Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Jobs : బ్రేకింక్ AP మండల కార్యాలయలలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు మండల లేదా జిల్లా కార్యాలయలలో ఉద్యోగం చేసుకోవచ్చును. 

వీటి మొదట ఒక సంవత్సర కాలానికి భర్తీ చేస్తున్నారు. దాని తరువాత మీ యొక్క ఫర్‌ఫామ్న్స్ ని బట్టి పొడిగించడం జరుగుతుంది.

ap local deo jobs 2023

పోస్ట్ యొక్క పేరు : 

DEO ( డేట ఎంట్రీ అపరేటర్ జాబ్స్ ) 

ముఖ్యమైన తేది లు :

అప్లై చేసుకొవడానికి చివరి తేది : 26-08-2023

అర్హతలు : 

బ్యాచిలర్ డిగ్రీ తో పాటు P.G.D.C.A లేదా BCA/BSc(కంప్యూటర్స్)/BE(C.S.E లేదా IT)/B.Tech(C.S.E లేదా IT)/MCAలో మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్‌లను గెజిటెడ్ అధికారి అటెస్ట్ చేయాలి.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 నుండి 35 సంవత్సరాలు.

ఎంపిక విధానం: 

మొదటా రాత పరీక్ష ఉంటుంది. జిల్లా కమిటీ నిర్వహించే వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ. కంప్యూటర్ ఆపరేటర్ & ఐటీ సెక్టార్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమయంలో 5% వెయిటేజీ మార్కులు. జిల్లా కమిటీ అనుసరించాల్సిన రిజర్వేషన్ రూల్. అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చును.

Apply Link

Notification Link

Website Link 

Post a Comment

0 Comments