జనరల్ నాలెడ్జ్ RRB మరిము ఇతర పోటి పరీక్షలకు ఉపయోగపడే ప్రశ్నలు. General knowledge questions and answers
1)మొదటి ఆటం బాంబ్ ?
A) లిటిల్ బాంబ్ .2)భారత్ దేశాన్ని సందర్శించిన తొలి యాత్రికుడు ?
A) పాహియాన్ .
3) తార్ డెసర్ట్ ఎక్కడ ఉంది ?
A)ఇండియా , రాజస్థాన్ .4) భారత దేశ మొదటి రాష్ట్రపతి ?
A)డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ .5) భారత దేశ తొలి అణు పరిశోధన కేంద్రం ?
A) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీ ఏ ఆర్ సి ).6)భారత దేశ తొలి ఖండాంతర క్షి పణి ?
A)సూర్య7)స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించన తొలి క్షి పణి ?
A)పృ ధ్వి .8)భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ?
A) ఇంగ్లాండ్ తో (1932).9) ప్రపంచం లో మొదటి సారిగా నిర్వహించిన అందాల పోటీలు ?
A) కార్నిత్ (గ్రీకు క్రీ . పూ . 700).10)భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు ?
A) ముంబయి నుంచి వి . టీ కుర్ల వరకు ( 1925 ).మీకు నచేటే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.
0 Comments