SSC MTS కి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.
అయితే ఈ పరీక్ష కు సంబందించి CBT రెండు Session లో జరుగుతుంది. అయితే మొదటి session లో న్యూమరికల్ అన్డ్ mathematical ability మీద మరియు రిజనింగ్ ఎబిలిటి అన్డ్ Problem solving మీద ప్రశ్నలు ఉంటాయి. అయితే మొత్తం 40 ప్రశ్నలు ఇస్తారు మొత్తం 120 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
అయితే మొదట Session క్వాలిఫై కావలసి ఉంటుంది. కావున మీ కోసం 40 ప్రశ్నల క్విజ్ క్రింద ఇవ్వడం జరిగింది. మీరు మొదట ప్రశ్నను చదవండి దాని తరువాత మీకు నచ్చిన ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. దాని తరువాత చివరిలో సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. అప్పుడు మీకు వచ్చిన స్కోర్ ని 3 తో గుణించి కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చెయ్యండి.
మీకు వచ్చిన మార్కులు కామెంట్ సెక్షన్ లో వెయ్యడం మాత్రం మరువకండి. మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ రాయండి.
0 Comments