Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Constable : ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వండి. పూర్తి సిలబస్ డౌన్ లోడ్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కు సంబందించి నోటిఫికేశన్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే, అయితే అభ్యర్థులు మొదట ప్రిలిమిస్ పరీక్షను క్వాలిఫై అవవలసి ఉంటుంది. మొత్తం పేపర్ 200 మార్కులకు జరుగుతుంది. దానిలో UR మరియు EWS కి 40% మార్కులు అనగా 80 మార్కులు, OBC కి 35% మార్కులు అనగా 70 మార్కులు రావలసి ఉంటుంది. SC మరియు ST కి 30 % మార్కులు రావలసి ఉంటుంది. 

అభ్యర్థులు క్వాలిఫై కావడానికి మొదట అర్థమెటికి & రీజనింగ్ ని భాగా నేర్చుకోవలెను, తక్కువ సమయం కరెక్ట్ ఆన్సర్ పెట్టగలగాలి, ఇలా చేస్తే మీరు 40 మార్కుల వరకు సాధించగలుగుతారు. మీరు తక్కువ సమయం లోనే ఈ అర్థమెటికి ఆన్డ్ రిజనింగ్ సిలబస్ ని పూర్తి చెయ్యగలుగుతారు. 

అర్థమెటికి మరియు రీజనింగ్ చదివేదప్పుడు మీకు ఏవి సులభంగా అనిపిస్తున్నాయో అవి నేర్చుకోండి, తరువాత కుంచెం కష్టం గా ఉన్నాయి నేర్చుకోండి. అలా మొత్తం సిలబస్ ని కవర్ చెయ్యండి. 

దాని తరువాత జనరల్ సైన్స్ మీద దృష్టి పెడితే మంచింది.  భారతీయ భూగోళశాస్త్రం, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు, రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ ,  భారతదేశ చరిత్ర వీటిని భాగా చదివితే దీనిలో కూడా ఒక 40 మార్కులు వస్తే మొత్తం 80 మార్కులు సాధించగలుగుతారు. అప్పుడు ప్రిలిమిస్ పరీక్ష క్వాలిఫై అవ్వవచ్చును. 

పూర్తి సిలబస్ ఇలా ఉంది : 

General Science ( జనరల్ సైన్స్ )

History of India ( భారతదేశ చరిత్ర )

Indian Culture ( భారతీయ సంస్కృతి )

Indian National Movement ( భారత జాతీయ ఉద్యమం )

Indian Geography ( భారతీయ భూగోళశాస్త్రం )

Polity and Economy ( రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ )

Current Events of National and international importance

( జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు )

Arithmetic

Speed Maths / స్పీడ్ మ్యాథ్స్

Digital Sum / డిజిటల్ సమ్

Simplifications / సరళీకరణలు

Approximation / ఉజ్జాయింపు

percentage / శాతం

Ration and Proportion / రేషన్ మరియు నిష్పత్తి

Average / సగటు

Partnership / భాగస్వామ్యం

Problems on ages / యుగాలుగా సమస్యలు

Profit and Loss /  లాభం మరియు నష్టం

Discount / తగ్గింపు

Simple Interest / సరళ వడ్డీ లేదా సాధారణ వడ్డీ

compound interest /  చక్రవడ్డీ

Installment / వాయిదా

Time and Work / సమయం మరియు పని

Chain Rule / గొలుసు సూత్రం

Pipes and Cisterns / గొట్టాలు తొట్టెలు

Time and Distance /  కాలము మరియు దూరము

Problems on Trains / రైళ్ళ పైన ప్రశ్నలు

Boats and Streams / పడవలు మరియు ప్రవాహలు

Races and Games /  ఆటలు మరియు పరుగు పందెలు 

Alligation and Mixture / కలగపు మరియు మిశ్రమం

Data interpretation / దత్తాంశ వివరణ

Set theory/venn Diagram /  వెన్‌చిత్రాలు ( సిద్ధాంతం/వెన్ రేఖాచిత్రాన్ని సెట్ చేయండి ) 

Data Sufficiency / దత్తాంశ పర్యాప్తం

Advance Maths

Number System / సంఖ్య వ్యవస్థ

LCM and HCF / LCM మరియు HCF కసాగు మరియు గాసాగు

Mensuration / రుతుక్రమం

Surds and Indices / సర్డ్స్ మరియు సూచీలు 

permutation and Combination/ ప్రస్తారణ మరియు కలయిక

Probability / సంభావ్యత

Algebra / బీజగణితం

Quadratic Equations / వర్గ సమీకరణం

Geometry / జ్యామితి

Coordinate Geometry / నిరూపక రేఖా గణితం

Trigonometry / త్రికోణమితి

Heights and Distance / ఎత్తులు మరియు దూరాలు

Reasoning

Calendar/క్యాలెండర్

Dice/ పాచికలు

Directions / దిశలు

Alpha Numeric Sequence test / ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ టెస్ట్

Clock/ గడియారం

Coded Inequality / కోడెడ్ అసమానత

Coding and Decoding / కోడింగ్ మరియు డీకోడింగ్

Syllogisms / 

Blood Relations/ రక్త సంబంధాలు

Cube and Cuboid / క్యూబ్ మరియు క్యూబాయిడ్

Ranking / ర్యాంకింగ్

Number Series / సంఖ్య సిరీస్

Later Serices / తరువాత సిరీస్

Classification / ODD man out / వర్గీకరణ / ODD మాన్ అవుట్

Analogy / సారూప్యత

Number Puzzles / సంఖ్య పజిల్స్

Mathematical Operations / గణిత కార్యకలాపాలు

Alphabet Test / ఆల్ఫాబెట్ టెస్ట్

Decision Making / డెసిషన్ మేకింగ్

Machine Input and Output / మెషిన్ ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్

Circular Arrangement / వృత్తాకార అమరిక

Linear Arrangement / సరళ అమరిక

Puzzles / పజిల్స్

Non-Verbal Reasoning

Counting Figures / లెక్కింపు గణాంకాలు

Mirror Images / అద్దం చిత్రాలు

Water Images / నీటి చిత్రాలు

Paper Cutting / పేపర్ కట్టింగ్

Paper Folding / పేపర్ మడత

Series Based Figures / సిరీస్ ఆధారిత గణాంకాలు

analogy Based Figures / సారూప్యత ఆధారిత గణాంకాలు

Classification Based / వర్గీకరణ ఆధారంగా

Embedded Figures / పొందుపరిచిన బొమ్మలు

Figure completion / ఫిగర్ పూర్తి

Logical Venn Digrames / లాజికల్ వెన్ రేఖాచిత్రం

Critical Reasoning/ క్రిటిక్ రీజనింగ్

Statement Assumptions / ప్రకటన అంచనాలు

Statement Course of Action / స్టేట్‌మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్

Statement Argument / ప్రకటన వాదన

Statement Conclusion  / ప్రకటన ముగింపు

Cause and Effect / కారణం మరియు ప్రభావం

Download PDF



Post a Comment

0 Comments