AP లో జిల్లా కోర్ట్ ఉద్యోగాల ఫలితాలకు సంబందించి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలు అనేక సార్లు వాయిదా పడడం జరిగింది.
అయితే ఇప్పుడు సరికొత్తగా అభ్యర్థుల లాగిన్ అయినప్పుడు view Score card అని చూపిస్తుంది. అయితే కుంత మంది అభ్యర్థులు సపోర్ట్ కి కాల్ చేసినప్పుడు సోమవారం ఫలితాలు మరియు స్కోర్ వస్తాయి అని చెప్పడం జరిగింది. AP Court Score card and Result update
ప్రస్తుత్తం స్కోర్ కార్డ్ రావడం లేదు అయితే అభ్యర్థులు స్కోర్ కార్డ్ వచ్చినప్పుడు చూసుకొవడనికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
జిల్లా కోర్ట్ ఫలితాలు, మరియు స్కోర్ కార్డ్ విడుదల చెయ్యడానికి సిబ్బంది కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పని ఒత్తిడి కారణంగా రిలిజ్ చెయ్యనట్లు తెలుస్తుంది. అయితే ఇటి వల వెబ్‌సైట్ ఇంటర్ ఫేస్ కూడా మార్చడం జరిగింది.
సోమవారం ఫలితాలు ఇవ్వడం అనేది అధికారిక ప్రకటన కాదు. కాల్ చేసిన అభ్యర్థులకు చెప్పడం జరిగింది. అయితే సోమవారం కూడా పూర్తి ఆశలు పెట్టుకోవడానికి లేదు.
స్కోర్ కార్డ్ వచ్చినప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి. Click Here
0 Comments