ఆంధ్ర ప్రదేశ్ నూతన మంత్రి వర్గ సభ్యులు మరియు వారి శాఖలు అతి ముఖ్యమైన ప్రశ్నలు వాటికి సమాధానాలు:
విద్యార్థులకు గమనిక నిన్న మనం పెట్టుకున్న ప్రశ్నలకు ఆస్సర్స్ ఈ రోజు మీకు ఒక సారి పెట్టడం జరుగుతుంది.
నిన్న పరీక్ష రాయని వారు ఈ రోజు ఆన్సర్స్ చూసి తెలుసుకోండి. పరీక్ష లో విజయం సాధించంది. AP Ministers And Their Departments 2019 Answer key
1.క్రింద ఇవ్వబడిన వారిలో పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివ్రుద్ధి మరియు భూగర్భ శాఖ మంత్రి ఎవరు?
A.పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి ( ans)
B. బుగ్గన రాజేంద్ర నాధ్
C.గుమ్మనూర్ జయరామ్
D.శంకర్ నారాయణ
2.క్రింద ఇవ్వబడిన వారిలో ఆర్ధిక మరియు ప్రణాళిక మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు?
A.పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
B. బుగ్గన రాజేంద్ర నాధ్ ( ans)
C.గుమ్మనూర్ జయరామ్
D.శంకర్ నారాయణ
3.క్రింద ఇవ్వబడిన వారిలో కార్మిక మరియు ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి ఎవరు?
A.పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
B. బుగ్గన రాజేంద్ర నాధ్
C.గుమ్మనూర్ జయరామ్ ( ans)
D.శంకర్ నారాయణ.
[adinserter block="1"]
4.క్రింద ఇవ్వబడిన వారిలో బి.సి సంక్షేమ శాఖ మంత్రి ఎవరు?
A.పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
B. బుగ్గన రాజేంద్ర నాధ్
C.గుమ్మనూర్ జయరామ్
D.శంకర్ నారాయణ ( ans)
5.క్రింద ఇవ్వబడిన వారిలో పశు సంవర్ధనం మరియు మత్స్య మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి ఎవరు?
A.మోపి దేవి వెంకట రమణ ( ans)
B. మత్తంశేట్టి శ్రీనివాస్
C.బొత్స శ్రీనివాస్
D.కురసాల కన్న బాబు
6.క్రింద ఇవ్వబడిన వారిలో టూరిజం మరియు సాంస్క్రుతిక యువజన
శాఖ మంత్రి ఎవరు?
A.పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
B. మత్తంశేట్టి శ్రీనివాస్ ( ans)
C.బొత్స శ్రీనివాస్
D.కురసాల కన్న బాబు
7.క్రింద ఇవ్వబడిన వారిలో పురపాలక మరియు పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి ఎవరు?
A.పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
B. మత్తంశేట్టి శ్రీనివాస్
C.బొత్స సత్యనారాయణ ( ans)
D.కురసాల కన్న బాబు
[adinserter block="2"]
8.క్రింద ఇవ్వబడిన వారిలో వ్యవసాయం మరియు సహకార శాఖ మంత్రి ఎవరు?
A.పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
B. మత్తంశేట్టి శ్రీనివాస్
C.బొత్స శ్రీనివాస్
D.కురసాల కన్న బాబు ( ans)
9.క్రింద ఇవ్వబడిన వారిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరు?
A.షేక్ అంజద్ భాషా
B. కళత్తూర్ నారాయణ స్వామీ
C.ఆళ్ళ కాళీ క్రిష్ణ శ్రీనివాస్
D.పాముల పుష్ప శ్రీ వాణి ( ans)
10.క్రింద ఇవ్వబడిన వారిలో రెవిన్యూ రిజిస్టేషన్ స్టాంపుల
శాఖ మంత్రి ఎవరు?
A.షేక్ అంజద్ భాషా
B. కళత్తూర్ నారాయణ స్వామీ
C.ఆళ్ళ కాళీ క్రిష్ణ శ్రీనివాస్
D.పిల్లి సుభాష్ చంద్రబోస్ ( ans)
11.క్రింద ఇవ్వబడిన వారిలో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి ఎవరు?
A.షేక్ అంజద్ భాషా
B. కళత్తూర్ నారాయణ స్వామీ
C.ఆళ్ళ కాళీ క్రిష్ణ శ్రీనివాస్ ( ans)
D.పిల్లి సుభాష్ చంద్రబోస్
[adinserter block="1"]
12.క్రింద ఇవ్వబడిన వారిలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రి ఎవరు?
