ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ నియమకం గురించి జరిగిలిన ప్రిలిమిన పరీక్ష ఆన్సర్ కీ విడుదల కావడం జరిగింది.
అయితే ఈ పరీక్ష జనవరి 22 (2023) వ తేదిన ముగియడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ కీ క్రింద ఇవ్వడం జరిగింది. మొత్తం హల్‌టికెట్లు 5,03,487 మందికి ఇవ్వడం జరిగింది. మరియు పరీక్షకు 4,58,219 మంది హజరుకావడం జరిగింది. అయితే ఇ ప్రిలిమ్స్ పరీక్షకు 45,268 మంది గైరుహజరు కావడం జరిగింది. అయితే మొత్తం 91% మంది ఈ పరీక్ష కు హజరుకావడం జరిగింది.
0 Comments