భారతీయ రైల్వే బోర్డు పరీక్షలకు 60 రోజుల సమయమే మిగిలి ఉన్నది.
ఈ తరుణంలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవ్వుతున్న అభ్యర్థులు గతంలో జరిగిన RRB ఎన్టీపీసీ /గ్రూప్ -డి పరీక్ష పత్రాలును.
మరియు RRB పరీక్షల సిలబస్ స్వరూపాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
RRB ఎన్టీపీసీ /గ్రూప్ -డి పరీక్ష సిలబస్ -వివరాలు :
జనరల్ అవేర్ నెస్. - 40 మార్కులు.
Genral ఇంటలిజెన్స్,, రీజనింగ్. - 30 మార్కులు.
మాథ్ మాటిక్స్. - 30 మార్కులు.
గమనిక :
RRB పరీక్షకు సమయం 90 నిమిషాలు గా కేటాయించారు. మరియు ఈ పరీక్షలకు నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉన్నది.RRB గతంలో వచ్చిన మాదిరి ప్రశ్నపత్రం :
1).జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఏ ఆర్టికల్ ను ఇటీవల రద్దు చేశారు?
A). ఆర్టికల్ -370
B). ఆర్టికల్ -371
C). ఆర్టికల్ - 270
D). ఆర్టికల్ - 271
సమాధానం : " A " ( ఆర్టికల్ 370)
2). ప్రతీ యేటా ప్రపంచ పులుల దినోత్సవం ఎపుడు జరుపుతారు?
A). జూలై 29
B).ఆగష్టు 29
C). మార్చి 29
D). మే 22.
సమాధానం : " A " ( జూలై 29)
3). మలేరియా వ్యాధిలో మానవశరీరంలో దెబ్బతినే భాగములు?
A).ఎర్ర రక్త కణాలు.
B).కాలేయం
C). క్లోమం
D) A మరియు B
సమాధానం : "D" ( ఎర్ర రక్తకణాలు మరియు కాలేయం ).
4). భారత్ లో GST ( జీఎస్టీ ) దినోత్సవం ఏ రోజున జరుపుతారు?
A). జూలై 1
B). జూన్ 1
C). ఆగష్టు 1
D). అక్టోబర్ 1
సమాధానం : "A" ( జూలై 1).
5). భారతదేశంలో స్టాక్ మార్కెట్లను నియంత్రణ చేయు సంస్థ ఏది?
A). రిజర్వు బ్యాంకు
B). ఐ. ఆర్. డి. ఏ
C). సెబీ
D). ట్రాయ్
సమాధానం : " C " ( సెబీ )
6).దివ్యవదనం అనగా ఏమిటి?
A). సింహళ బౌద్ధ సాహిత్య గ్రంధం
B). భారత బౌద్ధ సాహిత్య గ్రంధం
C). పాకిస్తానీ బౌద్ధ సాహిత్య గ్రంధం
D). టిబెట్ బౌద్ధ సాహిత్య గ్రంధం
సమాధానం : "D"( టిబెట్ సాహిత్య గ్రంధం ).
7). రిజర్వ్ బ్యాంకు ను ఏ సంవత్సరంలో జాతీయం చేశారు?
A). 1969
B). 1947
C). 1949
D). 1974
సమాధానం :" C " (1949 )
8). కుంచికల్ జలపాతం ఎక్కడ ఉంది?
A). కేరళ
B). కర్ణాటక
C). ఆంధ్రప్రదేశ్
D). తెలంగాణ
సమాధానం : "B" ( కర్ణాటక )
9). దిన్ - ఇ - ఇలాహి మతాన్ని స్థాపించినది ఎవరు?
A). బాబర్
B). అక్బర్
C). బహదూర్ షా
D). హుమాయూన్
సమాధానం : " B " ( అక్బర్ ).
9). లోకసభ కు ఎన్నిక అవ్వాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
A). 18 ఏళ్ళు
B). 51 ఏళ్ళు
C). 16 ఏళ్ళు
D). 25 ఏళ్ళు
సమాధానం : " D " ( 25 ఏళ్ళు ).
10). యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A). మాస్కో
B). న్యూయార్క్
C). లండన్
D). పారిస్
సమాధానం :" D "( పారిస్ )
11). కార్బన్ టాక్స్ ను ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం?
A). డెన్మార్క్
B). న్యూజీలాండ్
C). ఇంగ్లాండ్
D). జర్మనీ
సమాధానం : " B " (న్యూజీలాండ్.).
12).పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది?
A).గాంధీ - ఇర్విన్
B).గాంధీ - అంబేద్కర్
C).గాంధీ - నెహ్రూ
D).గాంధీ - ఠాగూర్.
సమాధానం : " B " ( గాంధీ - అంబేద్కర్ ).
13).ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం?
A).బైబిల్
B).మహాభారతం
C).జెండా అవెస్తా
D).ఖురాన్
సమాధానం : " B "(మహాభారతం )
14).ఆపరేషన్ పోలో ఏ సంస్థానానికి చెందినది?
A).హైదరాబాద్
B).తమిళనాడు
C).కర్ణాటక
D).కేరళ
సమాధానం : " A " ( హైదరాబాద్ ).
15).ఇక్ష్వాకుల రాజధాని?
A).బళ్లారి
B).విజయపురి
C).అమరావతి
D).వేల్పూర్
సమాధానం : " B "( విజయపురి ).
16).క్వీన్స్ బెర్రీ నియమాలను ఏ క్రీడలో అనుసరిస్తారు?
A).టెన్నిస్
B).క్రికెట్
C).బాక్సింగ్
D).గుర్రపు స్వారీ
సమాధానం : "C" ( బాక్సింగ్ ).
17)." టీ. ఈ. ఈ "అనే పదం ఏ క్రీడకు సంబంధించినది?
A).హాకీ
B).పోలో
C).గోల్ఫ్
D).బ్యాడ్మింటన్
సమాధానం : " C " (గోల్ఫ్ ).
18).ప్రపంచంలోనే అతిపెద్ద దృవ ఎడారి ఏది?
A).కలహరి
B).గోబి
C).సహారా
D).గ్రేట్ ఆస్ట్రేలియన్
సమాధానం : " C " ( సహారా ).
19).ఆకాశంలో రాత్రి పూట కనిపించే ప్రకాశవంతమైన నక్షత్రం?
A).అగస్త్య నక్షత్రం.
B).వేగ నక్షత్రం.
C).సీరియస్ -ఏ
D).స్పైకా నక్షత్రం .
సమాధానం : " C " ( సీరియస్ - ఏ ).
20).జపాన్ దేశపు జాతీయ పుష్పము ఏది?
A).తులిప్
B).హై బిస్కేస్
C).వైట్ లిల్లి
D).చామంతి .
సమాధానం : "D" (చామంతి )
21).న్యూట్రాన్ ను కనుగొన్నది ఎవరు?
A).జాన్ డాల్టన్
B).రూథర్ ఫర్డ్
C). జేమ్స్ చాడ్విక్
D).జే. జే. థాంసన్
సమాధానం : " C " ( జేమ్స్ చాడ్విక్ ).
22).అలహాబాద్ శాసనాన్ని రూపొందించింది ఎవరు?
A).రవికీర్తి
B).హరిసేనుడు
C).సముద్ర గుప్తుడు
D).పులకేశి -2
సమాధానం : " B " ( హరి సేనుడు ).
23).క్రింది వానిలో అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది?
A).రాగి
B).వెండి
C).బంగారం
D).అల్యూమినియం
సమాధానం : " B " ( వెండి ).
24).ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
A). ఆగష్టు -5
B).సెప్టెంబర్ -5
C).జూన్ -5
D).మార్చి -5.
సమాధానం : " C " (జూన్ -5).
25).భారతదేశంలో స్టాక్ మార్కెట్లను నియంత్రణ చేయు సంస్థ ఏది?
