రైల్వే గ్రూఫ్-డి పరీక్షలు చాలా రోజుల తరువాత జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలు అనేక phases లో అనేక Shift లో జరుగుతున్నాయి.
అయితే 17 తేది రోజు పరీక్షలలో వచ్చిన ప్రశ్నలను క్రింద ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలను షిప్ట్ వారిగా క్రింద ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటికి సంబందించి బిట్స్ పరీక్ష రాసిన వారి నుండి వివరాలు సేకరించి మీ కోసం క్రింద ఇవ్వడం జరిగింది.
Shift -1 లో వచ్చిన ప్రశ్నలు : ( Aug 17 2022 Railway Group D Phase-1)
1). విటమిన్ డీ శాస్త్రీయ నామం..?
జవాబు : కాల్సిఫేరాల్.
2). ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని దేనిని పిలుస్తారు..?
జవాబు : సల్ఫ్యూరికామ్లం (H2SO4).
3).ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు..?
జవాబు : సముద్రగుప్తుడు.
4). AIDS అనే పదాన్ని విస్తరించగా..?
జవాబు : Acquired Immuno Deficiency Syndrome.
5). మొట్టమొదటి సారిగా పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏ రాష్ట్రంలో అమలుపరిచారు..?
జవాబు : రాజస్థాన్.
6).30 సెంటీ మీటర్స్ = ఎన్ని కిలోమీటర్లు..?
జవాబు : 0.0003 కిలోమీటర్లు.
7). భారత కేంద్ర మంత్రివర్గం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును 2021 సంవత్సరంలో ఏ విధంగా మార్చినది.?
జవాబు : మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు.
8).పెరియార్ నది ఏ రాష్ట్రంలో కలదు..?
జవాబు : కేరళ.
9).ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది..?
జవాబు : 1930.
10).మొదటి పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు ఎవరు..?
జవాబు : జవహర్ లాల్ నెహ్రూ.
11).భారత్ లో మొదటి సారిగా జంతువులకు వేసిన కోవిడ్ - 19 వాక్సిన్ పేరు..?
జవాబు : అనోకో వాక్సిన్.
12). మిల్క్ ఆఫ్ మేగ్నిషియా ఫార్ములా ఏది..? Railway Group 17th Day Shift 1,2,3 Papers 2022
జవాబు : Mg(oh)2.
13). భేటీ బచావో - భేటీ పడావో అనే కేంద్ర ప్రభుత్వ పథకం ఎవరిని ఉద్దేశించినది..?
జవాబు : మహిళ విద్య.
14). భారతదేశ రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితిను సూచించే ఆర్టికల్ ఏది..?
జవాబు : ఆర్టికల్ - 321.
15). భారతదేశ మొదటి లోక్ పాల్ ఎవరు..?
జవాబు : పీనాకి చంద్రబోస్.
Shift-2 లో వచ్చిన ప్రశ్నలు : ( Aug 17 2022 Railway Group D Phase-1)
1). గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ కౌన్సిల్ గురించి తెలిపే నిబంధన ఏది..?
జవాబు : నిబంధన 249A.
2). కర్ణాటక రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు..?
జవాబు : బసవరాజు బోమ్మై.
3).pH సంక్షిప్త నామం ఏమిటి..?
జవాబు : పోటేన్షియల్ ఆఫ్ హైడ్రోజన్.
4).మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పింక్ ప్రొటెక్షన్ అనే కార్యక్రమంను ఇటీవల ఏ రాష్ట్రంలో ఆరంభించారు..?
జవాబు : కేరళ.
5). క్రీడా రంగంలో ఆటగాళ్ళకు శిక్షణ ఇచ్చే గురువులకు మరియు కోచ్ లకు ఏ అవార్డును ఇస్తారు..?
జవాబు : ద్రోణచార్య అవార్డు.
6). హాజీ అలీ దర్గా ఏ నగరంలో కలదు..?
జవాబు : ముంబై.
7). అమర్ కంటక్ వద్ద ప్రవహించే నది ఏది..?
జవాబు : నర్మదా నది.
8). ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు..?
జవాబు : పార్ట్ - IV (A).
9). యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ - 2021 లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది..?
జవాబు : 131 వ స్థానం.
10). కార్బన్ ఎలక్ట్రాన్ వేలేన్సీ ఏది..?
జవాబు : 4 (నాలుగు).
11). మహిళలకు పంచాయతీ రాజ్ లో ఎంత రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు..?
జవాబు : 1/3
12). మాసిన్ రామ్ లో ఏ కొండలు ఉన్నాయి..?
జవాబు : ఖాసీ హిల్స్.
13). COPRA సంక్షిప్త నామం ఏమిటి..?
జవాబు : ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్.
14). ప్రస్తుత నేషనల్ గ్రీన్ ట్రీబ్యూనల్ చైర్మన్ ఎవరు..?
జవాబు : జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్.
15). అంతరించి పోతున్న అరుదైన సాంగై జాతి జింకలు ఏ భారతీయ రాష్ట్రంనకు చెందినవి..?
జవాబు : మణిపూర్.
Shift -3 లో వచ్చిన ప్రశ్నలు : ( Aug 17 2022 Railway Group D Phase-1)
1). నీటి ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధి ఏది..?
జవాబు : కలరా, టైఫాయిడ్.
2). భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ను ఏ సంవత్సరంలో స్థాపించారు..?
జవాబు : నవంబర్ 13, 1964.
3). 2021 లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక నిరుద్యోగిత కలిగి ఉంది..?
జవాబు : హర్యానా.
4). స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) ఏ సంవత్సరంలో ఆరంభం అయింది..?
జవాబు : 1973.
5). ముస్లిం లీగ్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు..?
జవాబు : 1906.
6). బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఏ రసాయనలను వాడుతారు..?
జవాబు : సిల్వర్ క్లోరైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్.
7).పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు..?
జవాబు : 73వ రాజ్యంగ సవరణ.
8). మానవ శరీరంలో ఏ కణం దాని ఆకారంను మార్చుకోగలదు..?
జవాబు : తెల్ల రక్త కణం లేదా ల్యూకోసైట్లు.
9).భారతదేశ ప్రస్తుత అటర్ని జనరల్ ఎవరు..?
జవాబు : కే. కే. వేణుగోపాల్.
10). మాంగో షవర్స్ ఏ నెలలో మనకు కనిపిస్తాయి..?
జవాబు : ఏప్రిల్ మరియు మే.
Railway Group D Full Information Click Here
0 Comments