1.ఆకురాల్ఛు ఆర్ర్థ అడవులు ఎక్కువ కలవు ?
A. శ్రీ కాకుళం
B. విశాఖపట్నం
C. విజయనగరం
D. పైవన్ని ( Ans)
2. నెలపట్టి ఏ జిల్లాలో కలదు ?
A. కడప
B. చిత్తూరు
C. నెల్లూరు ( Ans)
D. అనంతపూర్
3. ఉచిత భూ పంపిణీ ప్రారంభించిన సం
A. 1964
B. 1968 ( Ans)
C. 1977
D. 1994
4. రాష్ట్రంలో ఎక్కువ సెజ్ లు గల జిల్లా ?
A. నెల్లూరు
B. విశాఖపట్నం ( Ans)
C. చిత్తూరు
D. గుంటూరు
[adinserter block="2"]
5. Loage Meg Projects ఎక్కువ గా గల జిల్లా ?
A. గుంటూరు ( Ans)
B. కృష్ణ
C. విశాఖపట్నం
D. తూర్పు గోదావరి
6. దీర్ఘకాలిక రుణాల కాలపరిమితి ఎంత ?
A. 4-8 సం.. లు
B. 6-12 సం..లు
C. 10-15 సం..లు
D. 5-20 సం.. లు ( Ans)
7. 13 జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్ ఎస్టీ జనభా ఎంతం
A. 5.9%
B. 9.35%
C. 5.33%
D. 7.1%
8. ఆంధ్రప్రదేశ్ గిరిజనులు చేసే వ్యవసాయం పేరు ?
A. పోదు ( Ans)
B. పోణం
C. కుమారి
D. జమ్
9. భూ సంస్కరణల ప్రధాన ఉద్ధేశ్యం ?
A. సహకార వ్యవసాయం
B. పేదరిక నిర్మూలన
C. వ్యవసాయాభివృద్ధి
D. సామాజిక న్యాయం ( Ans)
10. 74 వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 లో పేర్కొన్న విధులెన్ని ?
A. 10
B. 15
C. 18 ( Ans)
D. 23
0 Comments