A).రిజర్వు బ్యాంకు
B).ఐ. ఆర్. డి. ఏ
C).సెబీ
D).ట్రాయ్
సమాధానం : " C " ( సెబీ ).
26).GST( జీఎస్టీ ) దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము?
A).జూలై 1
B).జూన్ 1
C).ఆగష్టు 1
D).అక్టోబర్ 1.
సమాధానం : " A" (జూలై 1).
27).చీరాల - పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
A).దుగ్గిరాల గోపాల కృష్ణయ్య.
B).పర్వతనేని వీరయ్య చౌదరి.
C).కన్నెగంటి హనుమంతరావు
D).ఉన్నవ లక్ష్మీ నారాయణ.
సమాధానం : " A " ( దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ).
28).నాసా ఆవిష్కరించిన మూన్ మిషన్ పేరు?
A).కొమోస్
B).ఆర్టెమిస్
C).సర్వేయర్
D).ఎక్సప్లోరర్
సమాధానం : " B "(ఆర్టెమిస్ )
29).వాస్కోడిగామా కాలికట్ చేరుకున్న తేదీ?
A).1492 మే 17
B).1498 మే 17
C).1500 మే 17
D).1502 మే 17.
సమాధానం : " B " ( 1498 మే 17 ).
30).క్రింది వానిలో సరైన జత?
A).వల్లభాచార్యులు - జైనం
B).శంకరాచార్యులు - వైష్ణవం
C).రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం
D).మద్వాచార్యులు - అద్వైతం.
సమాధానం : " C " ( రామానుజాచార్యులు - విశిస్టాద్వైతం ).
31).భారతదేశంలో ఎక్కువగా తుపానులకు గురయ్యే రేవు పట్టణం?
A).కాకినాడ
B).విశాఖపట్నం
C).పారాదీప్
D).కాండ్ల సమాధానం : " C " ( పారాదీప్ ).
32).మధు బాని చిత్రకళ ఏ రాష్ట్రానికి సంబంధించినది?
A).ఒడిశా
B).ఆంధ్రప్రదేశ్
C).బీహార్
D).మధ్యప్రదేశ్
సమాధానం : "C"(బీహార్ ).
33).రౌలత్ చట్టాన్ని ఎపుడు ఆమోదించారు?
A).1919
B).1921
C).1923
D).1916
సమాధానం : "A" (1919).
34).బెంగాల్ దుఃఖ దాయని అని ఏ నదిని పిలుస్తారు?
A).బ్రహ్మపుత్ర
B).హుగ్లీ
C).భగీరథీ
D).దామోదర్
సమాధానం : "D"( దామోదర్ ).
35).మృణాళిని సారాభాయ్ ఎవరు?
A).సినీ నటి
B).శాస్త్రవేత్త
C).శాస్త్రీయ నృత్యకారిణి
D).గాయని
సమాధానం :"C"(శాస్త్రీయ నృత్యకారిణి )
36).బ్రాడ్ గేజ్ రైలు మార్గం వెడల్పు మీటర్లలో..?
A).1.676 మీటర్స్.
B).1.000 మీటర్స్
C).0.762 మీటర్స్
D).0.610 మీటర్స్.
సమాధానం : " A " (1.676 మీటర్స్ ).
37).శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంది?
A).న్యూఢిల్లీ - భోపాల్
B).న్యూ ఢిల్లీ - కోలకత్తా
C).న్యూ ఢిల్లీ - బెంగుళూరు
D).న్యూ ఢిల్లీ - హైదరాబాద్.
సమాధానం : "A" ( న్యూఢిల్లీ - భోపాల్ )
38).వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించే దూరం?
A).4285 కిలోమీటర్లు
B).4286 కిలోమీటర్లు
C).4287 కిలోమీటర్లు
D).4288 కిలోమీటర్లు.
సమాధానం : " B " (4286 కిలోమీటర్లు ).
