( Ans)
D) 80%


23) రాష్ట్రంలో తోట పంటల పెంపకానికి అనువైన నేలలు ఏవి ?


A) ఎర్ర నేలలు
B) నల్లరేగడి నేలలు
C) ఒండ్రు నేలలు
D) లాటరైట్ నేలలు ( ans)


24 ) ఈ సాన్య రుతుపవనాల వల్ల ఏ ప్రాంతం అధిక వర్షపాతం పొందుతుంది?


A) రాయలసీమ ( Ans)
B) ఉత్తరకోస్తా
C) కోస్తాంధ్ర
D) ఏదీకాదు


25) ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని గ్రామ పంచాయితీలు ఉన్నాయి?


A) 12,918 ( Ans)
B) 14,198
C) 13,128
D) 11,918


[adinserter block="2"]

26) ఈ కింది వాటిలో సరికాని అంశం ఏది ?


A) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఏకైక సూర్యదేవాలయం అసరవెల్లి
B) దక్షిణ కాశిగా పిలువబడే ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో కలదు
C) మెగల్రాజపురం గుహలు కృష్ణజిల్లాలో కలవు
D) భైరవకొండ విశాఖపట్నంలో కలదు ( ans)


27) కృష్ణనది జన్మస్థానం ?


A) మహరాష్ట్రలోని నాసిక్ జిల్లాలోగల నాసికా త్రయంబకం పీఠభూమిలోని బీలే సరస్సు
B) మహరాష్ట్రలోని పచ్చిమ కనుమలలోగల మహబలేశ్వరం ( Ans)
C) కర్ణాటకలోని పచ్చిమ కనుమలలోగల వరహ పర్వతాలు
D) కర్ణాటకలోని కోలార్ జిల్లాలోగల నందిదుర్గ కొండలు


28) పచ్చిమ బెంగాల్ లో చేపట్టిన " ఆపరేషన్ బర్గా" యొక్క ప్రాముఖ్యత?


A) గ్రామీణాభివృద్ధి
B) పేదరిక నిర్మూలన
C) నిరుద్యోగులకు భృతి
D) భూ సంస్కరణలను గ్రామ పంచాయతీల ద్వారా అమలు చేయడం ( ans)


29)జిల్లా పరిషత్ కు కలెక్టర్ ను ఛైర్మన్ గా నియమించాలని సూచించిన కమిటీ ఏది?


A) L.M సింఘ్వీ కమిటీ
B) GVK రావు కమిటీ (Ans)
C) P.K తుంగన్ కమిటీ
D) V.N గాడ్గిల్ కమిటీ 

Post a Comment

0 Comments