Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag Jobs in telugu 2022 : వైజాగ్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు, 3 రోజులలో జాబ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.పరిక్ష లేకుండా ఈ పోస్టు లను భర్తీ చెస్తున్నారు.కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.ఈ మెగా జాబ్ మేళా ఈ నెల 11 వ తేదీన నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన తేదీ:

జాబ్ మేళా నిర్వహించు తేదీ:11-06-2022

జాబ్ ఇస్తున్న సంస్థలు:

ఫొక్ష్లింక్ ఇండియా ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్, విహన్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్.

జాబ్ రోల్:

ఆపరేటర్స్ (300 పోస్ట్ లు), 

ఈ వి సర్వీస్ టెక్నీషియన్(20 పోస్ట్ లు) 

అర్హతలు:

పదో తరగతి,ఇంటర్,డిప్లొమా,ఎనీ డిగ్రీ అర్హత కలిగినవారు ఆపరేటర్ పోస్టులకు అర్హులు.18 -24 వయస్సు కలిగిన అమ్మాయిలు మాత్రమే అర్హులు.

ఐటిఐ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, డిప్లొమా మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అర్హత కలిగినవారు ఈ వి సర్వీస్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులు.18-30 వయసు కలిగిన అబ్బాయిలు మాత్రమే అర్హులు.

ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం:

APSSDC డిస్ట్రిక్ట్ ఆఫీసు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ,కంచరపాలెము- విశాఖపట్నం.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక  చెస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఫీజు:

చెల్లించవలసిన అవసరం లేదు.

జీతం:

ఆపరేటర్ పోస్ట్ లకు 16279/- p/m(gross including ESI & PF)

ఈ వి సర్వీస్ టెక్నీషియన్ పోస్ట్ లకు నెలకు 8000-14000/-

జాబ్ లోకేషన్:

రేణిగుంట (బిహైండ్ తిరుపతి విమానాశ్రయం), మరియు వైజాగ్ సత్యమ్ జంక్షన్/ గాజువాక /pm స్టేడియం/పెందుర్తి.

కావలసిన సర్టిఫికేట్లు:

ఒరిజినల్ మార్క్ షీట్స్ ,ఒరిజినల్ tc, ఆధార్ కార్డు ,బాంక్ పాసుబుక్, ఐదు ఫోటోలు, వాక్సినెషన్ సర్టిఫికెట్, పోలీస్ క్లియర్ సర్టిఫికెట్, పాన్ కార్డు. మరియు వాటి యొక్క జిరాక్స్ తో ఇంటర్యూకి హజరుకావలసి ఉంటుంది. 

Website

Notification

Apply Link

Post a Comment

0 Comments