39).ప్రపంచంలో తొలి బుల్లెట్ రైలును 1964లో ఆరంభించిన దేశం?
A).జపాన్
B).చైనా
C).అమెరికా
D).భారత్
సమాధానం :" A" ( జపాన్ ).
40).తూర్పు రైల్వే ప్రధాన కేంద్ర స్థానం?
A).ముంబయి
B).కోలకత్తా
C).న్యూ ఢిల్లీ
D).గోరఖ్ పూర్.
సమాధానం : " కోలకత్తా
41).6, 8, 12, 15 ల క. సా. గు ఎంత?
A).60
B).240
C).120
D).360
సమాధానం : "C" ( 120)
42).రూ. 100 కొన్న ఒక వస్తువు మీద 10% లాభం రావాలన్నా ఆ వస్తువు అమ్మిన వెల ఎంత?
A).91 రూపాయలు.
B).111 రూపాయలు.
C).110 రూపాయలు
D).109 రూపాయలు.
సమాధానం :"C"( 110 రూపాయలు ).
43).0.32, 0.02ల అనుపాత మధ్యమం ఎంత?
A).8
B).0.8
C).0.08
D).0.4
సమాధానం : " C "(0.08)
44).వైద్యుడు : స్టెతస్కోప్ ::?
A).పోలీసులు :లాఠీ
B).జైలర్ : ఖైదీ
C).ఉపాధ్యాయుడు : విద్యార్థులు
D).మెకానిక్ : పరికరాలు.
సమాధానం : " A "( పోలీసులు : లాఠీ ).
45).R, M,..., F, D, C.
A).F
B).G
C).H
D).I
సమాధానం : " D " (I)
46).M=13, O=15 అయితే "DEAF"?
A).4616
B).4316
C).4517
D).4516
సమాధానం : " D " (4516).
47).CAR = 22 అయిన SCOOTER ఎంత?
A).33
B).44
C).11
D).95
సమాధానం : " D " (95).
48).సూర్యుడు, చంద్రుడు, విశ్వం, నక్షత్రాలలో భిన్నమైనది?
A).సూర్యుడు
B).విశ్వం
C).చంద్రుడు
D).నక్షత్రాలు.
సమాధానం : "B"( విశ్వం. ).
49).5, 2, 6, 4, 7, 8, 8, _, 9
A).10
B).12
C).16
D).18
సమాధానం : " C " ( 16 ).
50).1024 టెరాబైట్స్ = _____ పెటా బైట్స్.
A).32
B).64
C).1024
D).1
సమాధానం : " D " ( 1).
51).ఒక వేళ Z=26, NET=39 అయిన NUT =?
A).50
B).53
C).55
D).56
సమాధానం : " C " ( 55).
52).1, 2, 6, 24, 120___?
A).240
B).360
C).480
D).720
సమాధానం : " D " (720).
53).1, 4, 9, 16, 25,?
A).35
B).36
C).48
D).49
సమాధానం : " B " ( 36)
54).ఈ రోజు మంగళవారం అయితే 62 రోజుల తర్వాత వచ్చు వారం?
A).సోమవారం
B).మంగళవారం
C).ఆదివారం
D).శనివారం
సమాధానం :" A" ( సోమవారం ).
55).ఒక రోజులో గడియారం లో ముల్లులు ఎన్నిసార్లు, ఒకే సరళరేఖలో ఉంటాయి?
A).48
B).44
C).22
D).24
సమాధానం : " B " (44).
56).2096 తర్వాత వచ్చే మొదటి లీప్ సంవత్సరం ఏది?
A).2100
B).2104
C).2106
D).2108
సమాధానం : " B " ( 2104).
57).GH, JL, NQ, SW, YD__?
A).FL
B).EJ
C).FJ
D).EL
సమాధానం : " A " ( FL).
58).I, V, X, L,C, D,?
A).LX
B).XD
C).M
D).CD
సమాధానం : " C " ( M ).