A.షేక్ అంజద్ భాషా
B. కళత్తూర్ నారాయణ స్వామీ ( ans)
C.ఆళ్ళ కాళీ క్రిష్ణ శ్రీనివాస్
Dపిల్లి సుభాష్ చంద్రబోస్
13. క్రింద ఇవ్వబడిన వారిలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు?
A.షేక్ అంజద్ భాషా ( ans)
B. కళత్తూర్ నారాయణ స్వామీ
C.ఆళ్ళ కాళీ క్రిష్ణ శ్రీనివాస్
Dపిల్లి సుభాష్ చంద్రబోస్
14.క్రింద ఇవ్వబడిన వారిలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ఎవరు?
A.పినిపే విశ్వరూప్
B.చెరుకు వాడ శ్రీరంగ నాధ రాజు
C.ధర్మాన క్రిష్ణ దాస్ ( ans)
D.తానేత వనిత
15.క్రింద ఇవ్వబడిన వారిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు?
A.పినిపే విశ్వరూప్ ( ans)
B.చెరుకు వాడ శ్రీరంగ నాధ రాజు
C.ధర్మాన క్రిష్ణ దాస్
D.తానేత వనిత
16.క్రింద ఇవ్వబడిన వారిలో గ్రుహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరు?
A.పినిపే విశ్వరూప్
B.చెరుకు వాడ శ్రీరంగ నాధ రాజు ( ans)
C.ధర్మాన క్రిష్ణ దాస్
D.తానేత వనిత.
[adinserter block="2"]
17.క్రింద ఇవ్వబడిన వారిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు?
A.పినిపే విశ్వరూప్
B.చెరుకు వాడ శ్రీరంగ నాధ రాజు
C.ధర్మాన క్రిష్ణ దాస్
D.తానేత వనిత ( ans)
18.క్రింద ఇవ్వబడిన వారిలో పౌర సరఫరాలు మరియు వినియోగ దారుల శాఖ మంత్రి ఎవరు?
A.కొడాలి నాని ( ans)
B.పేర్ని వెంకట్రామయ్య
C.వెలం పల్లి శ్రీనివాసరావు
D.మేకతోటి సుచరిత
19.క్రింద ఇవ్వబడిన వారిలో రవాణా మరియు సమాచార శాఖ మంత్రి ఎవరు?
A.కొడాలి నాని
B.పేర్ని వెంకట్రామయ్య (ans)
C.వెలం పల్లి శ్రీనివాసరావు
D.మేకతోటి సుచరిత
20.క్రింద ఇవ్వబడిన వారిలో దేవాదాయ శాఖ మంత్రి ఎవరు?
A.కొడాలి నాని
B.పేర్ని వెంకట్రామయ్య
C.వెలం పల్లి శ్రీనివాసరావు (ans)
D.మేకతోటి సుచరిత
21.క్రింద ఇవ్వబడిన వారిలో హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ఎవరు?
A.కొడాలి నాని
B.పేర్ని వెంకట్రామయ్య
C.వెలం పల్లి శ్రీనివాసరావు
D.మేకతోటి సుచరిత ( ans)
[adinserter block="2"]
22.క్రింద ఇవ్వబడిన వారిలో ఇంధన మరియు అటవీ మరియు పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఎవరు?
A.ఆది మూలపు సురేష్
B.అనీల్ కుమార్ యాదవ్
C.మేకపాటి గౌతమ్ రెడ్డి
D.బాలి నేని శ్రీనివాస రెడ్డి ( ans)
23.క్రింద ఇవ్వబడిన వారిలో పరిశ్రమలు వాణిజ్యం మరియు IT శాఖ మంత్రి ఎవరు?
ఆది మూలపు సురేష్
అనీల్ కుమార్ యాదవ్
మేకపాటి గౌతమ్ రెడ్డి ( ans)
బాలి నేని శ్రీనివాస రెడ్డి
24.క్రింద ఇవ్వబడిన వారిలో జల వనరుల/ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు?
A.ఆది మూలపు సురేష్
B.అనీల్ కుమార్ యాదవ్ (ans)
C.మేకపాటి గౌతమ్ రెడ్డి
D.బాలి నేని శ్రీనివాస రెడ్డి
25 క్రింద ఇవ్వబడిన వారిలో విద్య శాఖ మంత్రి ఎవరు?
A.ఆది మూలపు సురేష్ (ans)
B.అనీల్ కుమార్ యాదవ్
C.మేకపాటి గౌతమ్ రెడ్డి
D.బాలి నేని శ్రీనివాస రెడ్డి
మీకు ఎదైన ప్రశ్నలు అడగాలి అనికుంటే క్లిక్ చెయ్యండి. తప్పనిసరిగా మీరు ఈ telugucompetitive.com వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.
మరిన్ని మోడల్ పేపర్స్ కి క్లిక్ చెయ్యండి. Clik
0 Comments