Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Jobs : రైల్వే లో ALP ఉద్యోగాలు మొత్తం 5696 పోస్ట్ లు మిస్‌కాకండి.

రైల్వే లో ALP నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనిలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉండడం జరిగింది. మొత్తం 5696 పోస్ట్‌లుగా చెప్పుకోవచ్చును. తక్కువ విద్యార్హతతో ఈ పోస్ట్ లను భర్తీ చేసున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ షార్ట్‌నోటిఫికేషన్ గ చెప్పుకోవచ్చును. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబందించి పూర్తి సమాచరం ఈ నెల 2 వ తేదిన తెలియనుంది.

మొత్తం ఖాళీలు : 

5696

ALP Notification 2023

ముఖ్యమైన తేదిలు : 

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది : 20-Jan-2024

ఆన్‌లైన్ దరఖాస్తులు చివరి తేది     : 19-Feb-2024

అర్హతలు : 

పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. లేదా పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI పూర్తి చేసిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. 

డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును అయితే వారు తప్పనిసరిగా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కూడా చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.


వయస్సు : 

18-30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది నిబంధనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది. 

ఫీజు : 

దరఖాస్తు రుసుముగా 500 చెల్లించాలి మరియు SC, ST, Female, Ex-service వారికి కేవలం 250 మాత్రమే ఫీజు ఉంటుంది. 

ఎలా అప్లై చేసుకోవాలి : 

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు : 

CBT పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. 

అయితే ఈ నోటిఫికేషన్ కి సంబందించి పూర్తి సమాచరం త్వరలో విడుదల అవుతుంది. అధికారిక వెబ్‌సైట్ లో వచ్చినప్పుడు మీకు తెలియజెయ్యడం జరుగుతుంది. 

Post a Comment

0 Comments