Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP DSC and TET 2024 Mock Test | AP టెట్ మరియు డిఎస్సీ పరీక్షకు సంబందించి మోడల్ బిట్స్

ఆంధ్రప్రదేశ్ లో మెగా DSC వస్తుంది అని అందరు ఎదురు చూస్తు ఉంటే కేవలం 6100 పోస్ట్ లకు మాత్రమే DSC నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రిపేర్ అవ్వడానికి కూడ పెద్దగ టైమ్ కూడ లేదు ఈ తరుణంలో అభ్యర్థులు మోడల్ బిట్స్ చెయ్యడం చాలా ఉత్తమమైన మార్గం కావున మీ కోసం Mock Test ప్రిపేర్ చెయ్యడం జరిగింది దీనిని సంబందించి ఈ క్రింది నియమాలు పాటించండి.


ప్రశ్న చదివిన తరువాత మీ సరైన సమాదనం అని పించిన ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.

మొత్తం అన్ని ప్రశ్నలకు సమాదనం ఇవ్వండి.

ఇచ్చిన తరువాత చివరిలో Submit బటన్ మీద క్లిక్ చెయ్యండి.

మీకు 40 మార్కులకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుసుతుంది. 

మొదటిసారిగ నిర్వహించిన టెస్ట్ కనుక కేవలం 40 మార్కులకు మాత్రమే పెట్టడం జరిగింది. దీని తరువాత మీకు పూర్తి పేపర్ పెట్టడం జరుగుతుంది. 



Post a Comment

0 Comments