59).ABZY, CDXW, EFVU, ___
A).FGTS
B).HGTS
C).GHTS
D).GHST
సమాధానం : " C " ( GHTS ).
60).U, O, I, __, A .
A).E
B).C
C).S
D).G
సమాధానం : " A "( E ).
61).అడుగు : అంగుళం : : సంవత్సరం : --------
A).రోజు
B).వారం
C).నెల
D).దశాబ్దం
సమాధానం : "C " ( నెల ).
62).చదవడం : విజ్ఞానం : : _____ : ______
A).ఈదడం : వ్యాయామం
B).ఆనందం : ఆడడం
C).సాహసం : పర్యటించడం
D).పనిచేయడం : అనుభవం
సమాధానం : " C " ( సాహసం : పర్యటించడం ).
63).పంజాబ్ : బాంగ్రా : : గుజరాత్ :?
A).బిమ
B).గార్బా
C).ఘమర్
D).కథక్
సమాధానం : " B " ( గార్భా ).
64).20 సంఖ్యల సరాసరి 45.అందు 18 సంఖ్యల సరాసరి 45.అయిన మిగిలిన సంఖ్యల సరాసరి?
A).54
B).45
C).56
D).72
సమాధానం :" B " ( 45 ).
65).మొదటి 10 సహజ సంఖ్యల సరాసరి?
A).5.5
B).6.5
C).7.5
D).4.5
సమాధానం : " A " ( 5.5).
66).మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు?
A).5.5
B).6.5
C).5.6
D).6.6
సమాధానం : " C " ( 5.6).
67).మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు?
A).12.9
B).12
C).13
D).10
సమాధానం : " A " ( 12.9).
68) 1-100 వరకూ గల ప్రధాన సంఖ్యలు ఎన్ని?
A).25
B).24
C).20
D)30
సమాధానం : " A " (25).
69).5, 125 ల అనుపాత మధ్యమం :
A).65
B).25
C).26
D).60
సమాధానం : " B " ( 25 ).
70).90, 75, 18,ల అనుపాత చతుర్ధ పదం?
A).15
B).30
C).25
D).20
సమాధానం : " A " ( 15).
71).మొదటి n సహజ సంఖ్యల వ్యాప్తి?
A).n-1
B).n-3
C).n-5
D).n-4
సమాధానం : " A " ( n-1).
72). 7, 14, 28,.....వరుస క్రమంలో 10వ పదం ఏది?
A).1792
B).2546
C).3584
D).4096
సమాధానం :"C"(3584).
73).SUN = 108, MOON = 114 అయితే STAR =?
A).120
B).116
C).122
D).128
సమాధానం : " B " (116).
74).88 చే నిశేషంగా భాగించబడే ఐదంకెల చిన్న సంఖ్య?
A).10032
B).10132
C).10088
D).10023
సమాధానం : " A "( 10032).
75).MONEY : YENOM : : RIGHT: ?
A).HTIRG
B).THGIR
C).GIRHT
D).IRGHT
సమాధానం : " B " ( THGIR ).
76).క్రింది వానిలో భిన్నమైనది?
A).జనవరి, మే
B).ఏప్రిల్, జూన్
C).జూలై, ఆగష్టు
D).జనవరి, నవంబర్
సమాధానం :" D"( జనవరి, నవంబర్ ).
77).పోలియో : వైరస్ : : ఆంథ్రాక్స్ : ?
A).ఫంగస్
B).బాక్టీరియా
C).వైరస్
D).కీటకాలు
సమాధానం : " B " ( బాక్టీరియా ).
78).కంప్యూటర్ పితామహుడు?
A).చార్లెస్
B).చార్లెస్ బాబేజ్
C).పాస్కల్
D).యార్క్
సమాధానం : " B" ( చార్లెస్ బాబేజ్ ).
79).ఒక రోజులో 8 నిముషాలు ఎంత శాతం?
A).5.5%
B).2.5%
C).55%
D).0.55%
సమాధానం :" D"( 0.55%)
80).రెసిస్టన్స్ : ఓం : : కరెంటు : ?
