Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

DRDO Recruitment Telugu 2021 : పరీక్ష లేదు, DRDO లో 60 ఖాళీలు, ఇపుడే అప్లై చేసుకోండి

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు చెందిన టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లేబర్యాటరీ, 

చండీఘర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు :

1). పరీక్షలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలు,

2).మంచి స్థాయిలో స్టై ఫండ్ లు లభించును.

3).ఈ అప్ప్రెంటీస్ షిప్ రాబోయే రోజుల్లో DRDO లో భర్తీ చేసే ఉద్యోగాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. DRDO Recruitment Telugu 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హులే నని నోటిఫికేషన్ లో తెలిపారు.

DRDO లో భర్తీ చేయబోతున్న ఈ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేది     :     డిసెంబర్ 20, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

డ్రాట్స్ మెన్ (సివిల్ )       -     1

మెకానిక్ మెకాట్రానిక్స్       -    1

ఇన్స్ట్రుమెంట్ మెకానిక్      -   2

మెకానిక్ కమ్ ఆపరేటర్      -   3

మెకానిక్ ( PLC )                  -   1

ఆర్చిటెక్చరల్ అసిస్టెంట్ (సివిల్ ) -  1

హౌస్ కీపర్                        -     1

ఫిట్టర్                                 -    7

మెషినిస్ట్                             -   4

టర్నర్                                 -  3

కార్పెంటర్                            -  1

ఎలక్ట్రీషియన్                       -  8

ఎలక్ట్రానిక్స్ మెకానిక్              -  8

మెకానిక్ (మోటార్ వెహికల్ )   -  2

వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్ )     -  6

కంప్యూటర్ & హార్డ్ వేర్ రిపేర్ & మెయింటనెన్స్ మెకానిక్                     -   2

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ( COPA )              -   3

డిజిటల్ ఫోటోగ్రఫర్                                  -   3

సెక్రటరియల్ అసిస్టెంట్                         -   3

స్టేనోగ్రాఫర్ ( హిందీ )                               -   1

మొత్తం ఉద్యోగాలు  :

మొత్తం 61 అప్ప్రెంటీస్ పోస్టులను తాజాగా జారీ అయిన ఈ నోటిఫికెషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ విభాగాలలో ఐటిఐ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్లైన్ విధానంలో ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల  ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్  :

విభాగాలను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం నెలకు ఆకర్షణీయమైన స్టై ఫండ్ లభించును.

Apply Link

Email address 

admintbrl@tbrl.drdo. in

Website

Notification  

Post a Comment

0 Comments