Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

GK Bits RRB All competitive Exams | రైల్వే మరియు ఇతర పరీక్షల కోసం GK బిట్స్

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు అతిముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది. వీటిని చదివి మీరు ఎక్కువ మార్కులు సాదించవచ్చు. GK Bits RRB All competitive Exams

1) మిషన్ చంద్రయాన్ -2 ని ఎప్పుడు ప్రయోగించారు ?

A) 22 జులై 2019 .

2) జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది ?

A) 26 జనవరి 1957 .

3) మహారాజ హరి సింగ్ భారత ప్రభుత్వం లో కుదుర్చుకున్న విలీన ఒప్పందం ( IOS) ప్రకారం ఏ భారత చట్టాలు జమ్ము  కాశ్మీర్ కి నేరుగా వర్తిస్తాయి ?

A) రక్షణ శాఖ , విదేశీ వ్యవహారాల శాఖ , సమాచార శాఖ .

4) 5th ఆగస్టు 2019 తరువాత భారత దేశం లో ఎన్ని రాస్ట్రం లు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ?

A) 28 రాస్ట్రం లు మరియు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి .

5)చంద్రయాన్ -2 ఏ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబడింది ?

A) సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం ( SHAR) శ్రీ హరి కోట .

6) భారత దేశానికి స్వాతంత్ర్య వచ్చిన సమయానికి జమ్ము కాశ్మీర్ సంస్థాన దీసుడు ఎవరు ?

A) మహారాజ హరి సింగ్ .

7)ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగో ) ప్రదాన కార్యాలయం ఎక్కడ ఉంది ?


A) న్యూ ఢిల్లీ .

8) అత్యధిక రోడ్ల సౌకర్యం ఉన్న రాష్ట్రం ?


A) మహారాస్ట్ర.

9) అంతర్జాతీయ బహుళ ర్ధక సాధక ప్రాజెక్ట్ ఏది ?


A) కోసి ప్రాజెక్ట్ .

10) మయూరాక్షి కాలువ ఏ రాస్ట్రం లో ఉంది ?


A) పశ్చిమ బెంగాల్ .

11) భారత దేశం లో ఎతైన హిమాలయ శిఖరం ?


A) K2 (గారవిన్ ఆస్టిన్ ).

12) జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్ 2019 ఎన్ని ఓట్ల తో రాజ్యసభ లో ఆమోదించబడినది ?


A) 125 .

13) దిల్వారా దేవాలయం ఏ పర్వత శ్రేణి లో ఉంది ?


A) ఆరావళి .

14) జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్ మరియు ఆర్టికల్ 370 రద్దు కు సంభందించిన తీర్మానాన్ని పార్లమెంటు లో  ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?


A) 5 ఆగస్టు 2018 .

15) ఏ రాస్ట్రపతి జన్మదినమైన అక్టోబర్ 15 ని ప్రపంచ విద్యార్దుల దినోత్సవం గా ఐ క్యరాజ్యసమితి ప్రకటించింది ?


A) అబ్దుల్ కాలం .

16)భారత రాజ్యాంగం లోని ఏ నిబందన , రాష్ట్రపతి ప్రమాణ స్వీకరాన్ని తెలుపుతుంది ?


A) అరవై .

17) భారత రాజ్యాంగం లో నిభందనలు లోక్ సభ స్పీకర్ పదవి గురుంచి పేర్కొంటున్నాయి ?


A) తొబై మూడు - తొబై ఏడు .

18)భారత రాజ్యాంగాన్ని వివరించే అంతిమ అధికారం ఎవరికి ఉంది ?


A) సుప్రీం కోర్టు .

19)భారత రాజ్యాంగం ఐదవ భాగం లో 79 నుంచి 122 వరకు గల నిభందనలు వేటి గురించి తెలియ జేస్తాయి ?


A) పార్లమెంటు నిర్మాణం , అధికారం , బాధ్యతలు .

20)ఒక బిల్లు ఆర్దిక బిల్లు అవునా ? కాదా ? అని అంతిమం గా నిర్ణయించేది ఎవరు ?


A) లోక్ సభ స్పీకర్ .

21) 89 వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు ?


A) 2003 లో.

22) దేశం లో తొలి కలర్ సినిమా ఏది ?


A) కిసాన్ కన్య .

23)నిర్బంధ ఉచిత విద్యను ప్రాధమిక హక్కు గా మారుస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది ?


A) 86 వ సవరణ ( 2002 ).

24) తొలి తెలుగు టాకీ చిత్రం ఏది ?


A) భక్త ఫ్రహాలాద.

25) మానవుని సాధారణ రక్త పోటు స్థాయి ఎంత ?


A) 120/80 MMHG.

26) మానవుని లో ఎర్ర రక్త కణాలు జీవిత కాలం ?


A) 120 రోజులు .

27)మానవుని లో తెల్ల రక్త కణాల జీవిత కాలం ఎంత ?


A) 3-4 రోజులు .

28)మానవునిలో కపాల నాడులు ఎన్ని ?


A) 12 జతలు .

29) మానవుని లో ఎన్ని జతలు క్రోమోజోములు ఉంటాయి ?


A) 23 జతలు (46).

30) క్రోమోజోములలో D.N.A తో పాటు కలిసి ఉండే పదార్ధం ఏది ?


A) ప్రోటీన్ .

31) రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది ?


A) విటమిన్ (ఫైలో క్వీనోస్ ).

32) మన దేహం లో ఎర్ర రక్త కణాలు ఏ అవయవం లో తయారు అవుతాయి?


A) ఎముకల మధ్య .

33)సగటు మానవుని లో ఉండే రక్తం పరిమాణం ఎంత ?


A) ఐదు - ఆరు లీటర్లు .

34) నవ జాత శిశువులో ఎన్ని ఎముకలు ఉంటాయి ?


A) మూడు వందలు .

35) మానవ శరీరం లో అతి పెద్ద అవయవం ?


A) చర్మం .

36) ఏ హార్మోను లోపం వల్ల డయాబెటీస్ వ్యాధి (షుగర్ వ్యాధి )  కలుగుతుంది?


A) ఇన్సులిన్ .

37) పచ్చ కామెర్లు ఏ అవయవానికి చెందిన వ్యాధి ?


A) కాలెయ్యం .

38) ఏ అవయవం దెబ్బతింటే డయాలసిస్ జరుపుతారు ?


A) కిడ్నీ .

39) చెడు రక్తాన్ని గుండె నుండి ఊపిరి తిత్తులు కి తీసుకువెళ్ళే నాళం పేరు?


A) పుపుస ధమని .

40) మానవ శరీరం లో అతి పెద్ద ఎముక ఏది ?


A) ఫెముర్ క్రైనాలజీ .

మీకు నచ్చితే  మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయండి. 

Post a Comment

0 Comments