A).ఫారడే
B).రేడియన్
C).ఆంపియర్
D).వోల్టు .
సమాధానం : "C"( ఆంపియర్ ).
81).59°యొక్క పదబంధం కోణంను కనుగొనుము?
A).31°
B).36°
C).21°
D).41°
సమాధానం : " C " ( 21°).
82).2, 3, 10, 15,?
A).25
B).26
C).24
D)30
సమాధానం :" C "(24).
83).మ్యాగజైన్ : ఎడిటర్ : : డ్రామా :?
A).దర్శకుడు
B).హీరో
C).హీరోయిన్
D).పెయింటర్
సమాధానం : " A " ( దర్శకుడు ).
84).196:1372: :256 :?
A).3436
B).4048
C).6344
D).2048
సమాధానం : "D" ( 2048 ).
85).క్రింది వానిలో ప్రధాన సంఖ్య కానిది?
A) 31
B).41
C).51
D).61
సమాధానం : " D " (61).
86).ADC = 12, BEC =?
A).18
B).30
C).28
D).24
సమాధానం : " B " (30).
87).6, 12, 20, 30, 42, ?
A).53
B).52
C).56
D).50
సమాధానం : " C " (56).
88).ఒక కంప్యూటర్ ధర 35, 000 రూపాయలు అయినప్పుడు 20% ధర తగ్గింపుతో దాని అమ్మకపు వెల ఎంత?
A)42, 000 రూపాయలు
B).28, 000 రూపాయలు
C).47, 000 రూపాయలు
D).ఏవి కావు
సమాధానం : " B "( 28, 000 రూపాయలు ).
89). 12, 18 మరియు 21 లలో భాగింపబడే 5 అంకెల కనిష్ట సంఖ్య?
A).50321
B).10080
C).10224
D).30256
సమాధానం :"B"(10080).
90).CAT =24 అయితే BAT =?
A).32
B).21
C).23
D).42
సమాధానం :" C " ( 23 ).
91).క్రింది వానిలో భిన్నమైనది ఏది?
A).కంప్యూటర్
B).ఎక్సరే
C).రేడియో
D)టెలివిజన్
సమాధానం : " B " ( ఎక్సరే ).
92).ఆర్నిథాలజీ : పక్షులు : : సైటాలజి : ?
A).కణం
B).అణువు
C).జంతువు
D).మొక్కలు
సమాధానం : " A " ( కణం ).
93).AZ, BY, CX, DW, ____?
A).EU
B).EV
C).EW
D).FW
సమాధానం : " B " ( EV ).
94).ఆగ్నేయాన్ని తూర్పు అనుకుంటే ఏ దిక్కుని పడమర అంటారు?
A).ఈశాన్యం
B).ఆగ్నేయం
C).నైఋతి
D).వాయువ్యం
సమాధానం : " D " ( వాయువ్యం ).
95).క్రింది వానిలో భిన్నమైనది?
A).ఆక్సిజన్
B).హైడ్రోజన్
C).కార్బన్ -డై - ఆక్సైడ్
D).ఆల్కహాల్
సమాధానం :" D" ( ఆల్కహాల్ )
96).19, 2, 38, 3, 144, 4__?
A).228
B).256
C).352
D).456
సమాధానం : " D " ( 456 ).
97).21: 3 : : 574 :?
A).113
B).23
C).97
D).82
సమాధానం : "D" ( 82 ).
98).( 7-12x) - (3x -7) =14 అయిన x విలువ?
A).-4
B).0
C).5
D).2
సమాధానం : " B" (0)
99).సమయం 8:30 అయినపుడు గడియారంలో రెండు ముళ్ల మధ్య కోణం?
A).80°
B).75°
C).60°
D)105°
సమాధానం : " B "( 75)
100).ఒక వేళ A=1, BAD=7 అయిన HAT =?
A).8
B).10
C).19
D).29
సమాధానం : " D " (29).
0 Comments