ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 292 గ్రూప్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో 110 గ్రూప్ 1 పోస్టులు మరియు 182 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతిని ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ తమ అనుమతినిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసినది.
ఈ 292 గ్రూప్ 1&2 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన ఈ నేపథ్యంలో అతి త్వరలోనే ఏపీపీఎస్సీ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడు మనం విభాగాల వారీగా ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో త్వరలో విడుదల కానున్న గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టుల భర్తీ కానున్న పోస్టుల ఖాళీల వివరాలను తెలుసుకుందాం.
గ్రూప్ 1 పోస్టులు - విభాగాల వారీగా ఖాళీలు :
1). రెవిన్యూ డిపార్టుమెంట్ :
డిప్యూటీ కలెక్టర్స్ - 10
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ - 12
డిస్ట్రిక్ట్ రిజిస్టర్ /అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ - 6
2). హోమ్ డిపార్టుమెంట్ :
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎన్సీ) - 13
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైల్స్ (మెన్) - 2
డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ - 2
3). టీ, ఆర్&బీ డిపార్టుమెంట్ :
రిజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ - 7
4). ఎల్. ఎఫ్. బీ & ఐఎంఎస్ డిపార్టుమెంట్ :
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ - 3
5). ఎంఏ & యూడీ డిపార్టుమెంటు :
అసిస్టెంట్ కమిషనర్ - 1
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 - 8
6). ఏ & సీ డిపార్టుమెంటు :
రిజిస్ట్రార్ ఆఫ్ కో - ఆపరేటివ్ సొసైటీస్ - 2
7).హెచ్ఎం&FW :
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 15
లే సెక్రటరీ & ట్రేజరర్ గ్రేడ్ - 2 - 5
8).ఫైనాన్స్ డిపార్టుమెంట్ :
ఏటీఓ/ఏఏఓ - 8
ఏఏఓ - 4
9).సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ :
డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 1
10). బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ :
డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ - 3
11). ట్రైబల్ వెల్ఫేర్ :
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 1
12). పీఆర్ & ఆర్డీ డిపార్ట్మెంట్ :
మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ - 7
మొత్తం పోస్టులు :
గ్రూప్ 1 విభాగంలో 110 పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్ - 2 ఉద్యోగాలు - విభాగాల వారీగా ఖాళీలు :
1). రెవిన్యూ డిపార్ట్మెంట్ :
డిప్యూటీ తహసీల్దార్ - 30
సబ్ రిజిస్టర్ గ్రేడ్ - 2 - 16
2).ఎంఏ & యూడీ డిపార్ట్మెంట్ :
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ - III - 5
3). ఎల్ఎఫ్బీ & ఐఎంఎస్ డిపార్ట్మెంట్ :
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ - 10
4). ఏ & సీ డిపార్ట్మెంట్ :
అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కో - ఆపరేటివ్ సొసైటీస్ - 15
5). సెక్రటరియేట్ :
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 50
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 2
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 4
6). ఫైనాన్స్ డిపార్ట్మెంట్ :
సీనియర్ అకౌంటెంట్ - 10
జూనియర్ అకౌంటెంట్ - 20
సీనియర్ ఆడిటర్ - 05
7). సీఏఎఫ్ & సీఎస్ డిపార్ట్మెంట్ :
జూనియర్ అసిస్టెంట్స్ - 5
మొత్తం పోస్టులు :
గ్రూప్ 2 విభాగంలో మొత్తం 182 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
AP లో మరిన్ని ఉద్యోగాలు Click Here
TS లో మరిన్ని జాబ్స్ Click Here

0 Comments