రైల్వే NTPC మరియు గ్రూప్ - 4 పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన బిట్స్ ఇవి చదవడం ద్వారా మీరు ఎక్కువ మార్కులు సాదించవచ్చును . GK Bits RRB NTPC and Group 4 in Telugu
1) బాల్ పాయింట్ పెన్ ను కనుగొన్నవారు ?
A) లోస్ జ్లో బిరో .
2) విటమిన్ 'ఎ ' ను ఇలా కూడా పిలుస్తారు ?
A) రెటి నోల్ .
3) మరణశిక్ష విషయం లో క్షమాబిక్ష ప్రసాదించే అధికారం ఎవరికి ఉంది ?
A) రాస్ట్రపతి .
4) మరణానంతరం 'భారతరత్న' పొందిన తొలి వ్యక్తి ఎవరు ?
A) లాల్ బహదూర్ శాస్త్రి .
5) భారత దేశం లో మొదటగా మద్యంతర ఎన్నికలు జరిగినప్పుడు ప్రధానిగా ఎవరు ఉన్నారు ?
A) ఇందిరా గాంధీ .
6) భారత దేశానికి మొదటి ఉప రాస్ట్రపతి ఎవరు ?
A) సర్వే పల్లి రాధా కృష్ణన్ .
7) ఉపరాస్ట్రపతి పదవి కాలం ఎంత ?
A) ఐదేళ్ల .
8) ఏ నిబంధన ప్రకారం రాస్ట్రపతి కి న్యాయ సంభంధ మైన అధికారాలు ఉన్నాయి ?
A) 72 వ నిబంధన ప్రకారం .
9) భారత ఉప రాస్ట్రపతి ఎన్నికకు అర్హత గా ఎంత వయస్సు ఉండాలి ?
A) 35 ఏళ్లు .
10) రాస్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ?
A) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి .
11) పంచాయతీ రాజ్ వ్యవస్థ (1959) కు శ్రీకారం చుట్టిన ప్రధాని ఎవరు ?
A) జవహర్ లాల్ నెహ్రూ .
12) లోక్ సభ ఏడాది లో ఎన్ని సార్లు తప్పనిసరిగా సమావేశం కావాలి ?
A) రెండు.
13)తొలి లోక్ సభ ఎప్పుడు ఏర్పాటయింది ?
A) 1952 ఏప్రిల్ 2 .
14) మొదటి లోక్ సభ తొలి సారిగా ఎప్పుడు సమా వేశ మై ఇంది ?
A) 1952 మే 13 .
15) 'ఇండియన్ లింకన్ ' గా పేరు పొందిన ప్రధాని ?
A) లాల్ బహ దూర్ శాస్త్రి .
16) మహిళా రిజర్వేషన్ బిల్లు ను మొదటగా పార్లమెంటు లో ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు ?
A) హెచ్ . డి దేవె గౌడ .
17) రాజకీయ నేపద్యం లేకుండా రాస్ట్రపతి గా ఎన్నికయిన ఏకైక వ్యక్తి?
A) అబ్దుల్ కలాం .
18) పదవి లో ఉండగా మరణించిన తొలి ఉప రాస్ట్రపతి ?
A) కృష్ణకాంత్ .
19) ఉపరాస్ట్రపతి , రాస్ట్రపతి గా ఎన్ని నెలలు మాత్రమే వ్యవహరిస్తారు ?
A)ఆరు నెలలు .
20)ఆదేశ సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
A)ఐర్లాండ్ .
మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయండి.
0 Comments