RRB NTPC పరీక్ష విధానం:
రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్న RRB NTPC అభ్యర్థులకు ఒక శుభవార్త.. డిసెంబర్ - 15 వ తేదీ నుండి RRB NTPC మరియు GROUP - D పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మీ "TELUGUCOMPETITIVE.COM" మీకు మీ RRB EXAMS ప్రిపరేషన్ కు అవసరమయ్యే జనరల్ అవేర్నెస్,, మరియు మాథమెటిక్స్,, జనరల్ ఇంటలిజెన్స్ మరియు రీసోనింగ్ కు సంబంధించిన ఆయా అంశాలపై ముఖ్య అంశాలను ప్రతిరోజూ మీ ముందుకు తెస్తుంది..మీ " TELUGUCOMPETITIVE.COM "
జనరల్ అవేర్నెస్ | 40 మార్కులు |
జనరల్ ఇంటలిజెన్స్ & రీసోనింగ్ | 30 మార్కులు |
మాథమెటిక్స్ | 30 మార్కులు |
RRB NTPC పరీక్షలో " జనరల్ అవేర్నెస్ (40 మార్కులు ) " అభ్యర్థులకు అందివ్వనున్న నేపథ్యంలో "జనరల్ అవేర్నెస్ లో ముఖ్య అంశాల గురించి ఒకసారి చర్చిద్దాము "
"RRB NTPC / GROUP - D పరీక్ష -- జనరల్ అవేర్నెస్ టాపిక్స్ "జనరల్ అవేర్నెస్ ( 40 మార్కులు ) - టాపిక్స్ ::
- కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయ మరియు జాతీయ అంశాలు )
- జనరల్ సైన్స్ ( భౌతిక,, రసాయన మరియు జీవ శాస్త్రాలు )
- భారత దేశ చరిత్ర
- భారతదేశ స్వాతంత్రోద్యమం
- భారత దేశ మరియు ప్రపంచ భౌగోళిక అంశాలు
- భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ
- భారతదేశ ఆర్థిక వ్యవస్థ
- ఆటలు మరియు క్రీడలు
- భారతదేశం కళలు మరియు సంస్కృతీ
- భారతదేశ సాహిత్య అంశాలు
- ప్రపంచ మరియు భారతదేశ ప్రముఖ కట్టడాలు,, ప్రదేశాలు
- భారతదేశ శాస్త్ర,, సాంకేతిక రంగ అంశాలు
- ఐక్యరాజ్యసమితి,, అనుబంధ మరియు అంతర్జాతీయసంస్థలు
- ప్రపంచ మరియు భారతదేశపు ప్రముఖ వ్యక్తులు
- కంప్యూటర్స్ - ముఖ్యంశాలు
- అబ్రివేషన్స్
- భారత దేశ ప్రభుత్వ పధకాలు
- ప్రపంచ మరియు భారత పర్యావరణ అంశాలు
- భారతదేశ రవాణా అంశాలు
- భారత వృక్ష,, జంతు శాఖలు
- భారత ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన అంశాలు పైన తెలిపిన అంశాలపై జనరల్ అవేర్నెస్ లో భాగంగా కొన్ని ముఖ్య అంశాలను RRB NTPC మరియు GROUP - D అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది.
0 Comments