Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB Group 18th Day Shift 1,2,3 Papers 2022 : రైల్వే గ్రూఫ్-డి అన్ని షిప్ట్ లలో వచ్చిన ప్రశ్నలు షిప్ట్ ల వారిగా

రైల్వే గ్రూఫ్-డి పరీక్షలు చాలా రోజుల తరువాత జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలు అనేక phases లో అనేక Shift లో జరుగుతున్నాయి. 

అయితే 18 తేది రోజు పరీక్షలలో వచ్చిన ప్రశ్నలను క్రింద ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలను షిప్ట్ వారిగా క్రింద ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటికి సంబందించి బిట్స్, పరీక్ష రాసిన వారి నుండి వివరాలు సేకరించి మీ కోసం క్రింద ఇవ్వడం జరిగింది.

Shift -1 లో వచ్చిన ప్రశ్నలు : ( Aug 18 2022 Railway Group D Phase-1)

1). సోడియం బై కార్బనేట్ ఫార్ములా ఏది..?

జవాబు : NaHCo3.

2).నేషనల్ బిలియర్డ్స్ టైటిల్ - 2021 ను గెలిచిన వారు ఎవరు..?

జవాబు : పంకజ్ అద్వానీ.

3).బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు..?

జవాబు : రాజ రామమోహన్ రాయ్ (1828).

4). హేమీస్ ఫెస్టివల్ ఏ ప్రాంతమునకు చెందినది..?

జవాబు : లడఖ్.

5).భారతదేశ రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 21 దేనిని గురించి తెలుపుతుంది..?

జవాబు : ప్రతీ వ్యక్తికీ జీవించే హక్కు ఉంటుంది.

6). సుందర్ బెన్స్ భారత్ లో ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి..?

జవాబు : వెస్ట్ బెంగాల్.

7). 2021 లెక్కల ప్రకారం వన క్షేత్ర వృద్ధి లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది..?

జవాబు : మూడవ స్థానం.

8). అండర్ - 20 విభాగంలో లాంగ్  జంప్ విభాగంలో సిల్వర్ మెడల్ అందుకున్న క్రీడాకారిణి ఎవరు..?

జవాబు : శైలి సింగ్.

9). కిరాణజన్య సంయోగ క్రియ లో ప్రధాన వనరు ఏది..?

జవాబు : సూర్యుడు.

10). భారత్ లో తారాపూర్  ఆటమిక్ పవర్ స్టేషన్ ఎక్కడ గలదు..?

జవాబు : మహారాష్ట్ర.

11). లూసూంగ్ పండుగ ను ఎక్కడ జరుపుతారు..?

జవాబు : సిక్కిం.

12). అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొదించడం అనే అంశాన్ని భారత రాజ్యంగంలో తెలిపే నిబంధన..?

జవాబు : ఆర్టికల్ - 51.

13).ఇస్లాం ధర్మ సంస్థాపక్ ను స్థాపించినది ఎవరు..?

జవాబు : హజరత్ మహ్మద్ సాహెబ్.

14).భారత్ నిర్మాణ్ కార్యక్రమంను ఏ సంవత్సరంలో ఆరంభించారు..?

జవాబు : 2005.

15).మకర సంక్రాంతి పండుగకు గల మరొక పేరు..?

జవాబు : ఉత్తరాయణ్. 

Shift -2 లో వచ్చిన ప్రశ్నలు : ( Aug 18 2022 Railway Group D Phase-1)

1). ఆత్మీయ సభను ఎవరు ఏర్పాటు చేశారు..?

జవాబు : రాజా రామ మోహన్ రాయ్ (1815).

2). ఫతేపూర్ సిక్రీ అనే నగరమును కనుగొన్న మొఘలు చక్రవర్తి ఎవరు..?

జవాబు : అక్బర్ (1569).

3).భారతదేశ ప్రాచీన నగరంగా ఏ నగరాన్ని పిలుస్తారు..?

జవాబు : వారణాసి.

4).భారత్ లో మొదట పంచవర్ష ప్రణాళికలను అమలుపరిచిన సంవత్సరం..?

జవాబు : 1951.

5).సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది..?

జవాబు : జనవరి 28, 1950.

6).భారతదేశ ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఎవరు..?

జవాబు : రాజీవ్ కుమార్.

7). మొదట రాజభాష ఆయోగ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది..?

జవాబు : 1955.

8).భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో గుర్తించబడిన భాషలు ఎన్ని..?

జవాబు : 22.

9). సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబందించినది..?

జవాబు : ఫుట్ బాల్.

10). చాణుక్యుడు కు గల మరొక పేరు..?

జవాబు : కౌటిల్య.

11).PURA సంక్షిప్త నామం..?

జవాబు : Provision Of Urban Aminities in Rural Areas.

12).భారత్ లో మొదటి బయో మాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు..?

జవాబు : మధ్యప్రదేశ్.

13). బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏది..?

జవాబు : Ca(ocl)2.

14). మడ అడవులు ఏ భారతీయ రాష్ట్రంలో ఎక్కువగా మనకు కనిపిస్తాయి..?

జవాబు : పశ్చిమ బెంగాల్.

15).ఏ దేశంతో భారత్ ఇటీవలే 30వ మిత్ర దేశ వార్షికోత్సవం జరుపుకుంది..?

జవాబు : ఇజ్రాయెల్.

Shift 3 Railway Exam Group D

1). రామకృష్ణ మిషన్ ను స్థాపించినది ఎవరు..?

జవాబు : స్వామి వివేకానంద.

2). ఓరియాంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లలో విలీనం అయిన  బ్యాంకు పేరు..?

జవాబు : పంజాబ్ నేషనల్ బ్యాంకు.

3). మొదటి సారి గణతంత్ర్య దినోత్సవంను భారత్ లో ఎప్పుడు జరుపుకున్నారు..?

జవాబు : జనవరి 26, 1950.

4). ప్రముఖ సంస్థ మారుతి సుజుకి అనునది ఏ సంవత్సరంలో స్థాపించబడినది..?

జవాబు : ఫిబ్రవరి 24, 1981.

5). బంధన్ బ్యాంకు ఎప్పుడు ఏర్పాటు అయినది..?

జవాబు : 2001.

6).డామ్ సేఫ్టీ యాక్ట్ ను ఆరంభించిన సంవత్సరం..?

జవాబు : 2021.

7). SIDBI యొక్క సంక్షిప్త నామం..?

జవాబు : Small Industries Development Bank of India.

8). భారతదేశ రాజ్యాంగంలో ప్రధాన మంత్రి గురించి వివరించే ఆర్టికల్స్..?

జవాబు : ఆర్టికల్ 74, 75 (5వ భాగం).

9). భారతదేశ రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ మరియు భాగములు కలవు..?

జవాబు : 12 షెడ్యూల్స్ మరియు 25 భాగములు.

10).గ్రామ పంచాయతీల యొక్క కాలపరిమితిను తెలిపే భారత రాజ్యాంగపు  ఆర్టికల్ ఏది..?

జవాబు : ఆర్టికల్ 243-ఈ. 

Post a Comment

0 Comments