ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కోర్ట్ రిజల్ట్ గురించి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
అయితే రిజల్ట్ ఇవ్వడం లో మాత్రం కుంత ఆలస్యం జరుగుతుంది. ఈ నెల 3 వారం లో రిజల్ట్ ఇస్తాము అని అభ్యర్థులుకు నోటిస్ ద్వారా తెలియజెయ్యడం జరిగింది.
ఎందుకు ఆలస్యం :
రిజల్ట్ ఆలస్యం కావడానికి కున్ని కారణాలు ఉన్నాయి. అన్ని పోస్ట్ ల భర్తీ ఏక కాలం లో జరగడం తో పని భారం ఎక్కువ గా ఉంది. లక్షలలో సంఖ్యలో అభ్యర్థులు అప్లై చేసుకొవడం తో డేటాను ప్రోసస్ చెయ్యడానికి టైమ్ పడుతుంది.
పని భారం ఉన్న ఉన్నప్పటికి వీలైనంత త్వరగా ఇవ్వడానికి సిబ్బది ప్రయత్నిస్తున్నట్లుగా తెలుసుంది.
రిజల్ట్ ఇవ్వలేని సందర్బలో నోటిస్ ద్వారా అభ్యర్థులకు తెలియజెయ్యడం ఒక మంచి పనిగా మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే కున్ని పరీక్షలకు ( Railway, ssc Ex..) రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు కాని కోర్ట్ రిజల్ట్ కి సంబందించి మాత్రం బాద్యతగా అభ్యర్థులకు నోటిస్ ద్వారా తెలియజెయ్యడం ఒక మంచి విషయమే.
20 లేదా 21 వ తేది దాకా అభ్యర్థులు ఒపిక పట్టాలి. ఈ లోపు కాల్ చేసి సిబ్బంది ని ఇబ్బంది పెట్టడం అంతగా మంచిది కాదు.
మరోక విషయం ఏమిటంటే హైకోర్ట్ కి సంబందించిన టైపిస్ట్ కాఫీస్ట్ , డ్రైవర్ ఉద్యోగాలకు సంబందించిన రిజల్ట్ ఈ నెల 17 వ తేదికి వస్తాయి అని చెప్పడం జరుగుతుంది.
0 Comments