Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Postal Jobs : పోస్టల్‍‍శాఖలో ఉద్యోగాల భర్తీ, జీతం 60,000

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూఫ్-C ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చును. అయితే ఈ నోటిఫికేషన్ మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి రావడం జరిగింది. 

ముఖ్యమైన తేదిలు :

అప్లై చేసుకొవడానికి చివరి తేది : 25-09-2023

Postal Group C jobs 2023

అర్హతలు : 

లైట్ & హెవీ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం.

మోటార్ మెకానిజం గురించిన పరిజ్ఞానం. (వాహనంలో చిన్న లోపాలు అభ్యర్థి తీసివేయగలగాలి )

కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ & హెవీ మోటారు వాహనాలలో డ్రైవింగ్ చేసిన అనుభవం.

గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత.

వయస్సు: 18-27 సంవత్సరాలు నిబందన ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఫీజు : 100

ఎలా అప్లై చేసుకోవాలి : ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. 

Website

Notification Link and Apply Application 

Post a Comment

0 Comments