AP లో భారీ మొత్తం లో పోలీస్ ఉద్యోగాలకు సంబందించి జాబ్ నోటిఫికేశన్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే అయితే మీ గురించి ఒక Quiz తయారు చెయ్యడం జరిగింది.
ఇది తెలుగు మరియు English రెండు భాషలలో మీకు ఉంటుంది. మీకు ఏ బిట్ కరెక్ట్ అనిపిస్తే దాని మీద క్లిక్ చేసి క్రిందకి స్క్రోలింగ్ చేసి Submit బటన్ మీద క్లిక్ చెయ్యండి అప్పుడు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తుంది.
0 Comments