ఇటి వల వచ్చిన అద్బుతమైన జాబ్ నోటిఫికేషన్ లో DRDO జాబ్ నోటిఫికేషన్ ఒక మంచి నోటిఫికేశన్, తక్కువ విద్యార్హతలతో ఎక్కువ జీతం తో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, భారత ప్రభుత్వం నికి సంబందించి ఈ జాబ్ నోటిఫికేశన్ రావడం జరిగింది.
ముఖ్యమైన తేదిలు :
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 03 September 2022
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 23rd September 2022
ముఖ్యమైన అంశాలు :
* పర్మెనెంట్ ఉద్యోగాలు
* సొంత రాష్ట్రం లో జాబ్ చేసుకోవచ్చును
మొత్తం పోస్ట్ లు :
1901
విభాగాల వారిగా ఖాళీలు :
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B): గ్రూప్ 'బి', నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్- 1075
టెక్నీషియన్-A (TECH-A): గ్రూప్ 'C', నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్- 826
అర్హతలు :
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి : ఈ పోస్ట్ లకు డిగ్రీ లేదా డిప్లొమా సంబందిత విభాగం లో చేసి ఉండాలి.
టెక్నీషియన్-A : పదోతరగతి తో పాటు ITI పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ ని బట్టి సంబందింత విభాగం లో చేసి ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18-24 సంవత్సరాల ఇవ్వడం జరిగింది.
రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
జీతం :
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి : 35400-112400
టెక్నీషియన్-A : 19900-63200
ఎలా ఎంపిక చేస్తారు:
రాతపరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఫీజు :
దరఖాస్తు ఫీజుగా 100 రూపాయిలు చెల్లింవలసి ఉంటుంది. రిజర్వేషన్ వారికి ఫీజు నుంచి మినహయింపు ఉంటుంది.
0 Comments