Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC and Groups Exam General knowledge Bits | రైల్వే మరియు గ్రూప్ పరీక్షలకు జనరల్ నాలెడ్జ్ బిట్స్

రైల్వే మరియు గ్రూప్ పరీక్షలకు జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ నేర్చుకొవడం వలన మీరు రైల్వే మరియు గ్రూఫ్, మరియు ఇతర పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించవచ్చును. 

1) భారత్ దేశ తొలి ప్రయోగాత్మక భూ పరిశీలన ఉపగ్రహం ?

A) భాస్కర - 1 .

2) చంద్రుడి పై పరిశోదనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం ?

A) చంద్రయాన్ - 1

3) భారత్ దేశం లో శాసనాలు వేయించన తో లీ చక్ర వత్తి ఎవరు ?

A) అశోకుడు .

4) ప్రపంచం లో మొదటి సారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం ఏది ?

A) భారత్ దేశం .

5) ప్రపంచం లో మొదటి భూగర్బ రైల్వే వ్యవస్థ ?

A) లోనడం ( 1863 ).

6) దేశం లో తొలి బాషా ప్రయుక్త రాస్ట్రం ఏది ?

A) ఆంధ్ర ప్రదేశ్ ( 1956 ) .

7) భారత్ లో మొదటి మహిళ కళాశాల ?

A) బెతూన్ కళాశాల కలకథ ( 1879 ) .

8) భారత్ దేశ తొలి అణు సబ్ మెరైన్ ఏది ?

A) ఐ ఎన్ ఎస్ చక్ర .

9) స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించిన తొలి అణు జలాంత్రగామి ? 

A) ఆరి హంట్ ( 2009 ) .

10) దేశీయ పరిజ్ఞానం తో తయారు అయన తొలి సబ్ మెరైన్ ఏది ?

A) ఐ ఎన్ ఎస్ షలికి .

11) మన దేశ తొలి గూడ చారి నావక ఏది ? 

A) ఐ ఎన్ ఎస్ శివాలిక్ .

12) భారత్ నావికా డశం లో తొలియ యుద్ద నావక ఏది ? 


A) ఐ ఎన్ ఎస్ సావిత్రి .

13) తొలి టెస్ట్ ట్యూబు బేబీ ?


A) లూయిస్ బ్రౌన్ ( 1978 ఇంగ్లాండ్ ) .

14) తో లీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు ?


A) బాబు రాజేంద్ర ప్రసాద్ .

15) తొలి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎవరు ?


A) బాబు జగత్ జీవన్ రామ్ .

16) ఎర్ర కోట పై ఎక్కువ సరులు జాతీయ జెండాను ఎగర వేసిన తొలి ప్రధాని ఎవరు ?


A)జవహరలాల్ నేహురూ (17 సరులు ) .

17)పదవి లో ఉండగా మరణించన ఏకైక స్పీకర్ ఎవరు 


A) జి . ఏం . ని బాల యోగి .

18) అంతరిక్షం లో కి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు ?


A) రాకేశ్ శర్మ ( 1984 ) .

మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి. 

Post a Comment

0 Comments