7వ తరగతి విద్యా అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో పోస్టుల భర్తీ, వెంటనే అప్లై చేసుకోండి.
ముఖ్యంశాలు :
1). కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తులకు అర్హులే.
అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తాజాగా విడుదలైన ఈ ప్రకటనలో పొందుపరిచారు.
మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విధి - విధానాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరుటకు చివరి తేది : నవంబర్ 30,2021.
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ లైబ్రరీయన్స్ - 2
లోయర్ డివిజన్ క్లర్క్స్ - 9
బైండర్ /మెండర్ - 1
జూనియర్ అటెండెంట్ - 5
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 కేంద్ర ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తులు చేయాలనుకునే అభ్యర్థులు 7వ తరగతి / 8వ తరగతి /10వ తరగతి /లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ /గ్రాడ్యుయేషన్ మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
సంబంధిత ఉద్యోగాలకు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటన ద్వారా తెలిపారు.
వయసు :
27 మరియు 32 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ కూడా కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానం లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
అభ్యర్థులు ఈ క్రింది చిరునామా కు సంబంధిత విద్యా అర్హతల దృవీకరణ పత్రాలను మరియు అప్లికేషన్స్ ను నిర్ణిత గడువు చివరి తేది లోగా స్పీడ్ పోస్ట్ /కొరియర్ ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 1 విధానంలో జీతములు లభించనున్నాయి.
సుమారుగా నెలకు జీతం 20,000 రూపాయలు నుండి ప్రారంభం అయ్యి 50,000 రూపాయలు వరకూ ఉండవచ్చు.
దరఖాస్తు లు పంపవలసిన అడ్రస్ :
The General Secretary,
The Asiatic Society,
1 Park Street,
Kolkata - 700016.
0 Comments