ధోనీ మరో రికార్డు ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ( Dhoni created another record )
మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదయిన క్లబ్ లో చేరాడు. టీ 20 ఫార్మెట్ లో 300 సిక్స్ లు కొట్టిన మూడో భారత బ్యాట్స్ మెన్ గా ఘనత సొంతం చేసుకున్నాడు.
RCBతో నిన్న జరిగిన మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి MSD ఈ ఫీట్ సాధించాడు . ఈ జాబితా లో రోహిత్ శర్మ (375), సురేష్ (311) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు . ఓవరాల్ గా క్రిస్ గేల్ (404 సిక్సర్ లు ) నెం . 1 గా కొనసాగుతున్నాడు .Dhoni created another record
మీకు నచ్చితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ షేర్ చెయ్యండి కోమమేనత్త చెయ్యండి .
0 Comments