1) భారతదేశంలో మొట్టమొదటి రైల్వేలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది?
A.1852
B.1853
C.1854
S.1855
ans:1853
2) భారతదేశంలో రైల్వే లను ఏర్పాటు చేసినప్పుడు ఉన్న బ్రిటీష్ గవర్నర్ ఎవరు?
A. లార్డ్ డల్హౌసీ
B. విలియం బెంటింక్
C. చార్లెస్ మెట్కాఫ్
D. లార్డ్ రిప్పన్
ans: లార్డ్ డల్హౌసీ
3) భారతదేశంలో రైల్వేలను 1853 వ సంవత్సరంలో ఏ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది?
A. ఏప్రిల్ 16
B. ఏప్రిల్ 17
C. ఏప్రిల్ 21
D. ఏప్రిల్ 20
ans: ఏప్రిల్ 16
4) భారతదేశంలో మొట్టమొదటి రైల్వే మార్గాన్ని ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఏర్పాటు చేయడం జరిగింది?
A. బొంబాయి నుండి తానే వరకు
B. బొంబాయి నుండి ఢిల్లీ వరకు
C. ఢిల్లీ నుండి తానే వరకు
D. ఢిల్లీ నుండి కలకత్తా వరకు
ans: బొంబాయి నుండి తానే వరకు
5) భారతదేశంలో మొట్టమొదట ఏర్పరిచిన రైలు ప్రయాణం లో ఎంత మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది?
A. 100 మంది ప్రయాణికులు
B.200 మంది ప్రయాణికులు
C.300 మంది ప్రయాణికులు
D.400 మంది ప్రయాణికులు
Ans: 400 మంది ప్రయాణికులు
[adinserter block="1"]
6) భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైలులో ఎన్ని భోగి లు ఉన్నాయి?
A.12 బోగీలు
B. 13 బోగీలు
C.14 బోగీలు
D.15 బోగీలు
Ans: 14 బోగీలు
7) భారత దేశం లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైలు మొదటిసారిగా ఎంత సమయం ప్రయాణించడం జరిగింది?
A. రెండు గంటలు
B. గంట పదిహేను నిమిషాలు
C. ఒక గంట
D. రెండు గంటల పదిహేను నిమిషాలు
Ans: గంటా పదిహేను నిమిషాలు
8) భారత దేశం లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైలు మొదటిసారిగా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది?
A. 34 కిలోమీటర్లు
B. 44 కిలోమీటర్లు
C. 36 కిలోమీటర్లు
D. నలభై ఆరు కిలోమీటర్లు
Ans: 34 కిలోమీటర్లు
9) భారతదేశానికి నాలుగు మూలల ఉన్న రైల్వే స్టేషన్లలో తూర్పున ఉన్న రైల్వే స్టేషన్ ఏది?
A. లేడో
B. నలియా
C. కన్యాకుమారి
D. బారాముల్లా
Ans: లేడో
10) భారతదేశానికి నాలుగు మూలల ఉన్న రైల్వే స్టేషన్లలో పడమర న ఉన్న రైల్వే స్టేషన్ ఏది?
A. లేడో
B. నలియా
C. కన్యాకుమారి
D. బారాముల్లా
Ans:నలియా
[adinserter block="1"]
11) భారతదేశానికి నాలుగు మూలల ఉన్న రైల్వే స్టేషన్లలో ఉత్తరాన ఉన్న రైల్వే స్టేషన్ ఏది?
A. లేడో
B. నలియా
C. కన్యాకుమారి
D. బారాముల్లా
Ans: బారాముల్లా
12)భారతదేశానికి నాలుగు మూలల ఉన్న రైల్వే స్టేషన్లలో దక్షిణాన ఉన్న రైల్వే స్టేషన్ ఏది?
A. లేడో
B. నలియా
C. కన్యాకుమారి
D. బారాముల్లా
Ans: కన్యాకుమారి
13) భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది?
A. ముంబై రాజధాని ఎక్స్ప్రెస్
B. దురంతో ఎక్స్ప్రెస్
C. శతాబ్ది ఎక్స్ప్రెస్
D. హౌరా రాజధాని ఎక్స్ప్రెస్
Ans: శతాబ్ది ఎక్స్ప్రెస్
14) రైల్వే బోర్డు ను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది?
A.1905
B.1906
C.1907
D. 1908
Ans:1905
15) భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించడం జరిగింది?
A. ఢిల్లీ
B. ముంబై
C. చెన్నై
D. కలకత్తా
Ans: కలకత్తా
[adinserter block="1"]
16) రైల్వే ఇంజన్ ను సృష్టించింది ఎవరు?
A. జార్జ్ వాషింగ్టన్
B. రూథర్ఫర్డ్
C. జార్జ్ స్టీఫెన్సన్
D. జార్జ్ బీడీల్
Ans: జార్జ్ స్టీఫెన్సన్
17) భారతదేశం యొక్క రైల్వేలను ఏ సంవత్సరంలో జాతీయం చేయడం జరిగింది?
A.1950
B.1951
C. 1952
D.1953
Ans:1951
18) భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది?
A. జమ్ము నుండి కన్యాకుమారి వరకు
B. డిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు
C. జమ్ము నుండి డిబ్రూగర్ వరకు
D. ముంబై నుండి తానే వరకు
Ans: డిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు
19) భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది?
A. వివేక్ ఎక్స్ప్రెస్
B. శతాబ్ది ఎక్స్ప్రెస్
C. జమ్ము ఎక్స్ప్రెస్
D. దురంతో ఎక్స్ప్రెస్
Ans: వివేక్ ఎక్స్ప్రెస్
20) రైల్వే స్టాఫ్ కళాశాల ఎక్కడ ఉంది?
A. ఢిల్లీ
B. ముంబై
C. చెన్నై
D. వడోదర
Ans: వడోదర
[adinserter block="1"]
21) మొదటి ఎలక్ట్రిక్ రైలు ను ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది?
A.1905
B. 1906
C.1907
D.1908
Ans:1908
22) అతి ఎక్కువ ప్లాట్ఫాం లు కలిగిన రైల్వే స్టేషన్ ఏది?
A. చత్రపతి శివాజీ రైల్వే స్టేషన్
B న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్
C. సీల్ దాహ స్టేషన్
D. హౌరా రైల్వే స్టేషన్
Ans: హౌరా రైల్వే స్టేషన్
23. మొదటి రైల్వే బోర్డ్ మహిళా అధ్యక్షురాలు ఎవరు?
A. మీనాక్షి శర్మ
B. సౌమ్య రాఘవన్
C. విజయలక్ష్మి విశ్వనాధం
D . సుమిత్ర మహాజన్
Ans: విజయలక్ష్మి విశ్వనాథం
24. భారతదేశంలో నూతన రైల్వే జోన్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది?
A. తెలంగాణ
B. ఆంధ్ర ప్రదేశ్
C. తమిళనాడు
D కేరళ
Ans: ఆంధ్ర ప్రదేశ్
25. నూతనంగా ఏర్పాటు చేయబడిన సౌత్రన్ కోస్ట్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది?
A. తూర్పుగోదావరి
B. పశ్చిమ గోదావరి
C. విశాఖపట్నం
D. విజయవాడ
Ans: విశాఖపట్నం
3 Comments
Tqqq
ReplyDeleteThank you publish more bits and off links
ReplyDeletecan u conduct examination on the bits
ReplyDelete