జనవరి 20 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 లో వచ్చిన బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు ఆప్షన్ లను చేర్చి మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది.
ఈ ప్రశ్నలు రాబోయే రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు అత్యంత ఉపయోగంగా ఉంటాయి.
జనవరి 20 రైల్వే ఎన్టీపీసీ పరీక్షలో అడిగిన ప్రశ్నలు :
1).ఐపీఎల్ 2020 సీజన్ లో అత్యధికంగా పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు?
A). క్రిస్ గేల్
B). మనీష్ పాండే
C). కే.ఎల్.రాహుల్
D).డేవిడ్ వార్నర్
జవాబు : C ( కే. ఎల్. రాహుల్ ).
2). రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2020 ప్రస్తుత గవర్నర్ ఎవరు?
A). శక్తి కాంత్ దాస్
B). ఊర్జిత్ పటేల్
C). శివరామ కృష్ణన్
D).శివన్
జవాబు : A ( శక్తి కాంత్ దాస్ ).
3). కంప్యూటర్ " C " లాంగ్వేజ్ ను ఆవిష్కరణ చేసినవారు?
A). డెన్నిస్. ఎం. రెచ్చిస్
B). పావలావ్
C). సురేంద్ర నాథ్
D). నరేంద్ర నాథ్
జవాబు : A ( డెన్నిస్. ఎం. రెచ్చిస్ ).
4). ఈ క్రింది వానిలో మహాత్మా గాంధీజీ చే నడుపబడిన వార్త పత్రిక?
A). ఇండియన్ ఒపీనియన్
B). ది హిందూ
C). డెక్కన్ క్రానికల్
D). న్యూస్ టుడే
జవాబు : A ( ఇండియన్ ఒపీనియన్ ).
5). ఇండియా గేట్ ( గేట్ వే ఆఫ్ ఇండియా ) రూపశిల్పి ఎవరు?
A). ఎడ్విన్ లూత్యేర్స్
B). షాజహాన్
C). కార్ల్ మార్క్స్
D). రాజ రాజు
జవాబు : A ( ఎడ్విన్ లూత్యేర్స్ ).
6). శ్రీలంక దేశపు ప్రస్తుత ప్రెసిడెంట్ ( అధ్యక్షుడు ) ఎవరు?
A). గొటబాయ రాజ పక్సే
B). తిలక రత్నే
C).మహేంద్ర రాజపక్సే
D).మైత్రి పాల సిరిసేన
జవాబు : A ( గొటబాయ రాజ పక్సే ).
7). ఎల్పీజీ (LPG) గ్యాస్ కు సంబంధించిన కేంద్రప్రభుత్వ కార్యక్రమం ఉజ్వల్ స్కీం ఎపుడు ప్రారంభం అయినది?
A). 2015
B). 2016
C). 2017
D). 2018
జవాబు : B ( 2016 ).
8). ప్రముఖ గిర్ నేషనల్ పార్క్ ఈ క్రింది వానిలో ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?
A). మధ్యప్రదేశ్
B). ఉత్తరప్రదేశ్
C). బీహార్
D). గుజరాత్
జవాబు : D ( గుజరాత్ ).
9). నీతి అయోగ్ ప్రస్తుత CEO ఎవరు?
A). నరేంద్ర మోదీ
B). అమితాబ్ కాంత్
C). అశోక్ గేహ్లాట్
D). నితిన్ గడ్కరీ
జవాబు : B ( అమితాబ్ కాంత్ ).
10). భారతదేశ ప్రధమ ఉపగ్రహం పేరు ఏమిటి?
A) భాస్కర -1
B). కలాం సాట్
C). స్ఫూత్నిక్
D). ఆర్యభట్ట
జవాబు : D ( ఆర్య భట్ట ).
11). ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A). లియోన్ ( ఫ్రాన్స్ )
B). ది హేగ్ ( నేతర్లాండ్ )
C). జెనివా ( స్విట్జర్లాండ్ )
D). మాస్కో ( రష్యా )
జవాబు : A ( లియోన్ - ఫ్రాన్స్ ).
12). చంద్రకాంత అనే పుస్తకాన్ని రచించినది ఎవరు?
A). దేవకీనందన్ కత్రి
B). చంద్రశేఖర్
C). టీ. బాల సరస్వతి
D).సత్య జిత్
జవాబు : A ( దేవకీనందన్ కత్రి ).
13). భారత రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులు ను ఏ దేశం నుండి స్వీకరించారు ?
A). అమెరికా ( USA )
B). రష్యా
C). కెనడా
D). దక్షిణాఫ్రికా
జవాబు : A ( అమెరికా - USA ).
14). భారతదేశంలో యూనిసెఫ్ కార్యాలయం ఎక్కడ ఉంది?
A). న్యూ ఢిల్లీ
B). బెంగళూరు
C). కోలకతా
D). హైదరాబాద్
జవాబు : A ( న్యూ ఢిల్లీ ).
15). లక్షద్వీప్ లో మాట్లాడే భాష?
A). మలయాళం
B). కన్నడం
C).తెలుగు
D). హిందీ
జవాబు : A ( మలయాళం ).
16). కాల్షియం ఆక్సియిడ్ కు గల మరొక పేరు?
A). బర్న్ట్ లైమ్
B).లాఫింగ్ గ్యాస్
C).గోబర్ గ్యాస్
D). ఆస్కార్బీక్ ఆమ్లం
జవాబు : A ( బర్న్ట్ లైమ్ ).
17).గ్రహ గమన (ప్లానేటరీ ) నియమాన్ని కనిపెట్టినది ఎవరు?
A). కెప్లర్
B).పాస్కల్C). ఆర్యభట్ట
D). మోస్లీ
జవాబు : A ( కెప్లర్ ).
18).రేడియో యాక్టివిటీ ని ఆవిష్కరణ చేసినది ఎవరు?
A). హేన్రీ బేసీక్యూరీ
B).మార్క్స్ జుకర్ బర్గ్C).కార్లెస్ ల్యూమినస్
D). డెన్నిస్
జవాబు : A ( హెన్రీ బేసిక్యూరీ ).
19).అండమాన్ - నికోబర్ దీవులను వేరు చేసే ఛానెల్ పేరు?
A). టెన్ డిగ్రీ ఛానల్
B). మాజీనాన్ రేఖC). కర్కాటక రేఖ
D).జీరో డిగ్రీ ఛానెల్
జవాబు : A ( టెన్ డిగ్రీ ఛానెల్ ).
20). టాక్లామాకన్ ఎడారి ఏ దేశంలో కలదు?
A). చైనా
B). ఆస్ట్రేలియాC). అమెరికా
D). జపాన్
0 Comments