Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

GK Bits RRB and Other Exams 2020 | రైల్వే మరియు ఇతర పరీక్షల కోసం GK బిట్స్ మిస్ కాకండి.

పోటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది. విటిని చదివి పోటి పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించవచ్చును. మరిన్ని బిట్స్ మీకు ప్రతి రోజు అందజెయ్యడం జరుగుతుంది. కావున అభ్యర్థులు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి Clik Here. GK Bits RRB and Other Exams 2020

1) విద్యుత్ బల్బ్ లో నింపే వాయువు ఏది ?


A) నైట్రోజన్ .

2) రజత విప్లవం దేనికి సంబంధించినది ?


A) గుడ్లు , పౌల్టరి ఉత్పత్తులకు .

3) ఏపీ శాసన సభలో సెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించిన నియోజిక వర్గాలు ఎన్ని ?


A) 29 .

4) భారత్ ,పాక్ ల మద్య సరిహద్దు రేఖ ఏది ?


A) రాడ్ క్లిప్ .

5) వేద కాలం లో అత్యధిక విద్య పొందిన మహిళకు ఇచ్చిన పేరు ?


A) బ్రహ్మ వధిని .

6) ప్రపంచం లో పొడవఅయన నది ?


A) నైలు .

7) ప్రాన్స్ రాజధాని ఏది ?


A) ప్యారిస్ .

8) దేశం లో ఒకే ఒక నది ఆధార ఓడరేవు ?


A) కోలకతా .

9) అధి మానవులు నివశించిన రతి గుహ భీం బేడ్క ఎక్కడ ఉంది ?


A) మధ్య ప్రదేశ్ .

10) భారత్ దేశం లో సుగంధ ద్రవ్యాల తోట ఏది ?


A) కేరళ .

11)భూమిలో ఎంత లోతు వరకు మనకు నల్ల రేగడి కనిపిస్తుంది ?


A) 15 అడుగులు .

12) రసాయనిక ఎరువులు , పురుగు మందులు నిషేధించిన తొలి రాస్ట్రం ?


A) సిక్కిం .

13) స్వతంత్ర భారత్ లోక్ సభ మొదటి స్పీకర్ ఎవరు ?


A) గణేష్ వసు దేవ్ మౌలాంకర్ .

14) పర శ్రావ్యం , ధ్వ నులను ఉపయోగించిన భావ వ్యక్తి కరణ చేసుకునే జంతువులు ఏవి ?


A) ఖడ్గ మృగాలు .

15) కుత్రిమ వర్షాల కోసం వాడే రసాయనం ?


A) సిల్వర్ అయోడైడ్ .

మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి  షేర్ చెయ్యండి  కామెంట్ చెయ్యండి. 

Post a Comment

0 Comments